18, అక్టోబర్ 2010, సోమవారం
గళ్ళ నుడి కట్టు - 63
అడ్డం
1. సద్యోగాలు కల నౌకరులు (4)
3. వ్యవసాయం పరిహారం కోరితే వాడుక (4)
7. గ్రామ సింహం (2)
8. గోదారి లాంటి రాజమార్గం (3)
9. సంస్థానం లాంటి కార్పోరేషన్ (2)
12. కత్తెర వేసే నక్షత్రం (3)
13. కంటకాకీర్ణమైన క్షామం (3)
17. సూర్యుని భార్యల్లో ఒకరు. వరిష్ఠమైన ధాన్యం (2)
18. కట్టుబాటు, సన్మానం. కావాలంటే సునిల్ లేటెస్ట్ సినిమా చూడండి (3)
19. పీక పిసికి వేయాలనే కోపం (2)
22. నియంత మాత్రమే గణన చేసే అడ్డగింపు (4)
23. పేక దరి చేరకండి. మిగిలేది దారిద్ర్యం (4)
నిలువు
1. తక్షకుని శత్రువు. పైల మహర్షి శిష్యుడు (4)
2. బాగున్నదీ కూన (2)
4. దేవుడు తీర్చే కోరికే శ్రేష్ఠం (2)
5. పాతకాలపు సినీ నటులు ఈ స్టేజీ నుంచే వచ్చినవారు (4)
6. గోతాముల్లో పెట్టిన సరుకు నిల్వ ఉండే గోడౌన్ (3)
10. ఒక తిత్తిని వేడి చేస్తే వచ్చే పీడనం (3)
11. సంఘటనంలో సంఘటన (3)
14. కచుని ప్రేమించిన శుక్రుని బిడ్డ (4)
15. పనికోసం వచ్చినవాడు (3)
16. నాణ్యత కాసింతైనా దొరకంది. లో స్టాండర్డ్ (4)
20. ఏమాత్రము గుణం లేనిదా ఈ మందు గోళీ (2)
21. తుమ్మెద ఆద్యంతాలు చూస్తే మిగిలింది చివర (2)
అడ్డము: 1.ఉద్యోగులు, 3.వ్యవహారం, 7.కుక్క,8.రాదారి, 9.సమ్ష్త, 12.కృత్తిక,13.కాటకం,17.వరి,18.మర్యాద, 19.కసి, 22.నియంత్రణ, 23.పేదరికం
రిప్లయితొలగించండినిలువు: 1.ఉదంకుడు, 2.గున్న, 4.వరం, 5.రంగస్థలం/రంగస్థలి, 6.గోదాము, 10.ఒత్తిడి, 11.ఘటన, 14.దేవయాని, 15.కార్యార్థి, 16.నాసిరకం,20.మాత్ర, 21.తుద
అడ్డము:
రిప్లయితొలగించండి1)ఉద్యోగులు,3)వ్యవహారం,7)కుక్క,8)రాదారి,9)సంస్థ,12)కృత్తిక,13)కాటకం,17)వరి,18)మర్యాద,19)కసి,22)నియంత్రణ,23)పేదరికం.
నిలువు:
1)ఉద్దకుడు,2)గున్న,4)వరం,5)రంగస్థలం,6)గోదాము,10)ఒత్తిడి,11)ఘటన,14)దేవయాని,15)కార్యార్ధి,16)నాసిరకం,20)మాత్ర,21)తుద.
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. అడ్డం 9 టైపాటు జరిగింది. అంతే! మీ సమాధానాలన్నీ సరిపోయాయి.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
నిలువు 1 లో రెండవ అక్షరం తప్ప మిగిలినవన్నీ కరెక్ట్. అభినందనలు.
నిలువు: 1) ఉదంకుడు (అనుకుంటున్నాను)
రిప్లయితొలగించండి63 గడి అడ్డం 1. ఉప...3.అవసరం.7 కుక్క. 8.రాదారి. 9.సంస్థ 12. కృత్తిక .13. కాటకం.17. వరి.18. మర్యాద. 19. కసి .22. నియంత్రణ. 23. పేదరికం.
రిప్లయితొలగించండినిలువు. 1.ఉదంకుడు.2.పిల్ల.4.వసి.5. రంగస్థలం .6. గోదాము.10. వత్తిడి.11. ఘటన.14. దేవయాని.15......16. నాసిరకం.20.మాత్ర.21. తుద .