21-6-2023 (బుధవారం)"గోడ - కప్పు - వాసము - గూన"పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ భారతార్థంలోస్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
గో లగోడంచువినరుగా గుంపుకూడిపెద్దకనుకప్పుచూడడుభేషజముగధర్మమావాసమునువీడెద్రౌపదేనుసభనుమరుగూనచెప్పుడీశాంతికలుగుద్రౌపది వస్త్రాపహరణం సభలో పలికిన మాటలుగోల
గోలాను అమాయకస్త్రీ
పాండు రాజుకున్ గోడలిన్ నిండు సభనుకప్పుడుల్ నొలిపించుట తప్పుగాదె యధిభువా! సముచితము కాదందు, నీదుసుతుల దొసగూనమని తలచితిరి నాడు.(దొసగు+ ఊనము= పాపము చిన్నదని)(ధృతరాష్ట్రునితో కృష్ణుని మాటలుగా)
తేటగీతిమగువ గోడన్నదే కన మరచి సభనుకప్పుకొన్న వల్వలనూడ్చి కలత పెట్టద్వారకా పుర వాసమున్ బరుగున విడిభీతి వడెడు గూనను హరి ప్రీతిఁగాచె
కృష్ణుడు పార్థునితో —-కనును బా’వా ! సము’ చితము గాదు కలికి,బవరము సలుప పం ‘గూన’గ , పాడి యగునె,వినబడె నది’గో డ’ప్పులు వేగ లెమ్ముతెగువ జూప నీ ‘కప్పు’డె తెలిపితిగదకలి = శూరుడుపంగూను = పంగు + ఊను = భయము వహించు
గోడగించెడు యోచన గుండెలోనకప్పుదేఱగ వర్తిల్లు కౌరవపతిపాండవాజ్ఞాతవాసము పరిసమాప్తిపిదప రాజ్యమున్ గూనల కొదవననెను
కృష్ణుడు విజయునితో ---అదిగో డ స్సె ను సేనలుకదలుము విజయా! పలుకుల కప్పుడు వార ల్మది సావా సము నెంచియుకదన ము నన్ గూ న లౌ చు గాంతురు జయ మున్
శ్రీకృష్ణుని కౌరవులకడకు రాయబారిగా పంపునపుడు ద్రౌపది నిండు సభలో తనకు జరిగిన అవమానం గుర్తుచేయు సందర్భంలో:కుంతికింగోడలిని జాలి సుంత లేకక్రూరకర్ములు ధృతరాష్ట్రు గూనలపుడుమేనిపైకప్పుదొలగింప బూనుకొనగమాధవా సముచితమౌనె మౌనమూన
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అమ్మ వనవాసముననీకు నంతులేనిగోడవస్యము కలుగును కోటి వెతలునిజము నీకప్పుడక్కడ నిశ్చయముగగూనలున్న నీతోడుగ గోడు గలుగుఅమ్మ రావద్దు మాతోడ యడవికీవు
ధృతరాష్ట్రునికి విదురుని నీతిబోధతే॥కప్పు బట్టల నొలిపించఁ దప్పు గాదద్రౌపదియు నీదు గోడలే యే పగిదిగఁబరిగణించ న్యాయము సహవాసముననునీదు గూనలు ధృతరాష్ట్ర నీచులైరి
గో లగోడంచువినరుగా గుంపుకూడి
రిప్లయితొలగించండిపెద్దకనుకప్పుచూడడుభేషజముగ
ధర్మమావాసమునువీడెద్రౌపదేను
సభనుమరుగూనచెప్పుడీశాంతికలుగు
ద్రౌపది వస్త్రాపహరణం సభలో పలికిన మాటలు
గోల
గోలాను అమాయకస్త్రీ
రిప్లయితొలగించండిపాండు రాజుకున్ గోడలిన్ నిండు సభను
రిప్లయితొలగించండికప్పుడుల్ నొలిపించుట తప్పుగాదె
యధిభువా! సముచితము కాదందు, నీదు
సుతుల దొసగూనమని తలచితిరి నాడు.
(దొసగు+ ఊనము= పాపము చిన్నదని)
(ధృతరాష్ట్రునితో కృష్ణుని మాటలుగా)
తేటగీతి
రిప్లయితొలగించండిమగువ గోడన్నదే కన మరచి సభను
కప్పుకొన్న వల్వలనూడ్చి కలత పెట్ట
ద్వారకా పుర వాసమున్ బరుగున విడి
భీతి వడెడు గూనను హరి ప్రీతిఁగాచె
కృష్ణుడు పార్థునితో —-
రిప్లయితొలగించండికనును బా’వా ! సము’ చితము గాదు కలికి,
బవరము సలుప పం ‘గూన’గ , పాడి యగునె,
వినబడె నది’గో డ’ప్పులు వేగ లెమ్ము
తెగువ జూప నీ ‘కప్పు’డె తెలిపితిగద
కలి = శూరుడు
పంగూను = పంగు + ఊను = భయము వహించు
గోడగించెడు యోచన గుండెలోన
రిప్లయితొలగించండికప్పుదేఱగ వర్తిల్లు కౌరవపతి
పాండవాజ్ఞాతవాసము పరిసమాప్తి
పిదప రాజ్యమున్ గూనల కొదవననెను
కృష్ణుడు విజయునితో ---
రిప్లయితొలగించండిఅదిగో డ స్సె ను సేనలు
కదలుము విజయా! పలుకుల కప్పుడు వార ల్
మది సావా సము నెంచియు
కదన ము నన్ గూ న లౌ చు గాంతురు జయ మున్
శ్రీకృష్ణుని కౌరవులకడకు రాయబారిగా పంపునపుడు ద్రౌపది నిండు సభలో తనకు జరిగిన అవమానం గుర్తుచేయు సందర్భంలో:
రిప్లయితొలగించండికుంతికింగోడలిని జాలి సుంత లేక
క్రూరకర్ములు ధృతరాష్ట్రు గూనలపుడు
మేనిపైకప్పుదొలగింప బూనుకొనగ
మాధవా సముచితమౌనె మౌనమూన
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమ్మ వనవాసముననీకు నంతులేని
రిప్లయితొలగించండిగోడవస్యము కలుగును కోటి వెతలు
నిజము నీకప్పుడక్కడ నిశ్చయముగ
గూనలున్న నీతోడుగ గోడు గలుగు
అమ్మ రావద్దు మాతోడ యడవికీవు
ధృతరాష్ట్రునికి విదురుని నీతిబోధ
రిప్లయితొలగించండితే॥కప్పు బట్టల నొలిపించఁ దప్పు గాద
ద్రౌపదియు నీదు గోడలే యే పగిదిగఁ
బరిగణించ న్యాయము సహవాసమునను
నీదు గూనలు ధృతరాష్ట్ర నీచులైరి