28-8-2021 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కారముఁ గని పొందెదరు వికారము మౌనుల్”(లేదా...)“కారముఁ గాంచినంతనె వికారముఁ గాంతురు మౌనిపుంగవుల్”
కారములు పెక్కులును మమకారము గలవారికిమరి కల్గు మిగులస త్కారము, ఛీత్కారయహంకారముఁ గని పొందెదరు వికారము మౌనుల్
ధారుణి యందున గాంచగనారాయణుడన్న మాట నాస్తియటంచున్ పేరుకొనెడి వారి యహంకారము గని పొందెదరు వికారము మౌనుల్.
చేరగదైవముసాధనకోరికమిక్కుటమగుచునుఘోషనుఁబెట్టన్వారణసేయుచుజనమమకారముఁగనిపోందెదరువికారముమౌనుల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
క్రొవ్విడి వెంకట రాజారావు: తీరును గూడిన విధమున తారాడక ధర్మపథమె త్యజియించు దురా చారులు కనబఱచు యహం కారము గని పొందెదరు వికారము మౌనుల్.
నేర ప్రవృత్తిని గల్గియు చోరులు గా మారి సతము చోద్యపు పనులన్ ధీర ము గా చేయు నహం కారము గని పొందుదురు వికారము మౌనుల్
ఘోరతపమ్ము చేయుచును గోత్రమునందు కరమ్ము నిష్ఠతోశౌరి నిరీక్షణమ్ము గొన సాత్వికమౌ యశనమ్ము గ్రోలుచున్తారసమై చరించెడి లతాంగి మనోహరమైన నంగ సంస్కారముఁ గాంచినంతనె వికారముఁ గాంతురు మౌనిపుంగవుల్
సారమెరిగి యిహమున మమ కారము విడి పరమపదము కాంక్షింతురు స్వీకారమొనర్పరయా సత్కారముఁ గని పొందెదరు వికారము మౌనుల్
పారమునంటగామనిషిభావమునందునలేకయుండగన్ఆరనితాపమేయతనియానమునవ్విధినాపుచుండగావారణఁజేయలేకనరివాసనవీడకసంచరించునాకారముఁగాంచినంతనెవికారముగాంతురుయోగిపుంగవుల్
ధారుణి యందు నాస్తికులు ధర్మము వీడి చరించుచున్ నిరాకారుడెవండు లేడనుచు గాంచగ కొందరు కోరి జీవనాధారము కైసృజించిరని ద్రాపుల మాటల లోని యట్టి హంకారము గాంచినంతనె వికారముఁ గాంతురు మౌని పుంగవుల్.
ఘోరతపోదీక్షాసాకారము గాంక్షించియు మరి కార్యాచరణన్తీరగు స్త్రీ సౌందర్యాకారముఁ గని పొందెదరు వికారము మౌనుల్
సారము లేని జీవితము సాంతమునీదగ లేనటంచు సంసారము వీడి కాననపు సానువులందు దపంబు జేయుచున్గోరని కామ వాంఛలను గ్రోధ విహీనులు , మోహనాంగి యాకారము గాంచినంతనె వికారముగాంతురు మౌని పుంగవుల్
క్రొవ్విడి వెంకట రాజారావు: తీరగు తత్త్వమెంచని విధిన్ దిరుగాడుచు నీతి వీడుచున్ పౌరుల నొవ్వజేయుచు నపాయములన్ కలిగించునౌ దురా చారుల ద్రోహచింతనయు సౌరును గూర్పని నుద్ధతిన్ యహం కారము గాంచి నంతనె వికారము గాంతురు మౌనిపుంగవుల్.
దొంగ మునులకు బుద్ధి చెప్పే క్రమం లో నా ప్రయత్నము:ఉ: చేరుమటంచు నాశ్రమము స్త్రీలను గోరుచు మభ్య పెట్టగన్క్రూరము నెంచి కాదనగ కోరిన కోర్కులు దీర్చ బల్కగాభారము వీడ నా కటుకు వాదన నొప్పక బుద్ధి చెప్పు ధిక్కారము గాంచి నంతనె వికారము గాంతురు మౌని పుంగవుల్వై. చంద్రశేఖర్
కారణ జన్ములు వారలువేరుగ జూడరు సుఖమును వేదననెపుఁడున్చేరుట మదిలోన యహంకారముఁ గని పొందెదరు వికారము మౌనుల్.
కందంమీరి తపమ్మును గాధిజుఁ,డారితిని పరాశరుండు నతివల పొందన్దీరిరె! యహో! మనోజ్ఞాకారముఁ గని పొందెదరు వికారము మౌనుల్!ఉత్పలమాలమీరుచు కౌశికుండుఁ గొనె మేనక వీడి తపస్సమాధినేయారితితోఁ బరాశర మహర్షియె సత్యవతిన్ రమించెనేకోరికలేని ధ్యానులయి కోమలి చెంతకు రాగ మోహనాకారముఁ గాంచినంతనె వికారముఁ గాంతురు మౌనిపుంగవుల్
మేనక అన్న పదం తరువాత ',' ఉంచి చదువుకొన ప్రార్థన
జారులు నారీ జఘనాకారముగని పొందెదరు వికారము; మౌనుల్మారుని వారించిన జడదారిని ధ్యానించి పరమ ధామముగొనరేజారిన చేలమున్ గనిన జారులు వారపు కాంత మోహనాకారము గాంచినంతనె వికారము గాంతురు; మౌనిపుంగవుల్మారుని వైరిరిన్ గొలిచి మర్మమెరుంగుచు నాత్మచింతనన్వైరము రాగముల్ విడచి పన్నగభూషణు జేరుకొందురే
"ఘోర తపమ్మొనర్చి యును కోమలి చూపుల దాగియున్న సం స్కారము గాంచినంతనె వికారముఁ గాంతురు మౌనిపుంగవుల్,ధీరులు గాని" యంచు నిటు తీర్పు నొసంగగ నొక్కరీతి స్వీ కారము కాదు, నిగ్రహము గల్గిన మౌనుల మీ రెఱుంగరా!గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణను కూడా పరిశీలించి తప్పొప్పుల తెలుప ప్రార్థన. చెంగట రేపు మాపులను సేవక బృందము కూడి యుండగా ముంగిలి వీడ నట్టి సిరి మోదము గూర్చగ నెల్ల వేళలన్ రంగని పైని భక్తియును రంజిలగా నిల లోన స్వర్గ ధా మం గలవాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీ!- మాచవోలు శ్రీధరరావు
గురువర్యులకు నమస్సులు. మొన్నటి నా పూరణను కూడా పరిశీలించి తప్పొప్పుల తెలుప ప్రార్థన. విత్తము వృద్ధి చేయుచునె వేగము బెంచగ నెడ్ల తావునన్ ముత్తెము వోలు యంత్రము ప్రమోదము గొల్ప నమర్చ బండికిన్ జిత్తరు వొంద వైభవము జేకుర నా శకటమ్మె పాఱెనే "నత్త రయంబునన్ దిరిగె నాలుగు గ్రామములొక్క జామునన్"-మాచవోలు శ్రీధరరావు
ధీరతచేతురో తపముదీక్షతగాభవసాగరంబు నేమీర, తదేకవిష్ణుమయ మైకలకాలము సోహమంత్రమేధారనజేసితాపసిగ దండిగయోగ్యతకైపరీక్షగాదారినితప్ప, ఇంద్రుడటుతారను ఊర్వసినంప, వారియాకారముగాంచినంతనెవికారముగాంతురుమౌనిపుంగవుల్నేరగయోగ కుండలినినిచ్చననెక్కగజన్మధన్యమౌ ....తోకల...
ఆరయగ శంక మొదలిడె ,నేరాగద్వేషమైన హృదయము దాకన్నేరమనెదరే ! యే యాకారముఁ గని పొందెదరు వికారము మౌనుల్ ?
మీరగ తీవ్రపున్ జ్వరము మేలగులే మిరియాలచారు, యీతీరుగ గాక, తిన్న మరి తీపిమిఠాయిలు, లేక ఘాటుదౌ కారముఁ గాంచినంతనె, వికారముఁ గాంతురు; మౌని పుంగవుల్,తీరని మోక్షకాంక్షగల ధీరులు పావన నిర్వికారులున్.
క్రూరులు,మత్త చిత్తులును కోప మహోగ్ర విదగ్ధ మానసుల్ప్రేరిత విష్ణు దూషణ నిపీడిత కాములు రాక్షసాధముల్దారుణ ఘోర కృత్యముల దంభముతో చరియించు భీకరాకారముఁగాంచినంతనె వికారముఁగాంతురు మౌని పుంగవుల్.
పౌరు లెదు రేఁగ కుండ నగౌరవమున నాచరింపకయు నెట్టి నమస్కారమ్ములు నిలువన్ ధిక్కారముఁ గని పొందెదరు వికారము మౌనుల్ కారు విరోధు లూన మమ కారము సైపఁగఁ జాలరే తిరస్కారము లిత్తు రెల్లరును శాపము లత్తరి వీడ లే రహంకారము నిర్జి తేంద్రియులుఁ గౌశిక ముఖ్యులు నప్సరో జ నాకారముఁ గాంచి నంతనె వికారముఁ గాంతురు మౌనిపుంగవుల్
కారము లందుగననహంకారము బెనుకీడుజేయు కవివర, వినుడీపారంగతులయి దురహంకారముగని పొందెదరు వికారము మౌనుల్
చూరగొనంగ మానసము చోద్యము నాకపుభామరంభయాకారము గాంచినంతనె వికారము గాంతురు మౌనిపుంగవుల్ పారము నొందియున్ మునులు భ్రష్టులు నౌటకు కామవాంఛయే కారణమౌట జూడ,విను గామముజేయును తొత్తువానిగా
తీరున నడువక నిరతముకోరిక లందున కుములుచు గొప్పల కొరకైపోరెడి మనుజాళి నహంకారముఁ గని పొందెదరు వికారము మౌనుల్!కూరిమి గోరకన్ సతము కోపపు కూపమునందు దూగుచున్చేరగనీక నెవ్వరిని చిత్ర విచిత్ర పథానువర్తియైపోరుచు సాటి మానవులపోడిమి గానని బాటయం దహంకారముఁ గాంచినంతనె వికారముఁ గాంతురు మౌనిపుంగవుల్!
కారములు పెక్కులును మమ
రిప్లయితొలగించండికారము గలవారికిమరి కల్గు మిగులస
త్కారము, ఛీత్కారయహం
కారముఁ గని పొందెదరు వికారము మౌనుల్
రిప్లయితొలగించండిధారుణి యందున గాంచగ
నారాయణుడన్న మాట నాస్తియటంచున్
పేరుకొనెడి వారి యహం
కారము గని పొందెదరు వికారము మౌనుల్.
చేరగదైవముసాధన
రిప్లయితొలగించండికోరికమిక్కుటమగుచునుఘోషనుఁబెట్టన్
వారణసేయుచుజనమమ
కారముఁగనిపోందెదరువికారముమౌనుల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితీరును గూడిన విధమున
తారాడక ధర్మపథమె త్యజియించు దురా
చారులు కనబఱచు యహం
కారము గని పొందెదరు వికారము మౌనుల్.
నేర ప్రవృత్తిని గల్గియు
రిప్లయితొలగించండిచోరులు గా మారి సతము చోద్యపు పనులన్
ధీర ము గా చేయు నహం
కారము గని పొందుదురు వికారము మౌనుల్
ఘోరతపమ్ము చేయుచును గోత్రమునందు కరమ్ము నిష్ఠతో
రిప్లయితొలగించండిశౌరి నిరీక్షణమ్ము గొన సాత్వికమౌ యశనమ్ము గ్రోలుచున్
తారసమై చరించెడి లతాంగి మనోహరమైన నంగ సం
స్కారముఁ గాంచినంతనె వికారముఁ గాంతురు మౌనిపుంగవుల్
సారమెరిగి యిహమున మమ
రిప్లయితొలగించండికారము విడి పరమపదము కాంక్షింతురు స్వీ
కారమొనర్పరయా స
త్కారముఁ గని పొందెదరు వికారము మౌనుల్
పారమునంటగామనిషిభావమునందునలేకయుండగన్
రిప్లయితొలగించండిఆరనితాపమేయతనియానమునవ్విధినాపుచుండగా
వారణఁజేయలేకనరివాసనవీడకసంచరించునా
కారముఁగాంచినంతనెవికారముగాంతురుయోగిపుంగవుల్
రిప్లయితొలగించండిధారుణి యందు నాస్తికులు ధర్మము వీడి చరించుచున్ నిరా
కారుడెవండు లేడనుచు గాంచగ కొందరు కోరి జీవనా
ధారము కైసృజించిరని ద్రాపుల మాటల లోని యట్టి హం
కారము గాంచినంతనె వికారముఁ గాంతురు మౌని పుంగవుల్.
ఘోరతపోదీక్షాసా
రిప్లయితొలగించండికారము గాంక్షించియు మరి కార్యాచరణన్
తీరగు స్త్రీ సౌందర్యా
కారముఁ గని పొందెదరు వికారము మౌనుల్
సారము లేని జీవితము సాంతము
రిప్లయితొలగించండినీదగ లేనటంచు సం
సారము వీడి కాననపు సానువు
లందు దపంబు జేయుచున్
గోరని కామ వాంఛలను గ్రోధ వి
హీనులు , మోహనాంగి యా
కారము గాంచినంతనె వికారము
గాంతురు మౌని పుంగవుల్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితీరగు తత్త్వమెంచని విధిన్ దిరుగాడుచు నీతి వీడుచున్
పౌరుల నొవ్వజేయుచు నపాయములన్ కలిగించునౌ దురా
చారుల ద్రోహచింతనయు సౌరును గూర్పని నుద్ధతిన్ యహం
కారము గాంచి నంతనె వికారము గాంతురు మౌనిపుంగవుల్.
దొంగ మునులకు బుద్ధి చెప్పే క్రమం లో నా ప్రయత్నము:
రిప్లయితొలగించండిఉ:
చేరుమటంచు నాశ్రమము స్త్రీలను గోరుచు మభ్య పెట్టగన్
క్రూరము నెంచి కాదనగ కోరిన కోర్కులు దీర్చ బల్కగా
భారము వీడ నా కటుకు వాదన నొప్పక బుద్ధి చెప్పు ధి
క్కారము గాంచి నంతనె వికారము గాంతురు మౌని పుంగవుల్
వై. చంద్రశేఖర్
కారణ జన్ములు వారలు
రిప్లయితొలగించండివేరుగ జూడరు సుఖమును వేదననెపుఁడున్
చేరుట మదిలోన యహం
కారముఁ గని పొందెదరు వికారము మౌనుల్.
కందం
రిప్లయితొలగించండిమీరి తపమ్మును గాధిజుఁ,
డారితిని పరాశరుండు నతివల పొందన్
దీరిరె! యహో! మనోజ్ఞా
కారముఁ గని పొందెదరు వికారము మౌనుల్!
ఉత్పలమాల
మీరుచు కౌశికుండుఁ గొనె మేనక వీడి తపస్సమాధినే
యారితితోఁ బరాశర మహర్షియె సత్యవతిన్ రమించెనే
కోరికలేని ధ్యానులయి కోమలి చెంతకు రాగ మోహనా
కారముఁ గాంచినంతనె వికారముఁ గాంతురు మౌనిపుంగవుల్
మేనక అన్న పదం తరువాత ',' ఉంచి చదువుకొన ప్రార్థన
తొలగించండిజారులు నారీ జఘనా
రిప్లయితొలగించండికారముగని పొందెదరు వికారము; మౌనుల్
మారుని వారించిన జడ
దారిని ధ్యానించి పరమ ధామముగొనరే
జారిన చేలమున్ గనిన జారులు వారపు కాంత మోహనా
కారము గాంచినంతనె వికారము గాంతురు; మౌనిపుంగవుల్
మారుని వైరిరిన్ గొలిచి మర్మమెరుంగుచు నాత్మచింతనన్
వైరము రాగముల్ విడచి పన్నగభూషణు జేరుకొందురే
"ఘోర తపమ్మొనర్చి యును కోమలి చూపుల దాగియున్న సం
రిప్లయితొలగించండిస్కారము గాంచినంతనె వికారముఁ గాంతురు మౌనిపుంగవుల్,
ధీరులు గాని" యంచు నిటు తీర్పు నొసంగగ నొక్కరీతి స్వీ
కారము కాదు, నిగ్రహము గల్గిన మౌనుల మీ రెఱుంగరా!
గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణను కూడా పరిశీలించి తప్పొప్పుల తెలుప ప్రార్థన.
చెంగట రేపు మాపులను సేవక బృందము కూడి యుండగా
ముంగిలి వీడ నట్టి సిరి మోదము గూర్చగ నెల్ల వేళలన్
రంగని పైని భక్తియును రంజిలగా నిల లోన స్వర్గ ధా
మం గలవాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీ!
