1-6-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సొత్తులోఁ బొత్తులెందుకు సోదరులకు”
(లేదా...)
“సొత్తుల పొత్తు లెందుకని సోదరులందఱఁ జంప నొప్పగున్”
1-6-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సొత్తులోఁ బొత్తులెందుకు సోదరులకు”
(లేదా...)
“సొత్తుల పొత్తు లెందుకని సోదరులందఱఁ జంప నొప్పగున్”
31-5-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగును”
(లేదా...)
“అప్పులఁ దీర్చువాఁ డధముఁడౌనని చెప్పెను నీతిశాస్త్రముల్”
30-5-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మజ్జిగ విషతుల్యమంద్రు మాన్యులు వింటే”
(లేదా...)
“మజ్జిగ కాలకూటమె సుమా యని చెప్పిరి మాన్యులెల్లరున్”
29-5-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సుఖలౌల్యులు యోగులెల్లఁ జూడరు ముక్తిన్”
(లేదా...)
“సుఖలౌల్యుల్ గద యోగులెల్లరు ముముక్షుల్ గారు ముమ్మాటికిన్”
28-5-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆశీర్వాదమ్ము శాపమై బాధించెన్”
(లేదా...)
“ఆశీర్వాదము శాపమయ్యెను గదా యారాటముం గూర్చఁగన్”
27-5-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలు సేవింపుఁడనె గాంధి గాదనఁగలవా”
(లేదా...)
“కలు సేవింపుఁ డటంచు గాంధి పలికెన్ గాదందువా మిత్రమా”
26-5-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దారాకృతి భజన మోక్షధామముఁ జేర్చున్”
(లేదా...)
“దార నిరంజనాకృతి సదా భజియించుఁడు మోక్షలబ్ధికై”
25-5-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాస్తుఁ జూచి కట్టవలదు గృహము”
(లేదా...)
“వాస్తును జూచి కట్టకుము భద్రముగా నివసింప గేహమున్”
24-5-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శని శనివలెఁ బడఁగ సర్వమడఁగె”
(లేదా...)
“శని శనివోలె వచ్చి పడి సర్వము నాశమొనర్చె నయ్యయో”
23-5-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పట్టినవి చీమలు దెలుఁగు పద్యమునకు”
(లేదా...)
“పట్టెఁ జీమలు దెల్గు పద్యపు వాణికిన్ గడు గొప్పగన్”
(అనంతచ్ఛందం సౌజన్యంతో...)
22-5-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెండ్లి యాడి రాజు బిచ్చమెత్తె”
(లేదా...)
“పెండిలి యాడి రాజు వడి బిచ్చము నెత్తుచుఁ గ్రుమ్మెరెన్ భువిన్”
21-5-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తాటకన్ బూజ్యురాలనెఁ దాపసాళి”
(లేదా...)
“తాటక పూజ్యురాలనుచుఁ దాపసు లెల్లరుఁ గొల్చి రింపుగన్”
20-5-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పోతన యిలుఁ జొచ్చినట్టి పూతనఁ జంపెన్”
(లేదా...)
“పోతన యింటఁ జేరెనని పూతనఁ జంపె మహాద్భుతంబుగన్”
19-5-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆకసమునఁ గలవు విపణు లమ్మకమునకై”
(లేదా...)
“ఆకసమందుఁ బెట్టిరఁట యంగడు లెన్నియొ యమ్మకానికై”
(అనంతచ్చందం సౌజన్యంతో...)
18-5-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్”
(లేదా...)
“గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్”
17-5-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కీడు నొసఁగు ననుచుఁ దిట్టెఁ గృష్ణుని శివుఁడే”
(లేదా...)
“కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ దిట్టెను నీలకంఠుఁడే”
16-5-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
దేశరక్షణా భారాన్ని వహిస్తున్న సైనికులను కీర్తిస్తూ
చంపకమాలలో పద్యం వ్రాయండి
1వ పాదం 4వ అక్షరం 'జ'
2వ పాదం 12వ అక్షరం 'న్మ'
3వ పాదం 14వ అక్షరం 'భూ'
4వ పాదం 18వ అక్షరం 'మి'
(లేదా...)
