కంది వారి సమస్య లేని రోజు ఎట్లా ! కవి మిత్రులారా నేడు పూరించ వలసిన సమస్య యిది(సోర్స్ : గరికిపాటి ద్విశతావధానం పుస్తకం నించి )సారా త్రాగగ వచ్చితిన్ ముదమునన్ స్వామీ ప్రభాతంబునన్ శుభోదయంజిలేబి
జిలేబీ గారూ, ఆహ్వానం క్రిందనే ఈనాటి సమస్య "అల్లుఁడ నయ్యెదన్..." ఉంది. మీరు గమనించలేదు. గరికిపాటి వారు పూరించిన సమస్యను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. దీనిని రేపు ఇస్తాను. ఆ పుస్తకంలోని మిగతా సమస్యలను దయచేసి నా మెయిల్ కు పంపండి. shankarkandi@gmail.com
ఈ లింకు లో పీ డీ ఎఫ్ గా లభ్యమండి http://srigarikipati.com/freebookscds.htmlజిలేబి
పాపాలెన్నిటి జేసిన పాపుల దరి జేర్చకుండ పాలయ హనుమా !పాపాల జోలు పోనిక పాపంబుల మీద నొ ట్టు పవన కుమారా !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికంది వారి సమస్య లేని రోజు ఎట్లా !
కవి మిత్రులారా నేడు పూరించ వలసిన సమస్య యిది
(సోర్స్ : గరికిపాటి ద్విశతావధానం పుస్తకం నించి )
సారా త్రాగగ వచ్చితిన్ ముదమునన్ స్వామీ ప్రభాతంబునన్
శుభోదయం
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిఆహ్వానం క్రిందనే ఈనాటి సమస్య "అల్లుఁడ నయ్యెదన్..." ఉంది. మీరు గమనించలేదు.
గరికిపాటి వారు పూరించిన సమస్యను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. దీనిని రేపు ఇస్తాను. ఆ పుస్తకంలోని మిగతా సమస్యలను దయచేసి నా మెయిల్ కు పంపండి.
shankarkandi@gmail.com
రిప్లయితొలగించండిఈ లింకు లో పీ డీ ఎఫ్ గా లభ్యమండి
http://srigarikipati.com/freebookscds.html
జిలేబి
పాపాలెన్నిటి జేసిన
రిప్లయితొలగించండిపాపుల దరి జేర్చకుండ పాలయ హనుమా !
పాపాల జోలు పోనిక
పాపంబుల మీద నొ ట్టు పవన కుమారా !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి