1, నవంబర్ 2010, సోమవారం
గళ్ళ నుడి కట్టు - 64
అడ్డం
1. హరిత వర్ణం (4)
3. అంకుటం. పాటలో తాళం తప్పిందని చెవి మెలేస్తే కీచుమంటావేం? (4)
7. సూపం. "అప్పన్నా తన్నా మన్నా .... ఉడక లేదన్నా" (2)
8. విహారం (3)
9. అగ్గువ, ధర తక్కువ (2)
12. కల్పవృక్షమంటే బిడ్డలవైపు చూస్తావేం? (3)
13. కరుణా రాహిత్యం (3)
17. ఈ చుక్క బృహస్పతి భార్యా? వాలి భార్యా? (2)
18. విభీషణుడి భార్య ఆడకుక్కా? (3)
19. బాబోయ్ అని అరిచినా తప్పని ప్రమాదం (2)
22. సంతోషాన్ని కలిగించేది (4)
23. చెడ్డ బుద్ధి కలవారు (4)
నిలువు
1. పరాయి మగనిపై నమ్మకమా? (4)
2. పదవదా ఈ అవస్థ? (2)
4. గుండ్రనిది కదా. తలక్రిందయింది (2)
5. రవీంద్రుడు నోబుల్ బహుమతి పొంది ఇదయ్యాడు (4)
6. ఈ పర్వతం దేన్నైనా సహిస్తుందా? (3)
10. ప్రకృష్టమైన తాపం శౌర్యమా? (3)
11. పిసుకుడో, నూరుడో .. ఏదైతేనేం? నీకు నామర్దనా? (3)
14. అధోలోకములం దొకటి. పాతబడిన తాళమునందు వెదకుడు (4)
15. ఒక నక్షత్రం. భానుమతిగారి చిత్ర సంస్థ (3)
16. అందరి కందరూ రుద్రులు, కాని సంపన్నులు కారు (4)
20. నూకల గంజి (2)
21. పరిశ్రమించడం కష్టమే (2)
అడ్డం:1.పచ్చదనం, 3.తాళంచెవి, 7.పప్పు, 8.,9.చౌక, 12.సంతానం(?),13.నిర్దయ, 17.తార, 18.సరమ,19.బారి,22.ముదావహం, 23.కుమతులు(?)
రిప్లయితొలగించండినిలువు:1.పరపతి, 2.దశ, 4.ళంగో, 5.విశ్వకవి, 6., 10.ప్రతాపం,11.మర్దన, 14.పాతాళము, 15.భరణి, 16.దరిద్రులు, 20.జావ, 21.శ్రమ.
అడ్డము: 8. వాహ్యాళి, నిలువు: 6.సహ్యాద్రి. అనుకుంటానండీ!
రిప్లయితొలగించండి