9-9-2021 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్”(లేదా...)“కర్ణుఁ డొనర్చెఁ గాదె యపకారముఁ గౌరవరాజు గుందఁగన్”
కర్ణముల కుండలమ్ములు తూర్ణమె యింద్రునకు నిచ్చి దురమున నోడెన్ నిర్ణయము చేటు గూర్పగ కర్ణుo డప కారి యయ్యె గౌరవ పతికిన్
నిర్ణయమాతనిదాయెనుదుర్ణయమంతయుకురుపతితోడుతఁజేయన్నిర్ణిద్రమాయెనీతియుకర్ణుండపకారియయ్యెకౌరవపతికిన్
చూర్ణము జేతునంచు బహుచొక్కపు బల్కులుబల్కి మిత్రుదౌఆర్ణవమంత నమ్మకము నావిరిజేయుచు మాటదప్పి సంకీర్ణ రణమ్మునందు తనకేలును బెట్టక భీష్మపర్వమున్కర్ణుడొనర్చె గాదె యపకారము గౌరవ రాజు గుందగన్
వర్ణ విచక్షణ జూపకవర్ణింపగరాని ప్రేమ వర్షింపగ దుర్నిర్ణయముల బురికొల్పుచుకర్ణుండపకారి యయ్యె గౌరవ పతికిన్
వర్ణములెన్నగలేముసువర్ణమితడుశౌర్యమందవనిలో యనుచున్అర్ణవమౌరణమునదిగెకర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్
కర్ణాభరణము కవచముకర్ణుడు దానంబునిచ్చె ఖదిరుడు కోరన్ నిర్ణయముమార్చుకొనకకర్ణుండపకారియయ్యె గౌరవ పతికిన్.
అర్ణవమందుఁబుట్టుబడబాగ్నియెగాగనుసూతపుత్రుడున్నిర్ణయమయ్యెగాకలననేస్తముఁజేయగరాజరాజుకున్వర్ణమునాశమందెనహవాడెనువంశపువ్రుక్షరాజమున్కర్ణుడోనర్చెఁగాదెయపకారముఁగౌరవరాజుకున్దగన్
క్రొవ్విడి వెంకట రాజారావు: చూర్ణించి వదలె ననిలో పూర్ణముగా పాండవులను ముట్టుచు క్రీడిన్నిర్ణయమౌ మాట వలన కర్ణుం డపకారి యయ్యె గౌరవపతికిన్.
కె.వి.యస్. లక్ష్మి: వర్ణన చేయగ జాలము కర్ణుని గాఢపు చెలిమిని కౌరవపతితో నిఱ్ణయమది విధి జేయగ కర్ణుం డపకారి యయ్యె గౌరవపతికిన్
నిర్ణయ మింక మారదని నీరజ బంధునితో వచించి తాగర్ణపు కుండలమ్ములను కంచుక మిమ్మని కోరినంతనే కర్ణుడు కోసియిచ్చెకద కారువు కవ్విధి స్నిగ్ధుడైన యాకర్ణుౖఁడొ నర్చైఁ గాదె యపకారము గౌరవ రాజుగుందఁగున్.
నిర్ణయముగ సోదరులనుపూర్ణాయుష్షులుగజేసి మొగ్గరమందున్జీర్ణుండయెఁ, నారయ నాకర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్.
కందంపూర్ణ బలుండని నమ్మియువర్ణ వివక్ష విడి యంగ పట్టము గట్టన్వర్ణింపక శాపమ్ములకర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్!ఉత్పలమాలపూర్ణ బలమ్మునన్ దనకు పూర్తిగ లాభము గూర్చు నమ్మికన్వర్ణ వివక్షతో బరిని వద్దన పెద్దలు, నంగరాజుగన్నిర్ణయ మేర్పడన్ గొనిన, నిక్కపు శాప చరిత్రఁ జెప్పకేకర్ణుఁ డొనర్చెఁ గాదె యపకారముఁ గౌరవరాజు గుందఁగన్!
