1-2-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అపచారమె హరిని విష్ణు వనుట కవివరా”
(లేదా…)
“ఎంత మహాపచారము హరీ యని పిల్తువె విష్ణువున్ గవీ”
(మిస్సన్న గారికి ధన్యవాదాలతో…)
31-1-2021 (ఆదివారం)
“దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము”
“దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్”
(దేశపతి కృష్ణ గారికి ధన్యవాదాలతో…)
30-1-2021 (శనివారం)
“కామిని నూపుర మలరెను కాంతుని తలపై”
“కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్”
http://kandishankaraiah.blogspot.com