1, ఫిబ్రవరి 2024, గురువారం


 

6 కామెంట్‌లు:

  1. హృదయ పూర్వక శుభాభినందన చందనములు. మీ సాహితీ సేవ అద్వితీయము. శుభమస్తు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తే॥ శంకరార్య సాహితి సేవ సమముఁ గనము
      నిరుపమాన సరళిఁజేసి నిరతమీవు
      ధన్యతను గాంచి నాడవు తనర వలయు
      నిటులఁ బది కాలముల పాటు పటుతరముగ

      తొలగించండి
  2. మీ పద్య ప్రచారదీక్ష కు నమో వాకములు. మీబిరుదులు సార్థ క మై వర్ధిల్లు గాత!

    రిప్లయితొలగించండి
  3. గురవర యభినందనములు
    మురిపముతో జేయుచుంటి మోదము గల్గెన్
    నిరతము సాహిత్యములో
    దరగని శ్రమ జేయుచున్న ధన్యుడ వీవున్

    రిప్లయితొలగించండి
  4. హృదయపూర్వక శుభాకాంక్షలు గురూజీ 💐💐💐

    రిప్లయితొలగించండి