22, జులై 2026, బుధవారం

సమస్య - 5536

23-7-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శివుఁడు గిరిరాట్సుతాపాదసేవకుండు”

(లేదా...)

“శివుఁడు నమస్కరించెఁ బదసేవకుఁడై తన భార్య గౌరికిన్”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో క్రొవ్విడి వెంకట రాజారావు గారి సమస్య)

1 కామెంట్‌:

  1. శివుఁడు గిరిరాట్సుతాపాదసేవకుండు ,
    సాగు నటుల నిత్యము పతి సతుల జంట
    నొకరి పాదము లొకరుగ నొత్తు కొనుట ,
    పాటి యగు కార్యమది యిహపరములందు

    రిప్లయితొలగించండి