26-7-2024 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కన్య కళ్యాణమూర్తియై కనెను సంతు”(లేదా...)“కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా”(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)
తేటగీతిమౌని దుర్వాసుఁడొసఁగిన మంత్రమహిమనింగి సూర్యుని నేలకు నెలత కుంతిమ్రొక్కి దించి సద్యోగర్భము ఫలియింపకన్య కళ్యాణమూర్తియై కనెను సంతు!శార్దూలవిక్రీడితముఅన్యమ్మెంచక వావి చూడక దొరా! యాలింగనమ్మొప్పుచున్ధన్యంబయ్యెను నీదుజన్మమనకే దక్కంగ నేనూర్వశిన్విన్యాసమ్మనఁ జింతతో కురువరా! వేరుండెదే? యప్సరల్కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా!
కపసియిచ్చినవరముతోధైర్యమందికుంతిభానునిజూచుచుకోరెవరముబోసినవ్వులపసివాడుభువికివచ్చెకన్యకల్యణమూర్తియైకనెనుసంతు
తపసి
సన్యాసుల్మగధీరులైజనగవిశ్రాంతల్గదాభామినుల్
సన్యాసుల్మగధీరులైజనగవిశ్రాంతల్గదాభామినుల్అన్యాక్రాంతముగాకమానసముజేయల్గాగజాగ్రత్తతోధన్యంబైజనుజీవయాత్రనడుపన్తాదాత్మ్యభావంబుతోకన్యల్వారలుసంతతిన్గలిగియున్కల్యాణమూర్తుల్గదా
ముని యొసంగిన వరముతో ముదిత కుంతిబాల్య చాపల్యమున పొరపాటు తోడనంబరమణిని ప్రార్థించి నచట యట్టికన్య కళ్యాణమూర్తియై కనెను సంతు.సన్యాసమ్మున జీవితమ్మికను తా సాగింపగా నెంచె నామాన్యుండేయగు పాండురాజతని చామల్ కుంతియున్ మాద్రియున్ ధన్యుల్ వారికి బ్రహ్మచర్యమున ప్రాప్తంబయ్యె సంతానమే కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా.
తే॥ కుంతి పొందిన వరముల గురిని యెరుగఁబూని కొలువఁగ సూర్యుని ముదము తోడనాతురతను కర్ణుడు పుట్టె నద్రివలనకన్య కళ్యాణ మూర్తియై కనెను సంతుశా॥ కన్యల్ గుంతియు మేరి తల్లులుగ సాక్షాత్కారమై పొందిరేమాన్యశ్రేష్ఠుల సంతుగా ధరను సమ్మానమ్మునున్ గాంచుచున్ధన్యంబాయెను వారి సంతు తనరన్ ద్యాగమ్ముతో ధాత్రియున్కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణ మూర్తుల్ గదా!
పరిణయము, కుటుంబమనెడి బంధములనువిశ్వసించని జవ్వనీ విచ్ఛలవిఢీగ మనుగడను సాగించిన కారణమునకన్య కళ్యాణమూర్తియై కనెను సంతు
కన్యాత్వమ్మునకెవ్విధంబయిన సంఘాతంబు వాటిల్లదాధన్యల్ యేవురహల్య ద్రౌపది పృథల్ తారా మహాసాధ్వులున్పుణ్యోపేతయు పంక్తికంధరునకున్ ప్రోయాలు మండోదరీకన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా!
(అహల్యా ద్రౌపదీ కుంతీ తారామండోదరీ తథా పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్ అన్న శ్లోకం లోక ప్రసిద్ధం.)
అనిమిషేంద్రుడు మేనక నంపగ చనితపమొ నర్చు విశ్వామిత్రు దరికిచేరియతని దీక్ష త్రెక్కొనజేసె నప్సరసయెకన్య కళ్యాణమూర్తియై కనెను సంతుసన్యాసంబును స్వీకరించి తపమే సర్వంబుగానెంచ నాధన్యాత్ముల్ తమ దీక్షవీడు సరళిన్ తామేగరా యప్సరల్విన్యాసంబులతోడ వారి తపమే విచ్చిల్లగాఁ జేతురాకన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా
ముని వరమ్ము పరీ క్ష గా ముదిత కుంతి బాల్య చాపల్య మున గోర భాను డొ స గ కన్య కళ్యాణ మూర్తి యై కనెను సంతు ననుచు భారత మ్ము దెలిపె మనకు కథ ను
స్తన్యంబిచ్చినతల్లి నెట్లొవిడి వత్సల్ చేరగా నాశ్రమాల్ దైన్యాధిక్యముఁ గ్రుంగియుండగని యొద్దన్ జేరియున్ బ్రేముడిన్ ధన్యాత్మల్ భువి సాక తల్లులవలెన్ దల్పంగనామానినుల్ కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా (అనాథాశ్రమములలో బాలబాలికలు తల్లులవలె పెంచే కన్యలు)
దశర థాగ్ర నందనుని కోదండ రామ చంద్రుని కరమ్ము గైకొని జానకీ సతి పరమ పతివ్రత వర విదేహ రాజ కన్య కల్యాణమూర్తియై కనెను సంతు ధన్యుల్ మిక్కిలి వారి భర్త లిలలోఁ దథ్యమ్ముగా నెన్నఁగా మాన్యల్ ధాత్రిని నెల్ల వారలకు సంపాదించి రార్యామణుల్ వన్యాన్యాశన లంద ఱింపుగను విశ్వఖ్యాతినిం బంచ సత్కన్యల్ వారలు సంతతిం గలిగియుం గల్యాణ మూర్తుల్ గదా
పడతి జానకి హృదయము పరవశింపహరుని వింటిని విరిచిన వరుడు రామచంద్ర మూర్తిని పెండ్లాడి జనకరాజకన్య కళ్యాణమూర్తియై కనెను సంతు
తే.గీ:వరము కుంతికి నిడగ దూర్వాస మౌనిబాల్యచాపల్యమును బొంది భాను బిలచెకన్య కళ్యాణమూర్తియై కనెను సంతువరమె శాపమ్ముగా మారి వగచు రీతి
శా:కన్యారత్నము కుంతి భాను వరమై కర్ణున్ గనన్ దోష మాకన్యారత్నము బొందనట్లు రవి దుఃఖమ్మున్ నివారించె,తాకన్యత్వమ్మున మేరి క్రీస్తు గనె లోకక్షేమసంప్రాప్తికైకన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా”ఆ న్యాయమ్ముల లో తెరుంగ కలిలో నజ్ఞానికిన్ సాధ్యమే!
సన్యాసాశ్రమ జీవనమ్ము పతితా సాగించు నవ్వేళలో మాన్యుండౌ ముని మెచ్చి యిచ్చిన మహామంత్రమ్ముతో పత్నులే యన్యుండ్రైన శరణ్యువాదులను వారర్థించి కాకున్ననున్ కన్యల్ వారలు, సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా.
మౌని దూర్వాసుఁడొసగిన మహిమ తోడ కుంతి సూర్యునిఁ బ్రార్ధించ సంతసమున భువికి వచ్చినొసంగెను పుత్రునొకని కన్య కళ్యాణమూర్తియై కనెను సంతు
కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా కన్యల్ గూరిచి యట్టి మాటలు వినన్ గాఠిన్యముందోచెనే "గన్యాత్వంబిక చూడజాలము భువిన్ గాంతామణుల్ దృష్టిలో నన్యాయంబుగ నట్లు చూడఁదగునే యన్యాయమాపాదుచున్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. పెద్దలు కుదిర్చిన వరుని పెండ్లియాడికన్య కళ్యాణమూర్తియై కనెను సంతుకవల పిల్లలన్ వత్సర కాలమందుసంతసము నొందగ కుటుంబమంత మిగుల.
పెద్దవారుచూసినవరున్ పెండ్లియాడి*“కన్య కళ్యాణమూర్తియై కనెను సంతు”*నొక్క వత్సర మందున నొప్పు గానుసంతసమ్మదినిండెను సదన మందుబల్లూరి ఉమాదేవి అన్యాలోచనలేకసేవలనుచేయంమెచ్చుచున్వేగమేమాన్యాత్ముండగునామునీంద్రుడుటసమ్మానమ్ముతోతుష్టుడైధన్యుండై,తినటంచునాపృథకటన్ తామంత్రమున్ చెప్పగన్గన్యల్ వారలు సంతతింగలిగియున్గల్యాణమూర్తుల్గదా
తేటగీతి
రిప్లయితొలగించండిమౌని దుర్వాసుఁడొసఁగిన మంత్రమహిమ
నింగి సూర్యుని నేలకు నెలత కుంతి
మ్రొక్కి దించి సద్యోగర్భము ఫలియింప
కన్య కళ్యాణమూర్తియై కనెను సంతు!