నిర్ణయమును జేకొని యాకర్ణింపక నినునివాక్కుఖదిరుని కొసగన్కర్ణపు భూషయు కవచముకర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్
*కర్ణపుభూషలు
సమస్య :కర్ణు డొనర్చె గాదె యపకారము గౌరవరాజు గుందగన్ ( భీష్ముని మీది కోపంతో పదిరోజుల వరకు యుద్ధంలో పాల్గొనకపోవటం , చెడుసలహాలతో మిత్రుని ప్రక్కదారి పట్టించటం , కవచకుండలాలను దేవేంద్రునికిచ్చి బలహీనుడు కావటం కర్ణుడు రారాజుకు కావించిన మూడు అపకారాలు )ఉత్పలమాల ------------నిర్ణయమందె భీష్ముడని నేలను గూలిన విల్లు బట్టగా ;దుర్ణయమైన సూచనల ధూర్తత మిత్రుని దూష్యుజేసెనే !కర్ణపు కుండలమ్ములను కాంచనవర్మము నింద్రుకిచ్చెనే !కర్ణు డొనర్చె గాదె యప కారము గౌరవరాజు గుందగన్ .( అని - యుద్ధము , దూష్యుడు - నిందితుడు , వర్మము - కవచము )
క్రొవ్విడి వెంకట రాజారావు: చూర్ణము చేసి చేవదలె సోదర పాండవులర్జునిన్ వినా కర్ణుడు యుద్ధమందు తనుగా జనయిత్రి కొసంగినట్టిదౌ నిర్ణయమెంచి తానెవరి నిందలకున్ యురియాడకుండగన్ కర్ణుడొనర్చె గాదె యపకారము గౌరవరాజు గుందగన్.
ఉ:వర్ణము లెంచ కుండగను వంకలుబెట్టక నంగరాజు గన్కర్ణుని జేసి యుద్ధమున కారకుడంచని విశ్వసింపగన్కర్ణుడు దెల్పకుండె దన కాలముమూడుచు శాపమొక్కటిన్ !కర్ణుడొ నర్చెగాదె యపకారము గౌరవ రాజుకుందగన్వై. చంద్రశేఖర్
నిర్ణయమేల గైకొనెను నీరజబంధుడు హెచ్చరించినన్కర్ణపుభూషలున్ తొడుగు కారువు కాతడు దానమీయ సంపూర్ణవిచక్షణన్ మరచి పోరున దుర్మరణంబు నొంది యాకర్ణుఁ డొనర్చెఁ గాదె యపకారముఁ గౌరవరాజు గుందఁగన్
నిర్ణయముగ ద్రౌపదికిన్వర్ణింపదగనిపరాభ వమ్మెదురవగాపూర్ణసభన్ బ్రశ్నించు వికర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్
( దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడొకడె అడ్డు చెప్పిన సందర్భం)పూర్ణముగ మదము నొందుచుతూర్ణమె సభకీడ్చి కృష్ణ దుస్తులు విప్పన్నిర్ణయ మునెదిరి నట్టి వికర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్
వర్ణముతక్కువాడవని వాదనజర్గిన కుంతిదేవి సంపూర్ణముతెల్సివీడొకడుపుత్రుడు నాకనిచెప్పలేకనేకర్ణములెల్లమూసుకొనికానకనుండెను, కన్నతల్లిగాకర్ణరసంబుకల్గి తనుకాదనలేకనెపుత్రబిక్షతోకర్ణుడొనర్చెగాదె యపకారము గౌరవరాజుగుందగన్ ...తోకల...
కర్ణుడు తల్లి ప్రార్థనల గాంచి మనమ్మున పల్కెనిట్లు “నానిర్ణయమిద్ది యర్జునుని నేపరిమార్చెద వీడి నల్గురన్”కర్ణకఠోర నిర్ణయముగా మది కౌరవు లెంచి పల్కి రాకర్ణుఁ డొనర్చెఁ గాదె యపకారముఁ గౌరవరాజు గుందఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అర్ణవ గంభీర ధవళ వర్ణుఁడు గంధర్వ రాజు ప్రధన కళా సంపూర్ణుండును విద్రావితకర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్కర్ణ విహీన వారిరథ కాంతుఁడు కారణ సంభవుండు ద్వేషార్ణవ పూర్ణ చంద్ర సదృ శాత్మ హి తాకృతి వైరి పోసి సంపూర్ణ ధరా తలాక్రమణ పూర్ణ మనోరథ వహ్ని కాజ్యముంగర్ణుఁ డొనర్చెఁ గాదె యపకారముఁ గౌరవ రాజు గుందఁగన్
