20-11-2021 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కోఁతిమూఁకకు నెలవయ్యె కోనసీమ”(లేదా...)“కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్”
నారికేళపుపోకడనరుడుమసలుపగులగోట్టినతెలియునుభావమందుమాటమాటనువెటకారమావహించుకోతిమూఁకకునెలవయ్యెకోనసీమ
మీ పూరణ బాగున్నది అభినందనలు
పండు చుండగ పలు పండ్లు మెండుగాను దీరు నాకలి యనుకొని చేరు చుండ కోతి మూక కు నెలవయ్యె : కోనసీమ ప్రకృతి యందాల సొబగుల ప్రాంత మయ్యె
తీపిమాటలమాటువేటునదబ్బఁదీయునుఠక్కునన్చాపక్రిందుననీటినుంచుచుచాలధైర్యముఁజెప్పులేకాంచలేకనుమీరలుండినకంచెచేనునుమేయుగాకోఁతిమూఁకలకాలవాలముకోనసీమయెచూడగన్
అమ్మా. ఇది మత్తకోకిల. ప్రాస మరచి నట్లున్నారు. సవరించండి
ప్రాస తప్పింది. మరో పూరణ వ్రాయండి
ఈవ్యాఖ్యనుతోలగంచడమైనది
నాతిమాటలమాటలమాటువేటుననారీకముహెచ్చులేపూతపూయుచుపూతరేకులభూరిసంపదనందులేచేతివంటలశీర్షమందునచేయిబెట్టుదురంతలోకోఁతిమూకలకాలవాలముకోనసీమయెచూడగా
దెబ్బఁదీయును
రాజెవరికి సుగ్రీవుడు, రత్నములకుసంద్ర మేమయ్యెనో గదా, జగతి లోన.మంచి టెంకాయ లుదొరుకు మండలమ్ము కోతి మూకకు, నెలవాయె, కోనసీమ
మీ క్రమాలంకార పూరణ బాగున్నది అభినందనలు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గండి హనుమంతు కోవెల కలకలములకోఁతిమూఁకకు నెలవయ్యె; కోనసీమకొబ్బరికి పేరు, జిహ్వకు కొర్ర మీను,రొయ్య, మాగాయ, బొబ్బట్ల రుచుల నెలవు.
చక్కని పూరణ. అభినందనలు
ధన్యవాదాలు గురువుగారు!
తేటగీతిహాయిగొల్పు గోదారి విహారమందునావ నాట పాటలదేల్చు నటనముండభద్రగిరి వాసుఁ జూడఁబోవగఁ దలంచుకోఁతిమూఁకకు నెలవయ్యె కోనసీమ!మత్తకోకిలచూతమంచును రామభద్రుని సుందరంబగు క్షేత్రమున్ప్రీతిఁగూర్చు విహారముండగ వెళ్లనెంచుచు నావలోనాతతంపు వినోదమెంతయొ నందజేయఁగ బృందముల్కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు
అక్కరకురాని విషయాల ననవరతముపలికి విసిగించు తాతను పరిహసించుమనుమలను గాంచి నవ్వుతు జినుడు వదరె కోతిమూకకు నెలవయ్యె కోనసీమ.
మీ పూరణ బాగున్నది అభినందనలునవ్వుచు... అనండి
ఖ్యాతి గాంచిన నేలరా తెలగాణయంచును చెప్పెడిన్ తాతగారిని గాంచినంతనె తామసమ్మున బాలురే భీతివీడుచు వెక్కిరింపగ వృద్ధుడిట్టుల పల్కెనే కోతిమూఁకల కాలవాలము కోనసీమయె చూడఁగన్.