శార్దూలవిక్రీడితము
అన్యమ్మెంచక వావి చూడక దొరా! యాలింగనమ్మొప్పుచున్
ధన్యంబయ్యెను నీదుజన్మమనకే దక్కంగ నేనూర్వశిన్
విన్యాసమ్మనఁ జింతతో కురువరా! వేరుండెదే? యప్సరల్
కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా!
కపసియిచ్చినవరముతోధైర్యమంది
రిప్లయితొలగించండికుంతిభానునిజూచుచుకోరెవరము
బోసినవ్వులపసివాడుభువికివచ్చె
కన్యకల్యణమూర్తియైకనెనుసంతు
తపసి
రిప్లయితొలగించండిసన్యాసుల్మగధీరులైజనగవిశ్రాంతల్గదాభామినుల్
రిప్లయితొలగించండిసన్యాసుల్మగధీరులైజనగవిశ్రాంతల్గదాభామినుల్
రిప్లయితొలగించండిఅన్యాక్రాంతముగాకమానసముజేయల్గాగజాగ్రత్తతో
ధన్యంబైజనుజీవయాత్రనడుపన్తాదాత్మ్యభావంబుతోకన్యల్వారలుసంతతిన్గలిగియున్కల్యాణమూర్తుల్గదా
రిప్లయితొలగించండిముని యొసంగిన వరముతో ముదిత కుంతి
బాల్య చాపల్యమున పొరపాటు తోడ
నంబరమణిని ప్రార్థించి నచట యట్టి
కన్య కళ్యాణమూర్తియై కనెను సంతు.
సన్యాసమ్మున జీవితమ్మికను తా సాగింపగా నెంచె నా
మాన్యుండేయగు పాండురాజతని చామల్ కుంతియున్ మాద్రియున్
ధన్యుల్ వారికి బ్రహ్మచర్యమున ప్రాప్తంబయ్యె సంతానమే
కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా.
తే॥ కుంతి పొందిన వరముల గురిని యెరుగఁ
రిప్లయితొలగించండిబూని కొలువఁగ సూర్యుని ముదము తోడ
నాతురతను కర్ణుడు పుట్టె నద్రివలన
కన్య కళ్యాణ మూర్తియై కనెను సంతు
శా॥ కన్యల్ గుంతియు మేరి తల్లులుగ సాక్షాత్కారమై పొందిరే
మాన్యశ్రేష్ఠుల సంతుగా ధరను సమ్మానమ్మునున్ గాంచుచున్
ధన్యంబాయెను వారి సంతు తనరన్ ద్యాగమ్ముతో ధాత్రియున్
కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణ మూర్తుల్ గదా!
పరిణయము, కుటుంబమనెడి బంధములను
రిప్లయితొలగించండివిశ్వసించని జవ్వనీ విచ్ఛలవిఢీ
గ మనుగడను సాగించిన కారణమున
కన్య కళ్యాణమూర్తియై కనెను సంతు
కన్యాత్వమ్మునకెవ్విధంబయిన సంఘాతంబు వాటిల్లదా
రిప్లయితొలగించండిధన్యల్ యేవురహల్య ద్రౌపది పృథల్ తారా మహాసాధ్వులున్
పుణ్యోపేతయు పంక్తికంధరునకున్ ప్రోయాలు మండోదరీ
కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా!
(అహల్యా ద్రౌపదీ కుంతీ తారామండోదరీ తథా పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్ అన్న శ్లోకం లోక ప్రసిద్ధం.)
