15, డిసెంబర్ 2017, శుక్రవారం
సర్వతోముఖ బంధము
మదన వృత్త దేవీ ప్రార్ధన
మాతా! సనాతని! సతీ! మరుతల్లి! శ్యామా!
మాతంగి! అంబిక! శివా! మలయమ్మ! బీమా
మారీ! అనంత! రమ! శ్యామల! హీర! వామా!
మాహేశ్వరీ! విజయ! హైమ! భవాని! శ్రీ! మా!
కవి : పూసపాటి కృష్ణ సూర్య కుమార్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి