ఆహ్వానం!
ఛందశ్శాస్త్ర సంబంధిత ఉపన్యాసము- చర్చ
వక్తలు:
శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు
గారు.
శ్రీ జె.కె. మోహన రావు
గారు.
ఆహ్వానితులు
గౌ. డా. కోడూరి విష్ణునందన్ గారు, చింతా రామకృష్ణారావుగారు, ఆచార్యఫణీంద్రగారు, కందిశంకరయ్య గారు,
రవి ఈఎన్వీ గారు, రామకృష్ణగారు, దిలీప్ గారు, శ్రీనివాస్ గారు,
వి.రమేశ్ బాబు గారు, సర్వేశ్వరరావు గారు, భీమరాజు వేంకటరమణగారు, రఘుకుమార్ గారు, రామ్ ఇటిక్యాల్ గారు, సిహెచ్ ప్రభాకర్ గారు
గౌ. కస్తూరిసుధీమతి గారు, అనంతలక్ష్మిగారు, శ్రీవల్లీ రాధిక గారు,
జ్యోతి గారు, సమ్మెటవిజయగారు, కృష్ణకుమారి గారు, కృష్ణవేణి గారు
ది. 1.8.2015 (శనివారం), సా. 4-00 గం. నుండి 6-00 గం. వరకు
స్థలం:
తార్నాకా స్ప్రెడింగ్ లైట్స్
పురపాలక గ్రంథాలయ భవనసముదాయము
తార్నాకా మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో,
సికిందరాబాద్.
పద్యప్రేమికు లందరికీ
ఆహ్వానం!