11-11-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యౌవనాఢ్యుఁడౌ పతిఁ గాంచి యాలి యేడ్చె”
(లేదా...)
“ఆతత యౌవనాఢ్యుఁడగునట్టి పతిం గని భార్య చింతిలెన్”
తేటగీతిక.బాల్యమందునె వైధవ్య బాధకలిగి యోగసాధనజేయుచుసాగుచుండధ్యాన మొనరించి సిద్ధులు తానుబొందెనరులగతజన్మలగుపించె నయనములకుమరలజన్మించెతనభర్త నరునిగానెయౌవనాఢ్యుడౌపతిగాంచియాలియేడ్చె
తాను వలచి పెండ్లాడిన తరుణమందుయౌవనాఢ్యుఁడౌ పతిఁ గాంచి యాలి యేడ్చె ,తనవలె మరొక పడతి యతనని కోరు ననెడీ యనవసరమయిన యనుమ తోడ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భార్య యారోగ్య హీనయై బాధ పడుచు మంచము ను బట్టి యుందగా మగడు తనను తరచు లైంగిక వేదన తాళ లేకయ వ్వ నా డ్యు డౌ పతిని గాంచి యాలి యే డ్చె
ప్రేమతో బెండ్లి యాడిన ప్రియవరునకుకుష్ట రోగము సోకెను , కొన్ని నాళ్ళెకాపురముచేసె నాజంట కాని సతముయౌవనాఢ్యుడౌపతిగాంచియాలియేడ్చె
తేటగీతిక.
రిప్లయితొలగించండిబాల్యమందునె వైధవ్య బాధకలిగి
యోగసాధనజేయుచుసాగుచుండ
ధ్యాన మొనరించి సిద్ధులు తానుబొందె
నరులగతజన్మలగుపించె నయనములకు
మరలజన్మించెతనభర్త నరునిగానె
యౌవనాఢ్యుడౌపతిగాంచియాలియేడ్చె
తాను వలచి పెండ్లాడిన తరుణమందు
రిప్లయితొలగించండియౌవనాఢ్యుఁడౌ పతిఁ గాంచి యాలి యేడ్చె ,
తనవలె మరొక పడతి యతనని కోరు
ననెడీ యనవసరమయిన యనుమ తోడ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభార్య యారోగ్య హీనయై బాధ పడుచు
తొలగించండిమంచము ను బట్టి యుందగా మగడు తనను
తరచు లైంగిక వేదన తాళ లేక
య వ్వ నా డ్యు డౌ పతిని గాంచి యాలి యే డ్చె
రిప్లయితొలగించండిప్రేమతో బెండ్లి యాడిన ప్రియవరునకు
కుష్ట రోగము సోకెను , కొన్ని నాళ్ళె
కాపురముచేసె నాజంట కాని సతము
యౌవనాఢ్యుడౌపతిగాంచియాలియేడ్చె