11, ఏప్రిల్ 2025, శుక్రవారం

సమస్య - 5090

12-4-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పోరు వీడి క్రీడి మునిగ మారె”

(లేదా...)

“పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే”

10, ఏప్రిల్ 2025, గురువారం

సమస్య - 5089

11-4-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కాంతుఁడు శాత్రవుఁడు గాదె కాంతకుఁ జూడన్”

(లేదా...)

“కాంతునిఁ బోలు శాత్రవులు కాంతకుఁ గల్గుదురే తలంచినన్”

9, ఏప్రిల్ 2025, బుధవారం

సమస్య - 5088

10-4-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కీడొనరించిన లభించుఁ గీర్తి వసుధపై”

(లేదా...)

“కీడొనరించు వారలకుఁ గీర్తి లభించును లోకమందునన్”

(అంబటి స్వరాజ్ కు ధన్యవాదాలతో...)

8, ఏప్రిల్ 2025, మంగళవారం

సమస్య - 5087

9-4-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పుట్టెదను దుష్కృతుల నెల్లఁ బ్రోవఁ దలఁచి”

(లేదా...)

“పుట్టుచునుందు దుష్కృతులఁ బ్రోవఁగ శిష్టుల సంహరింపఁగన్”

7, ఏప్రిల్ 2025, సోమవారం

సమస్య - 5086

8-4-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గురుపాదార్చనము సూడఁ గుత్సితము గదా”

(లేదా...)

“గురుపదపద్మసేవనము గుత్సితకర్మము గాక యేమగున్”

6, ఏప్రిల్ 2025, ఆదివారం

సమస్య - 5085

7-4-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తల్లి మృతికిఁ దనయలేడ్చుటెల్ల వింత”

(లేదా...)

“తల్లి గతించినంతట సుతల్ విలపించుట వింతయే సుమీ”

5, ఏప్రిల్ 2025, శనివారం

సమస్య - 5084

6-4-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁడైనన్”

(లేదా...)

“ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్”

4, ఏప్రిల్ 2025, శుక్రవారం

సమస్య - 5083

5-4-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్”

(లేదా...)

“పేరుకొనంగ నెల్ల రరవిందము భాసురమయ్యె రాతిరిన్”

3, ఏప్రిల్ 2025, గురువారం

సమస్య - 5082

4-4-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“యాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి”

(లేదా...)

“యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే”

2, ఏప్రిల్ 2025, బుధవారం

సమస్య - 5081

3-4-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శునకమ్ములు పువ్వులగుచు శోభించె నటన్”

(లేదా...)

“శునకమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించె నచ్చోఁ గనన్”