3-12-2025 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్”(లేదా...)“మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్”
2-12-2025 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మమ్ముఁ దప్పుపట్టి మాల వేసె”(లేదా...)“మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరమ్మునన్”