పెట్టు బడియె లేని మెట్టపంటగ జొన్న వేయ నదియె నచట విరివి బండ స్వాస్థ్యతనిడు ననుచు జనులు హెచ్చుగ వాడ పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు.
కరమున లేక పెట్టుబడి కర్శన మందున మెట్ట దాన్యమున్ విరివిగ వేసినంత నది విస్తృత మైఫలి యించె జొన్నయే ధరణిని క్షేమ మిచ్చనుట తథ్యమటంచును వాడినంతటన్ ధర లధికమ్ములైనను ముదంబును బొందెను పేదవాఁడహో.
ఆ. గంజినీటి కొరకు గత్యంతరములేక గడప గడప త్రొక్కు గతులు బాసి చెలగి చేతివృత్తిఁ జేయువారి శ్రమకు పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు
భావం : ఒకప్పుడు గంజి నీళ్ల కోyసం కూడా వేరే దారి లేక, ప్రతి గడప తొక్కుతూ ఇతరులపై ఆధారపడుతూ గడిపిన దీనస్థితులు తొలగిపోయాయి. ఉత్సాహంగా తమ చేతివృత్తులు, నైపుణ్యం నమ్ముకుని కష్టపడేవారి శ్రమకు తగిన గుర్తింపు, విలువ పెరిగింది. దీనివల్ల ఆ పేదవాడు ఎంతో సంతోషించి, ఆ మార్పును మెచ్చుకుంటున్నాడు.
ఆ.వె:"అర యెకరపు భూమి, యట వరి పండదే!" యనుచు బాధ పడుచు, నందు లోనె చిలకరించ నాత డలచంద దానికి పెరిగె ధరలు, మెచ్చెఁ బేదవాఁడు (ఒకప్పుడు మాగాణి అంటే గొప్ప.ఇప్పుడు వాణిజ్యపు పంటలకే మంచి గిరాకీ. అర ఎకరం లో వరి పండకున్నా అలచంద వేస్తే ధర పెరిగి లాభం వచ్చింది. )
కనక , రజతములను క్రయము జేయదలచ
రిప్లయితొలగించండిపెరిగె ధరలు ; మెచ్చెఁ బేదవాఁడు
దానె కాదు యిపుడు ధనికునికయినను
వీలుపడదు కొనగ విపణిలోన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కాదు + ఇపుడు' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.
🙏 దానె కాక , యిపుడు
తొలగించండి
రిప్లయితొలగించండిపెట్టు బడియె లేని మెట్టపంటగ జొన్న
వేయ నదియె నచట విరివి బండ
స్వాస్థ్యతనిడు ననుచు జనులు హెచ్చుగ వాడ
పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు.
కరమున లేక పెట్టుబడి కర్శన మందున మెట్ట దాన్యమున్
విరివిగ వేసినంత నది విస్తృత మైఫలి యించె జొన్నయే
ధరణిని క్షేమ మిచ్చనుట తథ్యమటంచును వాడినంతటన్
ధర లధికమ్ములైనను ముదంబును బొందెను పేదవాఁడహో.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిత్వరితగతిని మారె వాగ్ధాన పరిపాటి
తొలగించండిరాజకీయమందు రాణకెక్కి
పౌరులకుచితములు పక్షాలు ప్రకటింప
పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు
విరివిగ రాజకీయమున వేగముపస్థితి మారిపోయెగా!
త్వరితగతిన్ మహామహులు దానగుణంబును వెల్లడించుచున్
బరిమితిలేనివౌ యుచిత పంపక యోజనముల్ సృజింపగా
ధర లధికమ్ములైనను ముదంబును బొందెను పేదవాఁడహో
ధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిసమస్య : "పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు"
రిప్లయితొలగించండిఆ. గంజినీటి కొరకు గత్యంతరములేక
గడప గడప త్రొక్కు గతులు బాసి
చెలగి చేతివృత్తిఁ జేయువారి శ్రమకు
పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు
భావం : ఒకప్పుడు గంజి నీళ్ల కోyసం కూడా వేరే దారి లేక, ప్రతి గడప తొక్కుతూ ఇతరులపై ఆధారపడుతూ గడిపిన దీనస్థితులు తొలగిపోయాయి. ఉత్సాహంగా తమ చేతివృత్తులు, నైపుణ్యం నమ్ముకుని కష్టపడేవారి శ్రమకు తగిన గుర్తింపు, విలువ పెరిగింది. దీనివల్ల ఆ పేదవాడు ఎంతో సంతోషించి, ఆ మార్పును మెచ్చుకుంటున్నాడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొత్త రాజధాని కోసమై సర్కారు
రిప్లయితొలగించండిసేద్య భూములెన్నొ సేకరించె
నొక్కొక పొలమునకు నెక్కువ ధరపల్కి
పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు
ధరలు తరించి భూతలము, తాకఁగ నింగిని రోజురోజుకున్
రిప్లయితొలగించండినరకము గానవచ్చె భువి నందముఁగోల్పడె, భాగ్యవంతుడే
ధర లధికమ్ములైనను ముదంబును బొందెను పేదవాఁడహో
తిరిపెమునెత్తగా వలసెఁ దిండికి గుడ్డకు లేక దీనుఁడై
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఆ.వె:"అర యెకరపు భూమి, యట వరి పండదే!"