- మాచవోలు శ్రీధరరావు
గురువర్యులకు నమస్సులు. మొన్నటి నా పూరణను కూడా పరిశీలించి తప్పొప్పుల తెలుప ప్రార్థన.
రిప్లయితొలగించండివిత్తము వృద్ధి చేయుచునె వేగము బెంచగ నెడ్ల తావునన్
ముత్తెము వోలు యంత్రము ప్రమోదము గొల్ప నమర్చ బండికిన్
జిత్తరు వొంద వైభవము జేకుర నా శకటమ్మె పాఱెనే
"నత్త రయంబునన్ దిరిగె నాలుగు గ్రామములొక్క జామునన్"
-మాచవోలు శ్రీధరరావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధీరతచేతురో తపము
రిప్లయితొలగించండిదీక్షతగాభవసాగరంబు నే
మీర, తదేకవిష్ణుమయ
మైకలకాలము సోహమంత్రమే
ధారనజేసితాపసిగ
దండిగయోగ్యతకైపరీక్షగా
దారినితప్ప, ఇంద్రుడటు
తారను ఊర్వసినంప, వారియా
కారముగాంచినంతనె
వికారముగాంతురుమౌనిపుంగవుల్
నేరగయోగ కుండలిని
నిచ్చననెక్కగజన్మధన్యమౌ
....తోకల...
ఆరయగ శంక మొదలిడె ,
రిప్లయితొలగించండినేరాగద్వేషమైన హృదయము దాకన్
నేరమనెదరే ! యే యా
కారముఁ గని పొందెదరు వికారము మౌనుల్ ?
మీరగ తీవ్రపున్ జ్వరము మేలగులే మిరియాలచారు, యీ
రిప్లయితొలగించండితీరుగ గాక, తిన్న మరి తీపిమిఠాయిలు, లేక ఘాటుదౌ
కారముఁ గాంచినంతనె, వికారముఁ గాంతురు; మౌని పుంగవుల్,
తీరని మోక్షకాంక్షగల ధీరులు పావన నిర్వికారులున్.
క్రూరులు,మత్త చిత్తులును కోప మహోగ్ర విదగ్ధ మానసుల్
రిప్లయితొలగించండిప్రేరిత విష్ణు దూషణ నిపీడిత కాములు రాక్షసాధముల్
దారుణ ఘోర కృత్యముల దంభముతో చరియించు భీకరా
కారముఁగాంచినంతనె వికారముఁగాంతురు మౌని పుంగవుల్.
పౌరు లెదు రేఁగ కుండ న
రిప్లయితొలగించండిగౌరవమున నాచరింపకయు నెట్టి నమ
స్కారమ్ములు నిలువన్ ధి
క్కారముఁ గని పొందెదరు వికారము మౌనుల్
కారు విరోధు లూన మమ కారము సైపఁగఁ జాలరే తిర
స్కారము లిత్తు రెల్లరును శాపము లత్తరి వీడ లే రహం
కారము నిర్జి తేంద్రియులుఁ గౌశిక ముఖ్యులు నప్సరో జ నా
కారముఁ గాంచి నంతనె వికారముఁ గాంతురు మౌనిపుంగవుల్
కారము లందుగననహం
రిప్లయితొలగించండికారము బెనుకీడుజేయు కవివర, వినుడీ
పారంగతులయి దురహం
కారముగని పొందెదరు వికారము మౌనుల్
చూరగొనంగ మానసము చోద్యము నాకపుభామరంభయా
రిప్లయితొలగించండికారము గాంచినంతనె వికారము గాంతురు మౌనిపుంగవుల్
పారము నొందియున్ మునులు భ్రష్టులు నౌటకు కామవాంఛయే
కారణమౌట జూడ,విను గామముజేయును తొత్తువానిగా
తీరున నడువక నిరతము
రిప్లయితొలగించండికోరిక లందున కుములుచు గొప్పల కొరకై
పోరెడి మనుజాళి నహం
కారముఁ గని పొందెదరు వికారము మౌనుల్!
కూరిమి గోరకన్ సతము
కోపపు కూపమునందు దూగుచున్
చేరగనీక నెవ్వరిని
చిత్ర విచిత్ర పథానువర్తియై
పోరుచు సాటి మానవుల
పోడిమి గానని బాటయం దహం
కారముఁ గాంచినంతనె వి
కారముఁ గాంతురు మౌనిపుంగవుల్!