10-7-2022 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ధారణన్ జేయని వధాని కౌర మెప్పు”(లేదా...)“ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ధైర్య,ధారణ,ధాటి వధాని కెపుడుభూషణంబులుగానొప్పు;బుధులు మెచ్చ*ధారణన్ జేయని వధాని కౌర!మెప్పు*రాదు రాదు సభల నపవాదమకట!
తేటగీతిచెలఁగి పృచ్ఛకుండు వివాదములను గూర్చిరాజకీయమ్ముగ సమస్య రగులనీయనందు నిజము పూరణను లౌక్యమ్ముగ నవధారణన్ జేయని వధాని కౌరమెప్పు!ఉత్పలమాలమీరుచుఁ బృచ్ఛకొండొకరు మెచ్చని రీతి వివాదమెంచుచున్బూరణకై సమస్యనిడ బుద్ధి బలమ్మున భేషుభేషనన్గూరిచి ప్రశ్నగా తిరిగి గ్రుచ్చుచు బాణపు రీతి నెట్టి నిర్ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్
కాలహరణంబుోర్వరుఘనులునేడునెట్టుసౌకర్యమంతయునేర్చిరంతమేథయింతగసులువయ్యెమేలుగనగధారణన్జేయనివధానికౌరమెప్పు
ధారణయెముఖ్య మీ యవ ధానమందుపండితులు గౌరవింత్రు సభాజనముగధారణన్ జేయని వధాని కౌర మెప్పుయెట్లు లభియించునిల మెచ్చరెవ్వరైన
వీరుడుగాగధారణకువేదికలేదుగనెట్టినింటిలోభారముగాకపృచ్ఛకులువాదములేకనుసౌమ్యులాయిరేపారగుడాయెధారణనువంకలజూడనిసభ్యులుండగాధారణసేయఁజాలనవధానినిమెత్తురుపండితోత్తముల్
గౌరవమనున దీయ రె వరును భువినిధారణన్ జేయని వధాని కౌర, మెప్పు నొందుఁ బండిత ,పామర ,బందు జనము చేత యవధాన పటిమకుఁ బ్రస్తు తించ
పృచ్చకాళియడిగినంతవేగమచట బదులిడగ మెచ్చుచును కొత్త ప్రశ్నలడుగ తడబడకబదులిడుచును తప్పుగ నవధారణన్ చేయనివధానికౌరమెప్పు.
ధారణ,ధాటి,ధైర్యమవధానికి కావలె పుష్కలమ్ముగానౌర!విలుప్తమైన నపహాసమునొందును మెచ్చరెవ్వరున్*ధారణ సేయఁజాలని వధానిని; మెత్తురుపండితోత్తముల్*ధారణ సేయుచుండియు నిదానముగా పరిపూర్తి చేసినన్.
తెలుపు డభినందనల టంచు పిలువనేలకౌశలమ్మును గాంచిన కవులు విబుధశ్రేష్ఠులగు రసజ్ఞులు ప్రశం సింత్రు గాని ధారణన్ జేయని వధాని కౌర మెప్పు? వారిజ నేత్రి పావకి కృపారస లబ్ధితుడైన ప్రాజ్ఞుడే కోరిన పృచ్ఛకాళి కట కోరినరీతిన పద్యమల్లి హృత్సారము జూపి ప్రేక్షక బుధానుల మెప్పును పొంది ధాటిగా ధారణ సేయఁ , జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్.
సభను జీ త్కా రములు గల్గు జతుర త యును ధారణ న్ జేయని వధాని : కౌర మెప్పు చక్క నైనట్టి ధా రతో జతు ర ముగనుపద్య మల్లెడు వానికి పలు విధాల
ధారణ లేకపో యినను ధార్మిక చింతన నుండు చేతనే ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్ ధారణ గల్గుఁ గొందరికి ధారుణి యందునఁ జింత జేయగన్ వారును వీరునా యనక భావిని విద్యను నేర్వగా వలెన్
తన విశేష ప్రతిభ తోడ జనుల ముందు తాను పరిఘటించు శతావధాన మందు మాయ జేయు విబుధుడు కాషాయ వస్త్ర ధారణన్ జేయని వధాని కౌర మెప్పు
పృచ్చకావళి, సభికులు మెచ్చు రీతిపూనియవధాన ప్రక్రియల్ పూర్తిచేసిధారణన్ జేయని వధాని కౌర! మెప్పుమృగ్యమౌనిఁక తలవంపు మిగులు గాదె!
తనను మించిన ప్రాజ్ఞుడు ధరణి పయినలేడనుకొనుచు సభలో మురి యలరార. ప్రాశ్నికులయెడ పచరించ వలయు నడతధారణన్ జేయని వధాని కౌర ! మెప్పు !
సుర సరస్వతి మెచ్చెడి సరస స్వరఝరియును భారవి కవిబోలెడిని ధారబ్రాహ్మి వెలుగును గల్గి విపర్యయంబుధారణన్ చేయని వధాని కౌరమెప్పు
పూరణ సేయు కార్యమును బూర్ణముగా సుమనోహరత్వమున్ జేరిచి భేషుభేషనగ క్షిప్రగతిన్ బొనరించి నేర్పుతో నౌరయనంగ వేగమున నన్నిటి నొక్క క్షణంబు లోపలన్ ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్(ధారణసేయన్, చాలు,అని)
ఇంటనే మోము జూపి నెట్టింటను గణనీయ పృచ్ఛక ధాటికి నిల్చి జుబ్బఉత్తరీయమూని, దిగువ యుచిత వస్త్రధారణన్ జేయని వధాని కౌర! మెప్పు
ధారణ ధార ధైర్యము వధానికి నెంచగ ముఖ్యమెప్పుడున్ కారణ జన్ముడైన కవి కమ్మని కైతలతో వధానియై పూరణముల్ రచించుచును మోదమొసంగును, లోపపూర్ణమౌ ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్
సూరియతండు ప్రాభవము జూపె వధానము నందు దీటుగాపూరణలెల్లచేసి పరిపూర్ణ మొనర్చె వధానమింతలోధారణచేయబోవ నవధానికి వచ్చిన గుండె నొప్పితోధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్
బారులు దీర్చికూర్చొనిన భవ్య సభాస్థలియందు నేర్పుతోదారగ సక్రమంబుగ వధాని సుధారణజేయునప్పుడేభూరి కవీంద్రులెల్లరునుభూషణ జేయుదురంతె, యెట్టులన్ధారణ జేయజాలని వధానిని మెత్తురుపండితోత్తముల్?
తొల్లి మంతనమ్ముల నాడి యెల్ల రుల్లసిల్లి వ్యర్థ ప్రసంగము లెల్లఁ జేయఁ దోరముగ సమయాతీత కారణమునధారణం జేయని వధాని కౌర మెప్పుపార మెఱుంగ రాని దగు పాండితి కన్న సభాంతరమ్ములన్ ధారణ ముఖ్య మెన్నఁగ వధానము లందు నిరంతరమ్ము స్వీయేరిత పద్య సంచయము నించుక యేనియు గర్హణీయమౌ ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్
పృచ్చకాళియడిగినంతవేగమచట బదులిడగ మెచ్చుచును కొత్త ప్రశ్నలడుగ తడబడకబదులిడుచును తప్పుగ నవధారణన్ చేయనివధానికౌరమెప్పు.కష్టతరమైన నవధాన కార్య మందుధారణన్చేయనివధానికౌర మెప్పుననుటసాధ్యమైనపనియౌనవనియందునయ్యదియునగుబాటెయౌ నరసి జూడ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిధైర్య,ధారణ,ధాటి వధాని కెపుడు
తొలగించండిభూషణంబులుగానొప్పు;బుధులు మెచ్చ
*ధారణన్ జేయని వధాని కౌర!మెప్పు*
రాదు రాదు సభల నపవాదమకట!