తొలగించండిఅనిమిషేంద్రుడు మేనక నంపగ చని
రిప్లయితొలగించండితపమొ నర్చు విశ్వామిత్రు దరికిచేరి
యతని దీక్ష త్రెక్కొనజేసె నప్సరసయె
కన్య కళ్యాణమూర్తియై కనెను సంతు
సన్యాసంబును స్వీకరించి తపమే సర్వంబుగానెంచ నా
ధన్యాత్ముల్ తమ దీక్షవీడు సరళిన్ తామేగరా యప్సరల్
విన్యాసంబులతోడ వారి తపమే విచ్చిల్లగాఁ జేతురా
కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా
ముని వరమ్ము పరీ క్ష గా ముదిత కుంతి
రిప్లయితొలగించండిబాల్య చాపల్య మున గోర భాను డొ స గ
కన్య కళ్యాణ మూర్తి యై కనెను సంతు
ననుచు భారత మ్ము దెలిపె మనకు కథ ను
స్తన్యంబిచ్చినతల్లి నెట్లొవిడి వత్సల్ చేరగా నాశ్రమాల్
రిప్లయితొలగించండిదైన్యాధిక్యముఁ గ్రుంగియుండగని యొద్దన్ జేరియున్ బ్రేముడిన్
ధన్యాత్మల్ భువి సాక తల్లులవలెన్ దల్పంగనామానినుల్
కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా
(అనాథాశ్రమములలో బాలబాలికలు తల్లులవలె పెంచే కన్యలు)
దశర థాగ్ర నందనుని కోదండ రామ
రిప్లయితొలగించండిచంద్రుని కరమ్ము గైకొని జానకీ స
తి పరమ పతివ్రత వర విదేహ రాజ
కన్య కల్యాణమూర్తియై కనెను సంతు
ధన్యుల్ మిక్కిలి వారి భర్త లిలలోఁ దథ్యమ్ముగా నెన్నఁగా
మాన్యల్ ధాత్రిని నెల్ల వారలకు సంపాదించి రార్యామణుల్
వన్యాన్యాశన లంద ఱింపుగను విశ్వఖ్యాతినిం బంచ స
త్కన్యల్ వారలు సంతతిం గలిగియుం గల్యాణ మూర్తుల్ గదా
పడతి జానకి హృదయము పరవశింప
రిప్లయితొలగించండిహరుని వింటిని విరిచిన వరుడు రామ
చంద్ర మూర్తిని పెండ్లాడి జనకరాజ
కన్య కళ్యాణమూర్తియై కనెను సంతు
తే.గీ:వరము కుంతికి నిడగ దూర్వాస మౌని
రిప్లయితొలగించండిబాల్యచాపల్యమును బొంది భాను బిలచె
కన్య కళ్యాణమూర్తియై కనెను సంతు
వరమె శాపమ్ముగా మారి వగచు రీతి
శా:కన్యారత్నము కుంతి భాను వరమై కర్ణున్ గనన్ దోష మా
రిప్లయితొలగించండికన్యారత్నము బొందనట్లు రవి దుఃఖమ్మున్ నివారించె,తా
కన్యత్వమ్మున మేరి క్రీస్తు గనె లోకక్షేమసంప్రాప్తికై
కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా”
ఆ న్యాయమ్ముల లో తెరుంగ కలిలో నజ్ఞానికిన్ సాధ్యమే!
సన్యాసాశ్రమ జీవనమ్ము పతితా సాగించు నవ్వేళలో
రిప్లయితొలగించండిమాన్యుండౌ ముని మెచ్చి యిచ్చిన మహామంత్రమ్ముతో పత్నులే
యన్యుండ్రైన శరణ్యువాదులను వారర్థించి కాకున్ననున్
కన్యల్ వారలు, సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా.
మౌని దూర్వాసుఁడొసగిన మహిమ తోడ
రిప్లయితొలగించండికుంతి సూర్యునిఁ బ్రార్ధించ సంతసమున
భువికి వచ్చినొసంగెను పుత్రునొకని
కన్య కళ్యాణమూర్తియై కనెను సంతు
కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా
రిప్లయితొలగించండికన్యల్ గూరిచి యట్టి మాటలు వినన్ గాఠిన్యముందోచెనే "
గన్యాత్వంబిక చూడజాలము భువిన్ గాంతామణుల్ దృష్టిలో
నన్యాయంబుగ నట్లు చూడఁదగునే యన్యాయమాపాదుచున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
పెద్దలు కుదిర్చిన వరుని పెండ్లియాడి
కన్య కళ్యాణమూర్తియై కనెను సంతు
కవల పిల్లలన్ వత్సర కాలమందు
సంతసము నొందగ కుటుంబమంత మిగుల.
పెద్దవారుచూసినవరున్ పెండ్లియాడి
రిప్లయితొలగించండి*“కన్య కళ్యాణమూర్తియై కనెను సంతు”*
నొక్క వత్సర మందున నొప్పు గాను
సంతసమ్మదినిండెను సదన మందు
బల్లూరి ఉమాదేవి
అన్యాలోచనలేకసేవలనుచేయంమెచ్చుచున్వేగమే
మాన్యాత్ముండగునామునీంద్రుడుటసమ్మానమ్ముతోతుష్టుడై
ధన్యుండై,తినటంచునాపృథకటన్ తామంత్రమున్ చెప్పగన్
గన్యల్ వారలు సంతతింగలిగియున్గల్యాణమూర్తుల్గదా