13, నవంబర్ 2024, బుధవారం

సమస్య - 4942

14-11-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విభవనాశమునకు విష్ణుపూజ”
(లేదా...)
“విభవధ్వంస మొనర్పఁగా మురహరున్ వేడన్ వలెన్ మానవుల్”

12, నవంబర్ 2024, మంగళవారం

సమస్య - 4941

13-11-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మూసీ జలమ్ములె తగు శివార్చనకును”
(లేదా...)
“శంకరునర్చనకై జలమ్ము మూసీనది నుండి తెమ్ము”
(ఛందో గోపనము - కటకం వేంకటరామ శర్మ గారికి ధన్యవాదాలతో)

11, నవంబర్ 2024, సోమవారం

సమస్య - 4940

12-11-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చక్కఁదన మబ్బుఁ గాని ప్రశస్తి రాదు”

(లేదా...)

“చక్కఁదనంబు దక్కినఁ బ్రశస్తి రవంతయు రాదు చూడఁగన్”

10, నవంబర్ 2024, ఆదివారం

సమస్య - 4939

11-11-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అనుజుని పదములకు మ్రొక్కె నగ్రజుఁ డౌరా”

(లేదా...)

“అనుజుని పాదపద్మముల కగ్రజుఁడే ఘటియించె నంజలిన్”

9, నవంబర్ 2024, శనివారం

సమస్య - 4938

10-11-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ముట్టఁడనుచు మెచ్చె ముదిత మగని”

(లేదా...)

“ముట్టెడివాఁడు గాఁడనుచు ముద్దియ మెచ్చును భర్త నెప్పుడున్”

8, నవంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4937

9-11-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చెన్నపురి గలదఁట సింహళమున”

(లేదా...)

“చెన్నపురంబుఁ జూడనగు సింహళదేశమునందు రూఢిగన్”

7, నవంబర్ 2024, గురువారం

సమస్య - 4936

8-11-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“త్యాగరా జేసుపైనఁ గీర్తనలు వ్రాసె”

(లేదా...)

“హితముగఁ ద్యాగరాజు రచియించెఁ గృతుల్ దగ నేసుక్రీస్తుపై”

6, నవంబర్ 2024, బుధవారం

సమస్య - 4935

7-11-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జననాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్”

(లేదా...)

“జనవిధ్వంసకుఁడైన వానికి నమస్కారమ్ము లందించెదన్”

5, నవంబర్ 2024, మంగళవారం

సమస్య - 4934

6-11-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె”

(లేదా...)

“రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో”

4, నవంబర్ 2024, సోమవారం

సమస్య - 4933

5-11-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తల లైదు కరంబు లారు తను వది యొకటే”

(లేదా...)

“తలలా యైదు కరంబు లారు తనువో తా నొక్కటే వానికిన్”

3, నవంబర్ 2024, ఆదివారం

సమస్య - 4932

4-11-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాముని చరితమునుఁ జదువ రాదు కుమారా”

(లేదా...)

“రామచరిత్రమున్ జదువరాదు కుమార శుభాభిలాషివై”

(గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలతో)

2, నవంబర్ 2024, శనివారం

సమస్య - 4931

 3-11-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నెలఁతా హస్తిముఖ మాంజనేయున కొప్పెన్”

(లేదా...)

“అతివరొ యాంజనేయునకు హస్తిముఖం బమరెన్ గనుంగొనన్”

1, నవంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4930

2-11-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ననననానాననననానననననాన”

(లేదా...)

“నననానానననాననాననననానానాననానాననా”