10, ఫిబ్రవరి 2018, శనివారం
ఏకముఖీ రుద్రాక్ష మాలికా బంధ తేటగీతి
వర హర!సతి పతి!
,
భవ!శివ!ననుగను
,
సు
ర వర! పుర హర! హరహర! రసధర! నిను
కొలుతు
,
మరిమరి
,
పరిపరి
,
పొలముల
,
శివ
శివ! యని యని
,
మనమున జేసెదను బూజ
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
మొబైల్ వెర్షన్ చూడండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి