19, ఆగస్టు 2010, గురువారం
గళ్ళ నుడికట్టు - 44
అడ్డం
1. సముద్రం. జలనిధి (3)
3. శివలీలలను వర్ణించే శ్రీనాథుని కావ్యం. నాకేమో "హరి విలాస్" అనే హోటల్ గుర్తుకు వస్తుంది.
7. యుద్ధం తిరగబడింది. అంబ వరంలో వెదకండి (3)
9. బుర్రకథలో వంతగాడి పదం. తాన ............ అంటాడు (3)
11. కొందరు నిద్రలో పెట్టేదీ, అందరి నిద్ర చెడగొట్టేది (3)
13. సరస్వతి. ఈమె విద్యా విశారద (3)
14. విచ్ఛేదం, అంగహీనం. కవి కలంకారం కాదు (3)
16. రత్నం. ధీరతనంలో (3)
18. రైట్ ఆంగిల్ ట్రయాంగిల్ (7)
నిలువు
2. తిరస్కారం, ఎదిరించడం. అధికారంలో అకారలోపం, కకారానికి ద్విత్వం (3)
4. తెలియబడింది. విడిదిలో తంటాలు పడి చూడండి (3)
5. సంతు కలగాలనే కోరిక (5)
6. పిల్లలమర్రి పిన వీరభద్రుని కావ్యం. సింగారపు శకుంతలకు చెందింది (7)
8. అశక్తుడు, పేద. బుడుగులాంటి వాడా? (3)
10. ఉన్నత స్థితి, అధికారం. సంపద విలసిల్లేది (3)
12. కృత్తికా నక్షత్రం కత్తిరించే పనిముట్టా? (3)
15. దయ, కారుణ్యం (3)
17. కూతురు, ఈ కామధేనువు బిడ్డను దిలీపుడు సేవించాడు
గమనిక - ఇకనుండి గళ్ళ నుడికట్టు రోజు విడిచి రోజు ఇస్తాను. మీకు గడిని పూర్తి చేయడానికి నలభై ఎనిమిది గంటల గడువు.
chaalaa samtosham dhanya vaadamulu
రిప్లయితొలగించండిఅడ్డం
రిప్లయితొలగించండి1.జలధి 3.హరవిలాసం 7. రంవబ (బవరం తిరగబడింది) 9.తందానా 11.గురక 13.శారద 14. వికలం 16.రతనం 18.లంబకోణత్రిభుజం
నిలువు
2.ధిక్కారం 4.విదితం5. సంతానాపేక్ష 6.శృంగారశాకుంతలం 8.బడుగు 10.పదవి 12.కత్తెర 15.కరుణ 17.నందిని
అడ్డం:1.జలధి,3.హరవిలాసం,7.రంవబ,9.తందాన,11.గురక,13.శారద,
రిప్లయితొలగించండి14.వికలం,16.రతనం,18.లంబకోణత్రికోణం
నిలువు:2.ధిక్కారం,4.విదితం,5.సంతానఇచ్ఛ,6.శృంగారశాకుంతలం,
8.బడుగు,10.పదవి,12.కత్తెర,15.కరుణ17.నందిని
శంకరయ్యగారు,నాకు వీకెండ్లో గెస్ట్స్ వుండడంవల్ల నెట్ చూడ్డం వీలవలేదు. మీరిచ్చే పజిల్స్ వల్ల ఎన్నో కొత్త పదాలు తెలుస్తున్నాయి. ఈరోజు "బవరం" నేర్చుకొన్నాను :)
రిప్లయితొలగించండిమీ పజిల్స్ ఇవ్వడం మానకండి.
ప్రసీద గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు.
9 అడ్డం, 5 నిలువు నా, మీ సమాధానాలకు కొద్ది తేడా ఉంది. అయినా కరెక్టే. మిగిలినవన్నీ ఓ.కే.
విజయ జ్యోతి గారూ,
రిప్లయితొలగించండి18 అడ్డం, 5 నిలువు సమాధానాలు కొద్దిగా మార్చాలి. మిగిలినవన్నీ కరెక్ట్.
అడ్డము:
రిప్లయితొలగించండి1)జలధి,3)హరవిలాసం,7)రంవబ,9)తందానా,11)గురక,13)శారద,14)వికలం,16)రతనం,18)లంబకోణత్రిభుజం.
నిలువు:
2)ధిక్కారం,4)విదితం,5)సంతానాపేక్ష,6)శృంగారశాకుంతలం,8)బడుగు,10)పదవి,11)కత్తిర,15)కరుణ,17)నందిని.
అడ్డం:1.జలధి, 3.హరవిలాసం, 7.రంవబ( విజయ జ్యోతిగారికి థ్యాంక్స్!), 9.తందానా, 11.గుఱక, 13.శారద, 14.వికలం, 16.రతనం, 18.లంబకోణత్రిభుజం
రిప్లయితొలగించండినిలువు:2.ధిక్కారం, 4.విదితం, 5.సంతానాపేక్ష, 6.శృంగారశాకుముతలం, 8.బడుగు, 10.పదవి, 12.కత్తెర, 15.కరుణ, 17.నందిని
44 . గడి . అడ్డం 1.జలధి.3.హరవిలాసం.7. బవరం.9.తందాన .11.గురక.13.శారద.14.వికలం.16.రతనం.18.లంబ కోణ త్రిభుజం
రిప్లయితొలగించండినిలువు.2.ధిక్కారం.4.విదితం.5.సంతాన భాగ్యం .6.శృంగార శాకుంతలం.8.బడుగు.10.పదవి.12.కత్తెర.15. కరుణ 17.నందిని.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండినిలువు 12 టైప్ చేయడంలో చిన్న పొరపాటు చేశారనుకుంటాను.
అడ్డం 9, నిలువు 5 నేను అనుకున్నదానికి మీ సమాధానాలకు కొద్దిగా తేడా ఉన్నా కరెక్టే.
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
రిప్లయితొలగించండినిలువు 6 టైప్ చేస్తూ ఒక్క యం కు బదులు రెండు యం లు కొట్టారు.
ఇక నిలువు 9, అడ్డం 5 మీ, నా సమాధానాలలో కొద్ది తేడా ఉన్నా కరెక్టే.
నేదునూరి రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండినిలువు 5 కొద్దిగా మార్చాలి. మిగిలినవన్నీ కరెక్ట్.
అడ్డం 18.లంబకోణత్రిభుజం,నిలువు 5. సంతానకాంక్ష
రిప్లయితొలగించండివిజయ జ్యోతి గారూ,
రిప్లయితొలగించండిఇప్పుడు మీరు 100% కరెక్ట్. అభినందనలు.
గళ్ళ నుడికట్టు - 44 సమాధానాలు
రిప్లయితొలగించండిఅడ్డం:
1.జలధి, 3.హరవిలాసం, 7.రంవబ, 9.తందాన, 11.గురక, 13.శారద, 14.వికలం, 16.రతనం, 18.లంబకోణత్రిభుజం.
నిలువు:
2.ధిక్కారం, 4.విదితం, 5.సంతానకాంక్ష, 6.శృంగారశాకుంతలం, 8.బడుగు, 10.పదవి, 12.కత్తెర, 15.కరుణ, 17.నందిని.