అంశం- అయ్యప్ప దీక్ష ఛందస్సు- తేటగీతి మొదటిపాదం మొదటిగణం మొదటి అక్షరం ‘ధ’ రెండవపాదం రెండవ గణం రెండవ అక్షరం ‘ర్మ’ మూడవపాదం మూడవగణం మూడవ అక్షరం ‘శా’ నాలుగవపాదం నాలుగవగణం మొదటి అక్షరం ‘స్తా’
అంశం- శ్రీకృష్ణస్తుతి ఛందస్సు- తేటగీతి నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా ‘కం - స - వై - రి’ ఉండాలి. గమనిక- పద్యంలో ఎక్కడా కంసుడు, వైరి అనే పదాలను ఉపయోగించకూడదు.
కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్. (1901 లో విశాఖపట్టణంలో జరిగిన తిరుపతివేంకటకవుల అష్టావధానములోని సమస్య)