తేటగీతి
రిప్లయితొలగించండిచెలఁగి పృచ్ఛకుండు వివాదములను గూర్చి
రాజకీయమ్ముగ సమస్య రగులనీయ
నందు నిజము పూరణను లౌక్యమ్ముగ నవ
ధారణన్ జేయని వధాని కౌరమెప్పు!
ఉత్పలమాల
మీరుచుఁ బృచ్ఛకొండొకరు మెచ్చని రీతి వివాదమెంచుచున్
బూరణకై సమస్యనిడ బుద్ధి బలమ్మున భేషుభేషనన్
గూరిచి ప్రశ్నగా తిరిగి గ్రుచ్చుచు బాణపు రీతి నెట్టి ని
ర్ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్
కాలహరణంబుోర్వరుఘనులునేడు
రిప్లయితొలగించండినెట్టుసౌకర్యమంతయునేర్చిరంత
మేథయింతగసులువయ్యెమేలుగనగ
ధారణన్జేయనివధానికౌరమెప్పు
ధారణయెముఖ్య మీ యవ ధానమందు
రిప్లయితొలగించండిపండితులు గౌరవింత్రు సభాజనముగ
ధారణన్ జేయని వధాని కౌర మెప్పు
యెట్లు లభియించునిల మెచ్చరెవ్వరైన
వీరుడుగాగధారణకువేదికలేదుగనెట్టినింటిలో
రిప్లయితొలగించండిభారముగాకపృచ్ఛకులువాదములేకనుసౌమ్యులాయిరే
పారగుడాయెధారణనువంకలజూడనిసభ్యులుండగా
ధారణసేయఁజాలనవధానినిమెత్తురుపండితోత్తముల్
గౌరవమనున దీయ రె వరును భువిని
రిప్లయితొలగించండిధారణన్ జేయని వధాని కౌర, మెప్పు
నొందుఁ బండిత ,పామర ,బందు జనము
చేత యవధాన పటిమకుఁ బ్రస్తు తించ
పృచ్చకాళియడిగినంతవేగమచట
రిప్లయితొలగించండిబదులిడగ మెచ్చుచును కొత్త ప్రశ్నలడుగ
తడబడకబదులిడుచును తప్పుగ నవ
ధారణన్ చేయనివధానికౌరమెప్పు.
ధారణ,ధాటి,ధైర్యమవధానికి కావలె పుష్కలమ్ముగా
రిప్లయితొలగించండినౌర!విలుప్తమైన నపహాసమునొందును మెచ్చరెవ్వరున్
*ధారణ సేయఁజాలని వధానిని; మెత్తురుపండితోత్తముల్*
ధారణ సేయుచుండియు నిదానముగా పరిపూర్తి చేసినన్.
రిప్లయితొలగించండితెలుపు డభినందనల టంచు పిలువనేల
కౌశలమ్మును గాంచిన కవులు విబుధ
శ్రేష్ఠులగు రసజ్ఞులు ప్రశం సింత్రు గాని
ధారణన్ జేయని వధాని కౌర మెప్పు?
వారిజ నేత్రి పావకి కృపారస లబ్ధితుడైన ప్రాజ్ఞుడే
కోరిన పృచ్ఛకాళి కట కోరినరీతిన పద్యమల్లి హృ
త్సారము జూపి ప్రేక్షక బుధానుల మెప్పును పొంది ధాటిగా
ధారణ సేయఁ , జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్.
సభను జీ త్కా రములు గల్గు జతుర త యును
రిప్లయితొలగించండిధారణ న్ జేయని వధాని : కౌర మెప్పు
చక్క నైనట్టి ధా రతో జతు ర ముగను
పద్య మల్లెడు వానికి పలు విధాల
ధారణ లేకపో యినను ధార్మిక చింతన నుండు చేతనే
రిప్లయితొలగించండిధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్
ధారణ గల్గుఁ గొందరికి ధారుణి యందునఁ జింత జేయగన్
వారును వీరునా యనక భావిని విద్యను నేర్వగా వలెన్
తన విశేష ప్రతిభ తోడ జనుల ముందు
రిప్లయితొలగించండితాను పరిఘటించు శతావధాన మందు
మాయ జేయు విబుధుడు కాషాయ వస్త్ర
ధారణన్ జేయని వధాని కౌర మెప్పు
పృచ్చకావళి, సభికులు మెచ్చు రీతి
రిప్లయితొలగించండిపూనియవధాన ప్రక్రియల్ పూర్తిచేసి
ధారణన్ జేయని వధాని కౌర! మెప్పు
మృగ్యమౌనిఁక తలవంపు మిగులు గాదె!