కర్ణుడు దేవరాజునకు గౌరవమొప్పగ గుండలంబులన్బూర్ణమనంబుతోనిడగ పోరున నోటమిచెందె,గావునన్కర్ణుడొనర్చె గాదె యపకారము గౌరవరాజుకుందగన్కర్ణుని సాటిలేరెవరు కాంచగ దానము జేయువారిలన్
వర్ణ వివక్ష జూప గురువా క్షణమే యిడెనంగ రాజ్యమున్కర్ణునికా సుయోధనుఁడు, గాఢపు మైత్రి చరించిరిర్వురున్నిర్ణయమెట్టిదైననదె నీమమనెంచెను తప్పు దిద్దకన్కర్ణుఁ డొనర్చెఁ గాదె యపకారముఁ గౌరవరాజు గుందఁగన్
కర్ణుడెగా నిజ మిత్రుడుకర్ణుడె తోడై నిలిచెను కౌరవ పతికిన్వర్ణింపగ దగదెట్టుల"కర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్"
నిర్ణయ మొప్పదానమును నిక్కముగా తన ప్రాణ రక్షయౌకర్ణపు కుండలంబులును గౌవచమున్నిడె వేల్పు రేడుకున్చూర్ణము జేసె యోద్ధ యను సొచ్చపునమ్మిక రాజరాజునున్కర్ణు డొనర్చె గాదె యపకారము గౌరవ రాజుగుందగన్
కర్ణంపు కుండలంబులుస్వర్ణము గలిగిన కవచము పార్ధుని పితకున్కర్ణుండీయుట కతమునకర్ణుండపకారియయ్యె గౌరవపతికిన్
కర్ణాదులదుశ్చేష్టలపూర్ణముగానెరిగితానపూర్వంబౌనానిర్ణయమొప్పుగగొంచు వికర్ణండపకారియయ్యెకౌరవపతికిన్
మరొక పూరణకర్ణములకు నెదకునుగలస్వర్ణాభరణములనెల్లవజ్రికి నిడుచున్పూ,ర్ణమనస్కుండగుచునుకర్ణండపకారియయ్యెకౌరవపతికిన్
కర్ణముల కుండలమ్ములు
రిప్లయితొలగించండితూర్ణమె యింద్రునకు నిచ్చి దురమున నోడెన్
నిర్ణయము చేటు గూర్పగ
కర్ణుo డప కారి యయ్యె గౌరవ పతికిన్
నిర్ణయమాతనిదాయెను
రిప్లయితొలగించండిదుర్ణయమంతయుకురుపతితోడుతఁజేయన్
నిర్ణిద్రమాయెనీతియు
కర్ణుండపకారియయ్యెకౌరవపతికిన్
చూర్ణము జేతునంచు బహుచొక్కపు బల్కులుబల్కి మిత్రుదౌ
రిప్లయితొలగించండిఆర్ణవమంత నమ్మకము నావిరిజేయుచు మాటదప్పి సం
కీర్ణ రణమ్మునందు తనకేలును బెట్టక భీష్మపర్వమున్
కర్ణుడొనర్చె గాదె యపకారము గౌరవ రాజు గుందగన్
వర్ణ విచక్షణ జూపక
తొలగించండివర్ణింపగరాని ప్రేమ వర్షింపగ దు
ర్నిర్ణయముల బురికొల్పుచు
కర్ణుండపకారి యయ్యె గౌరవ పతికిన్
రిప్లయితొలగించండివర్ణములెన్నగలేముసు
వర్ణమితడుశౌర్యమందవనిలో యనుచున్
అర్ణవమౌరణమునదిగె
కర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్
రిప్లయితొలగించండికర్ణాభరణము కవచము
కర్ణుడు దానంబునిచ్చె ఖదిరుడు కోరన్
నిర్ణయముమార్చుకొనక
కర్ణుండపకారియయ్యె గౌరవ పతికిన్.
అర్ణవమందుఁబుట్టుబడబాగ్నియెగాగనుసూతపుత్రుడున్
రిప్లయితొలగించండినిర్ణయమయ్యెగాకలననేస్తముఁజేయగరాజరాజుకున్
వర్ణమునాశమందెనహవాడెనువంశపువ్రుక్షరాజమున్
కర్ణుడోనర్చెఁగాదెయపకారముఁగౌరవరాజుకున్దగన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచూర్ణించి వదలె ననిలో
పూర్ణముగా పాండవులను ముట్టుచు క్రీడిన్
నిర్ణయమౌ మాట వలన
కర్ణుం డపకారి యయ్యె గౌరవపతికిన్.