ప్రీతి నిచ్చెడు పండ్లు కాయలుబెక్కు చిక్కు భుజించగాన్భీతి లేక చరించు నచ్చట వృక్షశాఖల హాయిగా రాతిరిం గడు శాంతితోడ సురక్షితంబుగ నుండెడిన్కోతి మూకలకాలవాలము కోన సీమయె చూడగన్
మ. కో.గౌతమీ నది తీర ప్రాంతము కాశి బోలిన క్షేత్రమే ( ద్రాక్షారామము)పూతరేకులు తీపి కాజలు పూలతోటల స్వర్గమేపీత కూరయు రొయ్య వేపుడు పేరు గాంచిన విక్కడేకోతి మూకల కాలవాలము గోన సీమయె జూడగన్వై. చంద్రశేఖర్
కొసరు నందాల సీమయే కోన సీమవిరివిగా నారికేళమే దొరకునచటకోఁతిమూఁకకు; నెలవయ్యె కోనసీమసజ్జనతతికి నత్యంత సరసులకును
చిక్కగ వనమంతయు పెద్ద చెట్లు పెరుగకోఁతిమూఁకకు నెలవయ్యె ; కోనసీమపరుగులిడుచు గోదావరి పారుచుండనాయతనమయ్యెను ప్రకృతియమరికలకు
మత్తకోకిల: మాత సీతను రామభద్రుని మౌనమున్విడిఁ గొల్చుచోవాతసూనుడు రామభక్తుడు వచ్చి చేరును భక్తి తోస్వాతిముత్తెపు కోనసీమ నివాసులుత్తమ భక్తులై “కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్”-కటకం వేంకటరామశర్మ.
ధన్యవాదములార్యా!
తేటగీతి:సగము చీల్చిన దూలము సందులోన తోక నిరికించి బేడెము తొలగ లాగు కోతి చందము ,తెంపరి కుర్రకారు “కోఁతిమూఁకకు నెలవయ్యె కోనసీమ”-కటకం వేంకటరామశర్మ.
పాడిపంటలనెలవైన పసిడిసీమవేదనాదాల ఘోష విన్పించు నిచటమాటలందున చెణుకులు మీటుచుండుకోఁతిమూఁకకు నెలవయ్యె కోనసీమ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు
ధన్యవాదములు గురువుగారూ🙏
జాతిరత్నము లెందరోయట జన్మమున్ గొని మించిరేఖ్యాతి నొందిన దేవళమ్ములు కాంచనౌగద నచ్చటన్రోతమాటల నాడుచుండిన రువ్వుటందున వ్యంగ్యముల్కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్
కోతి మూకకు నెలవయ్యె కోనసీమయక్ష రాలని జమ్ములె యార్య యదియకోతి మూకల తోబాటు కొరివి దోచుకొండ ముచ్చులు గూడను దండి యయ్యె
భక్తి మీఱఁగ నిత్యమ్ము పడతు లెల్ల గుడులఁ గొబ్బరి కాయలు కొట్టు చుండ తియ్య నైన ముక్కలఁ గాంచి దినఁగ రాఁగఁ గోఁతిమూఁకకు నెలవయ్యెఁ గోనసీమప్రీతి తోడుత నేర్చి విద్యలు వీడి సీమను బౌరులే యాతనల్ వడి పొట్ట కూటికి నన్య దేశము లేఁగఁగాఁ జూత మంచును జేరి యన్యులు చుట్టు ముట్టఁగ నక్కటా కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్
ఈనాటి పద్య పూరణలు.....1-ప్రీతి మీరగ బిల్చి బెట్టెడు ప్రేమ నింపిన విందులేనేతిగారెలు తిన్న మూతిన నేతివాసన దెల్పదావాత బెట్టెడు మాటలేలనొ వాటసాటపు నేర్పులైకాతి మూకల కాలవాలము కోన సీమయె జూడగా!!2- రాతిరేళల బంధువొచ్చిన రమ్మనంచును ప్రేమగాలేతలేతని ఖుత్తి కూరల నింపులైనటి వడ్డనల్ఖ్యాతి లెన్నియె దెచ్చి యిచ్చిన కారమొప్పెడి పచ్చడుల్కోతి మూకల కాలవాలము కోనసీమయె జూడగన్ !!
ప్లేమ మీర,బంధుజనుల పిల్చి,బలుకునాప్త మిత్రుల మరునంగ నారడేల?కోతి మూకకు నెలవయ్యెవకోన సీమ...యనుచు?,నార్తిని జూడరే నాదరించి!!
నాతి వింటివె మేటి సత్యము నాదుమాటల సారమున్ కోతిమూకల కాల వాలము గోనసీమయె చూడగన్ వాత సూనుని,రామ భక్తుని భక్తి తోడను గొల్వగాబ్రీతి నొందుచు నిచ్చుసంపద వేనవేలుగ సూ
నాతిమాటలమాటువేటుననాగరీకముహెచ్చులేపూతపూయుచుపూతరేకులభూరిసంపదలందులేచేతివంటలశీర్షమందునచేయిపెట్టురంతలోకోతిమూఁకలకాలవాలముకోనసీమయెచూడగా
చేయిపెట్టుదురంతలో
ఆతతమ్ముగ నారికేళములచ్చటన్ లభియించు నీభూతలమ్మున కోనసీమను పుణ్యతీర్థము లెన్నియోచేతనమ్మతి మార్దవం గన చిత్రమా వెటకారమేకోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్
సీతమాతయువాసముండుచుసేదతీరిన ప్రాంతమేకోతిమూకలకాలవాలము,గోనసీమయెచూడగన్చేతికందుచుపంటలెల్లయుసేదతీర్చగ శీఘ్రమేరైతులెల్లరుసంతసమ్మునరాణకెక్కరి నిచ్చటన్
నారికేళపుపోకడనరుడుమసలు
రిప్లయితొలగించండిపగులగోట్టినతెలియునుభావమందు
మాటమాటనువెటకారమావహించు
కోతిమూఁకకునెలవయ్యెకోనసీమ
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిపండు చుండగ పలు పండ్లు మెండుగాను
రిప్లయితొలగించండిదీరు నాకలి యనుకొని చేరు చుండ
కోతి మూక కు నెలవయ్యె : కోనసీమ
ప్రకృతి యందాల సొబగుల ప్రాంత మయ్యె
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండితీపిమాటలమాటువేటునదబ్బఁదీయునుఠక్కునన్
రిప్లయితొలగించండిచాపక్రిందుననీటినుంచుచుచాలధైర్యముఁజెప్పులే
కాంచలేకనుమీరలుండినకంచెచేనునుమేయుగా
కోఁతిమూఁకలకాలవాలముకోనసీమయెచూడగన్
అమ్మా. ఇది మత్తకోకిల. ప్రాస మరచి నట్లున్నారు. సవరించండి
తొలగించండిప్రాస తప్పింది. మరో పూరణ వ్రాయండి
తొలగించండిఈవ్యాఖ్యనుతోలగంచడమైనది
తొలగించండినాతిమాటలమాటలమాటువేటుననారీకముహెచ్చులే
తొలగించండిపూతపూయుచుపూతరేకులభూరిసంపదనందులే
చేతివంటలశీర్షమందునచేయిబెట్టుదురంతలో
కోఁతిమూకలకాలవాలముకోనసీమయెచూడగా
దెబ్బఁదీయును
రిప్లయితొలగించండిరాజెవరికి సుగ్రీవుడు, రత్న
రిప్లయితొలగించండిములకు
సంద్ర మేమయ్యెనో గదా, జగతి లోన.
మంచి టెంకాయ లుదొరుకు మండలమ్ము
కోతి మూకకు, నెలవాయె, కోనసీమ
మీ క్రమాలంకార పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగండి హనుమంతు కోవెల కలకలముల
తొలగించండికోఁతిమూఁకకు నెలవయ్యె; కోనసీమ
కొబ్బరికి పేరు, జిహ్వకు కొర్ర మీను,
రొయ్య, మాగాయ, బొబ్బట్ల రుచుల నెలవు.
చక్కని పూరణ. అభినందనలు
తొలగించండిధన్యవాదాలు గురువుగారు!
