29, ఆగస్టు 2010, ఆదివారం
గళ్ళ నుడికట్టు - 48
అడ్డం
1. ఆవిడ వాడి గృహిణి తమ్ముడూ! పెండ్లి కాలేదనకు (4)
3. అనుకూలంగా కలుషములు కడిగే నది (4)
7. నావికుడి చూపు ఈ వైపే (2)
8। బావి కడ వదలి వచ్చావా నీళ్ళు తెచ్చేది (3)
9. చచ్చేముందైనా దేవుడి పేరులో సగమైనా పలికిద్దామని నార చూపించి ఇదేమని అడిగితే ఆ నాస్తికుడేమన్నాడు? (2)
12. ఇక్కడి గురుతులు నీళ్ళు ఇంకి, ఆవిరైన చర్యను సూచిస్తున్నాయి. చిగురులో ఒక హల్లును తొలగించండి (3)
13. విడుదల కోసము యథాశక్తి పోరాడితే లభించింది (3)
17. ఈ పోస్ట్ శీర్షికలోని మాట (2)
18. ప్రతిసారి భీమన చేసే శపథం (3)
19. చేకూరి రామారావు పొట్టివాడయ్యాడు (2)
22. ఏ పనిని ముట్టుకోవాలన్నా సాధనం కావాలి (4)
23. పార్వతి. దక్షుని కూతురా? (4)
నిలువు
1. అల్లుని తండ్రైనా, కోడలు తండ్రైనా ఇతడే (4)
2. తోక తెగిన మంచును తిరగేస్తే భూమి (2)
4. ఆలంబనంలో దీర్ఘం, విశాలం, 90 డిగ్రీలు (2)
5. జిహ్వ గ్రహించేవి ఆరు (4)
6. పడతుక (3)
10. రోత. చికిత్సలా ధ్వనిస్తుంది (3)
11. బొమిక (3)
14. కంటిలోని పసిబిడ్డ (4)
15. దూతకు స్త్రీలింగం (3)
16. అడ్డం 23 లోని ఆవిడే. "శరణ్యే త్ర్యంబకే దేవి ......... నమోస్తు తే" (4)
20. లిస్టులో మీరు లేరా? ఉన్నామని చెప్పకండి (2)
21. క్షాతలమంతా నిండిన కరువు తలక్రిందయింది
అడ్డం:1.వివాహిణి, 3.కూలంకష, 7.కుడి, 8.కడవ, 9.పీచు, 12.ఇగురు, 13.విముక్తి, 17.నుడి, 18.ప్రతిజ్ఞ(?),19.చేరా, 22.పనిముట్టు, 23.దాక్షాయణి
రిప్లయితొలగించండినిలువు: 1.వియ్యంకుడు, 2.హిమ, 4.లంబం, 5.షడ్రుచులు, 6.పడతి, 10.జుగుప్స, 11.ఎముక, 14.కనుపాప, 15.దూతిక, 16.నారాయణి, 20.లేము, 21.మంక్షా
అడ్డం:1.వివాహిత
రిప్లయితొలగించండిగళ్ళ నుడికట్టు-48 సమాధానాలు:
రిప్లయితొలగించండిఅడ్డం:-
1.వివాహిత, 3.కూలంకష, 7.కుడి, 8.కడవ, 9.పీచు, 12.ఇగురు, 13.విముక్తి, 17.నుడి, 18.ప్రతిన, 19.చేరా, 22.పనిముట్టు, 23.దాక్షాయణి.
నిలువు:-
1.వియ్యంకుడు, 2.హిమ, 4.లంబం, 5.షడ్రుచులు, 6.పడతి, 10.జుగుప్స, 11.ఎముక, 14.కనుపాప, 15.దూతిక, 16.నారాయణి, 20.లేము, 21.మంక్షా.
గడి48.అడ్డం.1.వివాహిత.3.కూలంకష.7.కుడి.8.కడవ.9.నాచు.12.ఇగురు.13.విముక్తి.17.టపా.18.ప్రతిజ్ఞ.19.చే.రా.22.పనిముట్టు.23.దాక్షాయణి.
రిప్లయితొలగించండినిలువు.1.వియ్యంకుడు.2.హిమ [ మహి ] 4.లంబం.5.షడ్రుచులు.6.పడతి.10.జగుప్స.11.ఎముక.14.కంటపాప..15.దూతిక.16.నారాయణి.20.లేము.21.మంక్షా .[ క్షామం.]
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
రిప్లయితొలగించండిముందు పంపిన సమాధానాలలో అడ్డం 1, 18 చివరి అక్షరాలు తప్ప మిగిలినవన్నీ కరెక్ట్. తరువాత పంపిన సవరణతో అడ్డం 1 సరిపోయింది.
అడ్డం 18. ప్రతిన
రిప్లయితొలగించండిమిట్టపెల్లి సాంబయ్య బావ గారూ,
రిప్లయితొలగించండి"శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. ఎన్నాళ్ళకు నా బ్లాగును పావనం చేసారు? మహదానందం!
మీ మొదటి ప్రయత్నంలోనే ఒక్క తప్పు లేకుండా గడిని పూర్తి చేసారు. అభినందనలు, ధన్యవాదాలు.
రాజేశ్వరి నేదునూరి గారూ,
రిప్లయితొలగించండిఅడ్డం 17 తప్పు. నిలువు 14, అడ్డం 18 సమాధానాలలో అక్షరదోషాలున్నాయి.
కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
రిప్లయితొలగించండిఇప్పుడు పంపిన సవరణతో అన్నీ సరిపోయాయి. అభినందనలు.
అడ్డము:
రిప్లయితొలగించండి1)వివాహము,3)కూలంకష,7)కుడి,8)కడవ,9)నాచు,12)గుఱుతు,13)విరక్తి,17)నుడి,18)ప్రతిన,19)చేరా,22)పనిముట్టు,23)దాక్షాయణి.
నిలువు:
1)వియ్యంకుడు,2)హమ,4)లంబా,5)షడ్రుచులు,6)పడతి,10)విఱుగు,11)ఎముక,14)కనుపాప,15)దూతిక,16)నారాయణి,20)లేము,21)మంక్షా.
గళ్ళ నుడికట్టు-48 సమాధానాలు:
రిప్లయితొలగించండిఅడ్డం:-
1.వివాహిత, 3.కూలంకష, 7.కుడి, 8.కడవ, 9.పీచు, 12.ఇగురు, 13.విముక్తి, 17.నుడి, 18.ప్రతిన, 19.చేరా, 22.పనిముట్టు, 23.దాక్షాయణి.
నిలువు:-
1.వియ్యంకుడు, 2.హిమ, 4.లంబం, 5.షడ్రుచులు, 6.పడతి, 10.జుగుప్స, 11.ఎముక, 14.కనుపాప, 15.దూతిక, 16.నారాయణి, 20.లేము, 21.మంక్షా.
సమయాభావం వల్ల ఈనాటి గళ్ళ నుడికట్టు - 49 రేపు ప్రకటిస్తాను. ఆలస్యానికి మన్నించండి.
రిప్లయితొలగించండి