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండివర్ణన చేయగ జాలము
కర్ణుని గాఢపు చెలిమిని కౌరవపతితో
నిఱ్ణయమది విధి జేయగ
కర్ణుం డపకారి యయ్యె గౌరవపతికిన్
రిప్లయితొలగించండినిర్ణయ మింక మారదని నీరజ బంధునితో వచించి తా
గర్ణపు కుండలమ్ములను కంచుక మిమ్మని కోరినంతనే
కర్ణుడు కోసియిచ్చెకద కారువు కవ్విధి స్నిగ్ధుడైన యా
కర్ణుౖఁడొ నర్చైఁ గాదె యపకారము గౌరవ రాజుగుందఁగున్.
నిర్ణయముగ సోదరులను
రిప్లయితొలగించండిపూర్ణాయుష్షులుగజేసి మొగ్గరమందున్
జీర్ణుండయెఁ, నారయ నా
కర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్.
కందం
రిప్లయితొలగించండిపూర్ణ బలుండని నమ్మియు
వర్ణ వివక్ష విడి యంగ పట్టము గట్టన్
వర్ణింపక శాపమ్ముల
కర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్!
ఉత్పలమాల
పూర్ణ బలమ్మునన్ దనకు పూర్తిగ లాభము గూర్చు నమ్మికన్
వర్ణ వివక్షతో బరిని వద్దన పెద్దలు, నంగరాజుగన్
నిర్ణయ మేర్పడన్ గొనిన, నిక్కపు శాప చరిత్రఁ జెప్పకే
కర్ణుఁ డొనర్చెఁ గాదె యపకారముఁ గౌరవరాజు గుందఁగన్!
నిర్ణయమును జేకొని యా
రిప్లయితొలగించండికర్ణింపక నినునివాక్కుఖదిరుని కొసగన్
కర్ణపు భూషయు కవచము
కర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్
*కర్ణపుభూషలు
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండికర్ణు డొనర్చె గాదె యప
కారము గౌరవరాజు గుందగన్
( భీష్ముని మీది కోపంతో పదిరోజుల వరకు యుద్ధంలో పాల్గొనకపోవటం , చెడుసలహాలతో మిత్రుని
ప్రక్కదారి పట్టించటం , కవచకుండలాలను
దేవేంద్రునికిచ్చి బలహీనుడు కావటం కర్ణుడు
రారాజుకు కావించిన మూడు అపకారాలు )
ఉత్పలమాల
------------
నిర్ణయమందె భీష్ముడని
నేలను గూలిన విల్లు బట్టగా ;
దుర్ణయమైన సూచనల
ధూర్తత మిత్రుని దూష్యుజేసెనే !
కర్ణపు కుండలమ్ములను
కాంచనవర్మము నింద్రుకిచ్చెనే !
కర్ణు డొనర్చె గాదె యప
కారము గౌరవరాజు గుందగన్ .
( అని - యుద్ధము , దూష్యుడు - నిందితుడు ,
వర్మము - కవచము )
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచూర్ణము చేసి చేవదలె సోదర పాండవులర్జునిన్ వినా
కర్ణుడు యుద్ధమందు తనుగా జనయిత్రి కొసంగినట్టిదౌ
నిర్ణయమెంచి తానెవరి నిందలకున్ యురియాడకుండగన్
కర్ణుడొనర్చె గాదె యపకారము గౌరవరాజు గుందగన్.
ఉ:
రిప్లయితొలగించండివర్ణము లెంచ కుండగను వంకలుబెట్టక నంగరాజు గన్
కర్ణుని జేసి యుద్ధమున కారకుడంచని విశ్వసింపగన్
కర్ణుడు దెల్పకుండె దన కాలముమూడుచు శాపమొక్కటిన్ !
కర్ణుడొ నర్చెగాదె యపకారము గౌరవ రాజుకుందగన్
వై. చంద్రశేఖర్
నిర్ణయమేల గైకొనెను నీరజబంధుడు హెచ్చరించినన్
రిప్లయితొలగించండికర్ణపుభూషలున్ తొడుగు కారువు కాతడు దానమీయ సం
పూర్ణవిచక్షణన్ మరచి పోరున దుర్మరణంబు నొంది యా
కర్ణుఁ డొనర్చెఁ గాదె యపకారముఁ గౌరవరాజు గుందఁగన్
నిర్ణయముగ ద్రౌపదికిన్
రిప్లయితొలగించండివర్ణింపదగనిపరాభ వమ్మెదురవగా
పూర్ణసభన్ బ్రశ్నించు వి
కర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్
( దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడొకడె అడ్డు చెప్పిన సందర్భం)
రిప్లయితొలగించండిపూర్ణముగ మదము నొందుచు
తూర్ణమె సభకీడ్చి కృష్ణ దుస్తులు విప్పన్
నిర్ణయ మునెదిరి నట్టి వి
కర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్
వర్ణముతక్కువాడవని
రిప్లయితొలగించండివాదనజర్గిన కుంతిదేవి సం
పూర్ణముతెల్సివీడొకడు
పుత్రుడు నాకనిచెప్పలేకనే
కర్ణములెల్లమూసుకొని
కానకనుండెను, కన్నతల్లిగా
కర్ణరసంబుకల్గి తను
కాదనలేకనెపుత్రబిక్షతో
కర్ణుడొనర్చెగాదె యప
కారము గౌరవరాజుగుందగన్
...తోకల...