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిహాయిగొల్పు గోదారి విహారమందు
నావ నాట పాటలదేల్చు నటనముండ
భద్రగిరి వాసుఁ జూడఁబోవగఁ దలంచు
కోఁతిమూఁకకు నెలవయ్యె కోనసీమ!
మత్తకోకిల
చూతమంచును రామభద్రుని సుందరంబగు క్షేత్రమున్
ప్రీతిఁగూర్చు విహారముండగ వెళ్లనెంచుచు నావలో
నాతతంపు వినోదమెంతయొ నందజేయఁగ బృందముల్
కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు
తొలగించండి
రిప్లయితొలగించండిఅక్కరకురాని విషయాల ననవరతము
పలికి విసిగించు తాతను పరిహసించు
మనుమలను గాంచి నవ్వుతు జినుడు వదరె
కోతిమూకకు నెలవయ్యె కోనసీమ.
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండినవ్వుచు... అనండి
రిప్లయితొలగించండిఖ్యాతి గాంచిన నేలరా తెలగాణయంచును చెప్పెడిన్
తాతగారిని గాంచినంతనె తామసమ్మున బాలురే
భీతివీడుచు వెక్కిరింపగ వృద్ధుడిట్టుల పల్కెనే
కోతిమూఁకల కాలవాలము కోనసీమయె చూడఁగన్.
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిప్రీతి నిచ్చెడు పండ్లు కాయలు
రిప్లయితొలగించండిబెక్కు చిక్కు భుజించగాన్
భీతి లేక చరించు నచ్చట వృక్ష
శాఖల హాయిగా
రాతిరిం గడు శాంతితోడ సురక్షి
తంబుగ నుండెడిన్
కోతి మూకలకాలవాలము కోన సీమయె చూడగన్
మ. కో.
రిప్లయితొలగించండిగౌతమీ నది తీర ప్రాంతము కాశి బోలిన క్షేత్రమే ( ద్రాక్షారామము)
పూతరేకులు తీపి కాజలు పూలతోటల స్వర్గమే
పీత కూరయు రొయ్య వేపుడు పేరు గాంచిన విక్కడే
కోతి మూకల కాలవాలము గోన సీమయె జూడగన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొసరు నందాల సీమయే కోన సీమ
తొలగించండివిరివిగా నారికేళమే దొరకునచట
కోఁతిమూఁకకు; నెలవయ్యె కోనసీమ
సజ్జనతతికి నత్యంత సరసులకును
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిచిక్కగ వనమంతయు పెద్ద చెట్లు పెరుగ
రిప్లయితొలగించండికోఁతిమూఁకకు నెలవయ్యె ; కోనసీమ
పరుగులిడుచు గోదావరి పారుచుండ
నాయతనమయ్యెను ప్రకృతి
యమరికలకు
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిమత్తకోకిల:
రిప్లయితొలగించండిమాత సీతను రామభద్రుని మౌనమున్విడిఁ గొల్చుచో
వాతసూనుడు రామభక్తుడు వచ్చి చేరును భక్తి తో
స్వాతిముత్తెపు కోనసీమ నివాసులుత్తమ భక్తులై
“కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్”
-కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిధన్యవాదములార్యా!
తొలగించండితేటగీతి:
రిప్లయితొలగించండిసగము చీల్చిన దూలము సందులోన
తోక నిరికించి బేడెము తొలగ లాగు
కోతి చందము ,తెంపరి కుర్రకారు
“కోఁతిమూఁకకు నెలవయ్యె కోనసీమ”
-కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిధన్యవాదములార్యా!