రిప్లయితొలగించండియనుచు బాధ పడుచు, నందు లోనె
చిలకరించ నాత డలచంద దానికి
పెరిగె ధరలు, మెచ్చెఁ బేదవాఁడు
(ఒకప్పుడు మాగాణి అంటే గొప్ప.ఇప్పుడు వాణిజ్యపు పంటలకే మంచి గిరాకీ. అర ఎకరం లో వరి పండకున్నా అలచంద వేస్తే ధర పెరిగి లాభం వచ్చింది. )
చం:"ధర లథికమ్ము లైన" వని తద్దయు జాలిగ చౌక బియ్య మన్
రిప్లయితొలగించండివరము నొసంగె నన్న యిక పప్పుకు, నూనెకు,చింతపండుకున్,
ధర లధికమ్ములైనను ముదంబును బొందెను పేదవాఁడహో!
పరి పరి బియ్యమున్ దలచి ప్రక్కకు వెట్టెను బాధ లన్నిటిన్.
(అన్న అంటే యన్ టి రామా రావు. బియ్యం కిలొ రెందు రూపాయలు అనే సరికి పేదకి వరం లాగా కనిపించి ఏ రేట్లు పెరిగినా బాథ పడ లేదు.)
పంట పండె ననుచు పరవశించు చు నుండ
రిప్లయితొలగించండిధరలు తగ్గె ననుచు ధైర్య ముడుగ
ప్రభుత తీసు కొన్న వలసిన చర్యతో
పెరిగె ధరలు మేఛ్చె పేదవాడు
చదువు చదువు మనిన సామాన్యు కందని
రిప్లయితొలగించండిఆశలాయె నేడు అవనిలోన
ఫీజు భారమాయె పీడన మితిమీర
పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు
కడుపు నిండ తిండి కరువాయె పేదలకు
ముప్పు తిప్పలయ్యె ముద్ద పొంద
బక్క చిక్కిపోయె భారమైన బతుకు
పెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు
వెఱవ నేల ధరలు పెరుగక మానవు
రిప్లయితొలగించండితీరవు కడగండు లేరి కైన
మున్పటి వలెఁ గాక పురమందుఁ గొద్దిగఁ
బెరిగె ధరలు మెచ్చెఁ బేదవాఁడు
తరుణుల మానసమ్ములను దాన గుణం బధికమ్ము సుమ్ము భా
సురముగ నవ్విధిం బగయుఁ జొప్పడ నుండు నిరంతరమ్మునుం
బురుషు లొనర్ప నింద లవి, పుణ్యవతుల్ ధన మీయఁ పల్లవా
ధర, లధికమ్ము లైనను ముదంబును బొందెను బేదవాఁ డహో
ఆటవెలది
రిప్లయితొలగించండివచ్చె కఱవుఁ జూడ వరుసగ మూడేళ్లు
పేదయయ్యె రైతు బిక్కచచ్చి
పొలము బాటకెంచ భూసేకరణ వల్ల
పెరిగె ధరలు! మెచ్చెఁ బేదవాఁడు!
చంపకమాల
కఱవునఁ జిక్కి రైతులట కాసుల రాబడి మృగ్యమై వగన్
బరువగు జీవనమ్మునను వాలఁగ పేదరికాన, భూమి సే
కరణమునన్ జలాశయము కట్టుట కెంచగ బీడుభూమికిన్
ధర లధికమ్ములైనను ముదంబును బొందెను పేదవాఁడహో!
చదువకొనగనెంచ?సంపదకరువాయె
రిప్లయితొలగించండితెలివియున్నఫలమ?విలువలేదు
ననుచుతల్లడిల్ల యాదరించె ప్రభుత
పెరిగెధరలు!మెచ్చెబేదవాడు!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కొద్ది భూమి గనుక కొఱతయే సాలుకు
చాలదు తినగ ఫలసాయమంత
పొలము ప్రభుత గొనగ భూసేకరణ యని
పెరిగె ధరలు, మెచ్చెఁ బేద వాడు.