కర్ణుడు తల్లి ప్రార్థనల గాంచి మనమ్మున పల్కెనిట్లు “నా
రిప్లయితొలగించండినిర్ణయమిద్ది యర్జునుని నేపరిమార్చెద వీడి నల్గురన్”
కర్ణకఠోర నిర్ణయముగా మది కౌరవు లెంచి పల్కి రా
కర్ణుఁ డొనర్చెఁ గాదె యపకారముఁ గౌరవరాజు గుందఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅర్ణవ గంభీర ధవళ
రిప్లయితొలగించండివర్ణుఁడు గంధర్వ రాజు ప్రధన కళా సం
పూర్ణుండును విద్రావిత
కర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్
కర్ణ విహీన వారిరథ కాంతుఁడు కారణ సంభవుండు ద్వే
షార్ణవ పూర్ణ చంద్ర సదృ శాత్మ హి తాకృతి వైరి పోసి సం
పూర్ణ ధరా తలాక్రమణ పూర్ణ మనోరథ వహ్ని కాజ్యముం
గర్ణుఁ డొనర్చెఁ గాదె యపకారముఁ గౌరవ రాజు గుందఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికర్ణుడు దేవరాజునకు గౌరవమొప్పగ గుండలంబులన్
రిప్లయితొలగించండిబూర్ణమనంబుతోనిడగ పోరున నోటమిచెందె,గావునన్
కర్ణుడొనర్చె గాదె యపకారము గౌరవరాజుకుందగన్
కర్ణుని సాటిలేరెవరు కాంచగ దానము జేయువారిలన్
వర్ణ వివక్ష జూప గురువా క్షణమే యిడెనంగ రాజ్యమున్
రిప్లయితొలగించండికర్ణునికా సుయోధనుఁడు, గాఢపు మైత్రి చరించిరిర్వురున్
నిర్ణయమెట్టిదైననదె నీమమనెంచెను తప్పు దిద్దకన్
కర్ణుఁ డొనర్చెఁ గాదె యపకారముఁ గౌరవరాజు గుందఁగన్
కర్ణుడెగా నిజ మిత్రుడు
రిప్లయితొలగించండికర్ణుడె తోడై నిలిచెను కౌరవ పతికిన్
వర్ణింపగ దగదెట్టుల
"కర్ణుం డపకారి యయ్యెఁ గౌరవపతికిన్"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిర్ణయ మొప్పదానమును నిక్క
రిప్లయితొలగించండిముగా తన ప్రాణ రక్షయౌ
కర్ణపు కుండలంబులును గౌవచ
మున్నిడె వేల్పు రేడుకున్
చూర్ణము జేసె యోద్ధ యను సొచ్చపు
నమ్మిక రాజరాజునున్
కర్ణు డొనర్చె గాదె యపకారము
గౌరవ రాజుగుందగన్
కర్ణంపు కుండలంబులు
రిప్లయితొలగించండిస్వర్ణము గలిగిన కవచము పార్ధుని పితకున్
కర్ణుండీయుట కతమున
కర్ణుండపకారియయ్యె గౌరవపతికిన్
కర్ణాదులదుశ్చేష్టల
రిప్లయితొలగించండిపూర్ణముగానెరిగితానపూర్వంబౌనా
నిర్ణయమొప్పుగగొంచు వి
కర్ణండపకారియయ్యెకౌరవపతికిన్
మరొక పూరణ
రిప్లయితొలగించండికర్ణములకు నెదకునుగల
స్వర్ణాభరణములనెల్లవజ్రికి నిడుచున్
పూ,ర్ణమనస్కుండగుచును
కర్ణండపకారియయ్యెకౌరవపతికిన్