తొలగించండిపాడిపంటలనెలవైన పసిడిసీమ
రిప్లయితొలగించండివేదనాదాల ఘోష విన్పించు నిచట
మాటలందున చెణుకులు మీటుచుండు
కోఁతిమూఁకకు నెలవయ్యె కోనసీమ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు
తొలగించండిధన్యవాదములు గురువుగారూ🙏
తొలగించండిజాతిరత్నము లెందరోయట జన్మమున్ గొని మించిరే
రిప్లయితొలగించండిఖ్యాతి నొందిన దేవళమ్ములు కాంచనౌగద నచ్చటన్
రోతమాటల నాడుచుండిన రువ్వుటందున వ్యంగ్యముల్
కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండికోతి మూకకు నెలవయ్యె కోనసీమ
రిప్లయితొలగించండియక్ష రాలని జమ్ములె యార్య యదియ
కోతి మూకల తోబాటు కొరివి దోచు
కొండ ముచ్చులు గూడను దండి యయ్యె
భక్తి మీఱఁగ నిత్యమ్ము పడతు లెల్ల
రిప్లయితొలగించండిగుడులఁ గొబ్బరి కాయలు కొట్టు చుండ
తియ్య నైన ముక్కలఁ గాంచి దినఁగ రాఁగఁ
గోఁతిమూఁకకు నెలవయ్యెఁ గోనసీమ
ప్రీతి తోడుత నేర్చి విద్యలు వీడి సీమను బౌరులే
యాతనల్ వడి పొట్ట కూటికి నన్య దేశము లేఁగఁగాఁ
జూత మంచును జేరి యన్యులు చుట్టు ముట్టఁగ నక్కటా
కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్
ఈనాటి పద్య పూరణలు.....
రిప్లయితొలగించండి1-ప్రీతి మీరగ బిల్చి బెట్టెడు ప్రేమ నింపిన విందులే
నేతిగారెలు తిన్న మూతిన నేతివాసన దెల్పదా
వాత బెట్టెడు మాటలేలనొ వాటసాటపు నేర్పులై
కాతి మూకల కాలవాలము కోన సీమయె జూడగా!!2-
రాతిరేళల బంధువొచ్చిన రమ్మనంచును ప్రేమగా
లేతలేతని ఖుత్తి కూరల నింపులైనటి వడ్డనల్
ఖ్యాతి లెన్నియె దెచ్చి యిచ్చిన కారమొప్పెడి పచ్చడుల్
కోతి మూకల కాలవాలము కోనసీమయె జూడగన్ !!
ప్లేమ మీర,బంధుజనుల పిల్చి,బలుకు
రిప్లయితొలగించండినాప్త మిత్రుల మరునంగ నారడేల?
కోతి మూకకు నెలవయ్యెవకోన సీమ...
యనుచు?,నార్తిని జూడరే నాదరించి!!
నాతి వింటివె మేటి సత్యము నాదుమాటల సారమున్
రిప్లయితొలగించండికోతిమూకల కాల వాలము గోనసీమయె చూడగన్
వాత సూనుని,రామ భక్తుని భక్తి తోడను గొల్వగా
బ్రీతి నొందుచు నిచ్చుసంపద వేనవేలుగ సూ
నాతిమాటలమాటువేటుననాగరీకముహెచ్చులే
రిప్లయితొలగించండిపూతపూయుచుపూతరేకులభూరిసంపదలందులే
చేతివంటలశీర్షమందునచేయిపెట్టురంతలో
కోతిమూఁకలకాలవాలముకోనసీమయెచూడగా
చేయిపెట్టుదురంతలో
రిప్లయితొలగించండిఆతతమ్ముగ నారికేళములచ్చటన్ లభియించు నీ
రిప్లయితొలగించండిభూతలమ్మున కోనసీమను పుణ్యతీర్థము లెన్నియో
చేతనమ్మతి మార్దవం గన చిత్రమా వెటకారమే
కోఁతిమూఁకల కాలవాలము గోనసీమయె చూడఁగన్
సీతమాతయువాసముండుచుసేదతీరిన ప్రాంతమే
రిప్లయితొలగించండికోతిమూకలకాలవాలము,గోనసీమయెచూడగన్
చేతికందుచుపంటలెల్లయుసేదతీర్చగ శీఘ్రమే
రైతులెల్లరుసంతసమ్మునరాణకెక్కరి నిచ్చటన్