పై అక్షరాలను వరుసగా పాదాదిలో న్యస్తం చేస్తూ ఆటవెలది పద్యం వ్రాయండి.
15-5-2025 (గురువారం)
కవిమిత్రులారా,
“నేపాలు - జపాను - చైన - ఇరాకు”
(యడాగమంతో యిరాకు అనవచ్చు)
ఈ పదాలను ప్రయోగిస్తూ
భారతార్థంలో మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
14-5-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఒక్కఁ డిద్దఱై రిద్దఱు నొక్కఁడయ్యె”
(లేదా...)
“ఒక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే”
13-5-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాడి పంటలు లేనట్టి పల్లె మేలు”
(లేదా...)
“పాడి పంటలు లేని పల్లెలు పట్టుగొమ్మ లుపాధికిన్”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో కందుల నాగేంద్ర వరప్రసాద్ గారి సమస్య)
12-5-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తారలు చినబోయెను జలధారలఁ గనుచున్”
(లేదా...)
“తారలు చిన్నబోయె జలధారలఁ గాంచుచుఁ జిత్రమేమొకో”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో భానుమతి హట్టి గారి సమస్య)
11-5-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్”
(లేదా...)
“ధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో పి.యల్. నాగేశ్వర రావు గారి సమస్య)
10-5-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హరునిం బెండ్లాడె సీత యతిసంప్రీతిన్”
(లేదా...)
“హరుని వివాహమాడెను మహామహి పుత్రిక సీత ప్రేమతో”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో కౌండిన్య తిలక్ గారి సమస్య)
9-5-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అమ్మను నమ్మవల దనుచు నార్యులని రొగిన్”
(లేదా...)
“అమ్మని నమ్మరా దనుచు నార్యులు పల్కి రనంతరీతులన్”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో రాచిరాజు మురళీకృష్ణ గారి సమస్య)
8-5-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మాంసముఁ దిను ద్విజుఁడు ముక్తిమార్గముఁ జూపున్”
(లేదా...)
“మాంసముఁ దిన్న శ్రోత్రియుఁడు మార్గముఁ జూపును ముక్తినందఁగన్”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో డి.సి. నరసింహులు గారి సమస్య)
7-5-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముం డున్నాఁడు చేర రాదెవ్వరికిన్”
(లేదా...)
“రాముం డున్నను లోకులెవ్వరికిఁ జేరన్ రాదు ముమ్మాటికిన్”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో డా. వెలుదండ సత్యనారాయణ గారి సమస్య)
6-5-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విద్యకుం బాడెఁ గట్టుట వేదవాక్కు”
(లేదా...)
“విద్యకుఁ బాడెఁ గట్టుమని వేదము సెప్పెను ఘోషఁ జేయుచున్”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో కవిశ్రీ సత్తిబాబు గారి సమస్య)
5-5-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చదువు లిప్పుడు ఛాత్రులఁ జంపుచుండె”
(లేదా...)
“చదువులు నేఁడు ఛాత్రులనుఁ జంపుచునుండె భయావహమ్ములై”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో రంప సాయికుమార్ గారి సమస్య)
4-5-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సింగము వానరముఁ గాంచి చివ్వునఁ బాఱెన్”
(లేదా...)
“మర్కటరాజముం గని ప్రమాదమటంచును బాఱె సింహమే”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో బండకాడి అంజయ్య గారి సమస్య)
3-5-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భార్య లిద్దఱఁ బిలిచెఁ బట్వర్ధనుండు”
(లేదా...)
“భార్యారత్నము లిద్దఱన్ బిలిచె శ్రీపట్వర్ధనుం డియ్యెడన్”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో చేపూరి శ్రీరామ్ గారి సమస్య)
2-5-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మూడు కన్నులు గలవు శంభుఁడను గాను”
(లేదా...)
“కలిగితి మూడు కన్నులను గంగయుఁ దోడయెఁ గాను శంభుఁడన్”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో డా. ఆచార్య ఫణీంద్ర గారి సమస్య)