తనను మించిన ప్రాజ్ఞుడు ధరణి పయిన
రిప్లయితొలగించండిలేడనుకొనుచు సభలో మురి యలరార.
ప్రాశ్నికులయెడ పచరించ వలయు నడత
ధారణన్ జేయని వధాని కౌర ! మెప్పు !
సుర సరస్వతి మెచ్చెడి సరస స్వరఝ
రిప్లయితొలగించండిరియును భారవి కవిబోలెడిని ధార
బ్రాహ్మి వెలుగును గల్గి విపర్యయంబు
ధారణన్ చేయని వధాని కౌరమెప్పు
పూరణ సేయు కార్యమును బూర్ణముగా సుమనోహరత్వమున్
రిప్లయితొలగించండిజేరిచి భేషుభేషనగ క్షిప్రగతిన్ బొనరించి నేర్పుతో
నౌరయనంగ వేగమున నన్నిటి నొక్క క్షణంబు లోపలన్
ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్
(ధారణసేయన్, చాలు,అని)
ఇంటనే మోము జూపి నెట్టింటను గణ
రిప్లయితొలగించండినీయ పృచ్ఛక ధాటికి నిల్చి జుబ్బ
ఉత్తరీయమూని, దిగువ యుచిత వస్త్ర
ధారణన్ జేయని వధాని కౌర! మెప్పు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధారణ ధార ధైర్యము వధానికి నెంచగ ముఖ్యమెప్పుడున్
రిప్లయితొలగించండికారణ జన్ముడైన కవి కమ్మని కైతలతో వధానియై
పూరణముల్ రచించుచును మోదమొసంగును, లోపపూర్ణమౌ
ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్
సూరియతండు ప్రాభవము జూపె వధానము నందు దీటుగా
రిప్లయితొలగించండిపూరణలెల్లచేసి పరిపూర్ణ మొనర్చె వధానమింతలో
ధారణచేయబోవ నవధానికి వచ్చిన గుండె నొప్పితో
ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్
బారులు దీర్చికూర్చొనిన భవ్య సభా
రిప్లయితొలగించండిస్థలియందు నేర్పుతో
దారగ సక్రమంబుగ వధాని సుధారణ
జేయునప్పుడే
భూరి కవీంద్రులెల్లరునుభూషణ జేయుదు
రంతె, యెట్టులన్
ధారణ జేయజాలని వధానిని మెత్తురు
పండితోత్తముల్?
తొల్లి మంతనమ్ముల నాడి యెల్ల రుల్ల
రిప్లయితొలగించండిసిల్లి వ్యర్థ ప్రసంగము లెల్లఁ జేయఁ
దోరముగ సమయాతీత కారణమున
ధారణం జేయని వధాని కౌర మెప్పు
పార మెఱుంగ రాని దగు పాండితి కన్న సభాంతరమ్ములన్
ధారణ ముఖ్య మెన్నఁగ వధానము లందు నిరంతరమ్ము స్వీ
యేరిత పద్య సంచయము నించుక యేనియు గర్హణీయమౌ
ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్
పృచ్చకాళియడిగినంతవేగమచట
రిప్లయితొలగించండిబదులిడగ మెచ్చుచును కొత్త ప్రశ్నలడుగ
తడబడకబదులిడుచును తప్పుగ నవ
ధారణన్ చేయనివధానికౌరమెప్పు.
కష్టతరమైన నవధాన కార్య మందు
ధారణన్చేయనివధానికౌర మెప్పు
ననుటసాధ్యమైనపనియౌనవనియందు
నయ్యదియునగుబాటెయౌ నరసి జూడ