2, అక్టోబర్ 2011, ఆదివారం
పండిత నేమాని వారి శుభాశీస్సులు - 3
చల్లని తల్లి శ్రీలలిత సర్వ శుభప్రద మీ కుటుంబమం
దెల్లరు శాంతి సౌఖ్యముల నెంతయు గాంచుచు పెంపులొందు న
ట్లెల్లెడలందు బ్రోచు మిము నీ దసరా నవరాత్రి పర్వమం
దుల్లము జ్ఞానదీప్తమయి యొప్పుత మీకని కూర్తు దీవనల్
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
మొబైల్ వెర్షన్ చూడండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి