3, సెప్టెంబర్ 2016, శనివారం

సమస్య - 2134 (వడ్డి యసలుకంటె ముద్దు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్"
(ఆకాశవాణి వారి సమస్య)
లేదా...
"కానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు  రీతి యిద్దియే"

89 కామెంట్‌లు:

  1. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సడ్డను గూడుచు దండ్రియె
    బిడ్డడి పాపను వలచుచు పేర్మిన్ బెంచన్
    బిడ్డకు తాతయె దండ్రగు
    వడ్డీ యసలు కంటె ముద్దు పరికింపంగన్.

    (సడ్డ = వేడుక )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  2. ఆడవారు ఆభరణాలూ :)


    బిడ్డను జిలేబి చూపగ
    గడ్డము విడుచుచు మగండు గడుసరి గానన్
    వడ్డాణంబు గొనివ్వన్
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. దుడ్డునిడుచు వడ్డీలకు
    వడ్డించుచునుంద్రు చక్ర వడ్డీల రహిన్
    గడ్డిఁతిను షావుకారుకు
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  4. పూనిన భాగ్యరేఖ సరి బుట్టగ కాసులు లెక్క బెట్టుచున్
    ఆనిన దింత చాలునని యాశ నియంత్రణ జేయబోరు చే
    నూనిన సాయమున్నొసగ నూటికి మూటికి మించు వడ్డిపై
    దానము మాని సంగ్రహ విధానము యేశ్రమ లేని వృద్ధిగా
    మానముదీయు వడ్డియన మాయమయెన్ యసలీ యుగాన పో
    కానగ వడ్డి ముద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే

    రిప్లయితొలగించండి
  5. నడ్డియె విరుగును వడ్డిన
    జడ్డుదనంబిదియె సుమ్మి జనులితరులకున్
    ఒడ్డిన యప్పులె మునిగిన
    వడ్డియసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'విధానము నేశ్రమ...మాయమునౌ నసలీ యుగాన' అనండి. (అయెన్+అసలు అన్నపుడు యడాగమం రాదు).
      రెండవ పూరణలో 'వడ్డిని' అనండి. ఇకారాంత పదాలకు న రాదు.

      తొలగించండి
  6. కవిమిత్రులకు. బ్లాగు వీక్షకులకు 'బుజ్జాయి ' విన్నపం....

    ఏ వాడనున్నా...తెలుగు వాడి, తెలుగు వాడిపోకుండా...తెలుగు 'వాడను' అనుకోకుండా, 'తెలుగువాడను' అనుకుంటూ...తెలుగు 'వాడిని' పెంచాలనుకుని,'తెలుగువాడిని' పెంచాలనుకునే...
    తెలుగువాడి కోసం, ఈ బుజ్జాయి.....
    మీ పిల్లలకు పరిచయంచేయండి....వెంటనే golibujji.blogspot.com బ్లాగులోకి వెళ్ళండి....లేదా బుజ్జాయి fb గ్రూప్ లోకి వెళ్ళండి.బుజ్జాయి కోసం పాటలు, పద్యాలు, కథలు పిల్లలతో చెప్పించి పంపించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవి మిత్రులు గోలి హనుమచ్ఛాస్త్రి గారికి శుభాభినందనలు!

      బుజ్జాయి బ్లాగునకు పోవలెనన్నచో...
      బుజ్జాయి పై క్లిక్ చేయవలెను.

      తొలగించండి
    2. సులభమైన మీటను చూపిన కవిమిత్రులు మధుసూదన్ గారికి ధన్యవాదములు.

      తొలగించండి
  7. వడ్డీకి ధనము నిచ్చిన
    రెడ్డియె పరమాప్తుడౌౌచు రేయింంబవలున్
    గ్రుడ్డిగ గోరున్ వడ్డినె
    వడ్డి యసలుకంంటె ముద్దు పరికింంపన్ .

    చెడ్డతనంంబుంం జూపిన
    బిడ్డడి సంంతానమన్న బ్రీతింంజూపు
    న్నడ్డము జెప్పడుదేనికి
    వడ్డియసలుకంంటె ముద్దు పరికింంపన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. ఆర్యా
    శంకర గురు బోధ చంపెర నాదు బాధ. సంకటమూలు బపె సత్కవి త్రోవ జూపె ..శంకర..
    పదముల కూర్పు గూర్చె భద్రత నొంద జే‌సె.సంధుల బాపి చూపె సరళములెన్నమనిపె..శంకర..
    అన్వయమూను బలికె న,పె న న్ నిన్దృతుల గరపె. సంతత క్లిష్ట గరిమ సాధన జేయ నేర్పె ..శంక,..
    ఉన్నది కాదనంగ నుక్తిని బూర్తిజేసె.ప్రశ్నల మూలములను భర్తీ జేయ జూపె..శంకర గురు..
    This refers to our Guru.

    రిప్లయితొలగించండి
  9. తెడ్డని ప్రభుత్వ విధులకు
    నడ్డపు దారిన డబ్బున కర్రులు జాచే
    చెడ్డ యధికారుల కెపుడు
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్" 


    ఆనదు వేతన మ్మెపుడు నయ్యది హక్కని పొంద గోరుచున్
    మానరు బాహ్య వృత్తులను మానస మంతయు వాటి ధ్యాసయే
    నీ నరులెక్కువైరి నిల నేడు ప్రభుత్వపు కార్యశాలలన్
    గానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు  రీతి యిద్దియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మడిపెల్లి రాజ్‍కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. కం.గడ్డిని సహితము వదలక
    దుడ్డునొసంగియు జనులను దోచు ఖలులకున్
    నడ్డి విరుచునటు లుండెడి
    వడ్డి యసలు కంటె ముద్దు పరికింపంగన్.

    రిప్లయితొలగించండి
  11. బిడ్డల కన్నను మిన్నగ
    బిడ్డల సంతానమనిన ప్రియమును గూర్చున్
    విడ్డూరంబుగ తాతకు
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్!!!

    రిప్లయితొలగించండి
  12. బిడ్డడు తిరుగగ నడ్డము
    వడ్డీ గడ్డయిన దుడ్డు వారకఁ గొనినన్
    బిడ్డడి తాతకు దాతకు
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్


    మానుము చింతలన్ని కొను మా ధన గుప్తిని నప్పు నింపుగం
    బూని గృహమ్ము కట్టగ నపూర్వముగా యని పల్కి యిత్తురే
    తానిఁ క నప్పుమొత్తమును దత్క్షణ మిచ్చెద నన్న నొప్పరే
    కానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. వడ్డికి వడ్డిని జేకొన
    వడ్డి యసలు కంటె ముద్దు పరికింపంగన్
    అడ్డముగ నెదుగ దలపకు
    బిడ్డా! శాపములు దాకు పేదల దోచన్!

    నిన్నటి నా పూరణను కూడా చూడ గోరుతాను. ధన్యవాదములు.

    దానవులు వరము లందుచు
    మానవ హింస తలబెట్టి మగువల జెఱుపన్
    మానినుల గాచి దనుజుల
    ప్రాణములను గొనెడు వాడు పరమాత్ముండౌ!

    రిప్లయితొలగించండి
  14. రెడ్డికి ముద్దగు సేద్యము,
    గుడ్డికి ముద్దగు నెరువులు, గొప్పగ పండన్
    వడ్డీ వ్యాపారి కెపుడు,
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్!!

    రిప్లయితొలగించండి
  15. దుడ్డన్నది గైకొనుచు
    న్నడ్డమ్ములు తొలగినంత నసలుకు తోడన్
    వడ్డెననక చెల్లించెడు
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వడ్డెననక'...? అది 'వడ్డి వెనుక చెల్లించడు' అనుకుంటాను.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ! వడ్డెన యనుకోకుండ అనేభావంతో వ్రాశానండీ!

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు. వడ్డెన యనుకోకుండా అంటే బరువనుకోకుండా అసలుతో పాటు నొసఁగే వడ్డీ ముద్దను భావముతో వ్రాయటం జరిందండీ.

      తొలగించండి
  16. గుడ్డిగ నిచ్చెడు రాయితి
    జిడ్డొద లెడుధర లకన్న చిరుయదనంబున్
    దొడ్డగు లంచమె మక్కువ
    వడ్డి యసలు కంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వదలును ఒదలు అన్నారు. జిడ్డు వదలు ధరలకన్న... అనండి.

      తొలగించండి
    2. గుడ్డిగ నిచ్చెడు రాయితి
      జిడ్డు వదలు ధర లకన్న చిరుయదనంబున్
      దొడ్డగు లంచమె మక్కువ
      వడ్డి యసలు కంటె ముద్దు పరికింపంగన్
      గురువుగారు సవరించినాను, కృతజ్ఞతలు

      తొలగించండి
    3. గుడ్డిగ నిచ్చెడు రాయితి
      జిడ్డు వదలు ధర లకన్న చిరుయదనంబున్
      దొడ్డగు లంచమె మక్కువ
      వడ్డి యసలు కంటె ముద్దు పరికింపంగన్
      గురువుగారు సవరించినాను, కృతజ్ఞతలు

      తొలగించండి
    4. గుడ్డిగ నిచ్చెడు రాయితి
      జిడ్డు వదలు ధర లకన్న చిరుయదనంబున్
      దొడ్డగు లంచమె మక్కువ
      వడ్డి యసలు కంటె ముద్దు పరికింపంగన్
      గురువుగారు సవరించినాను, కృతజ్ఞతలు

      తొలగించండి
  17. వడ్డీ మెండుగ నిడుచో
    వడ్డి యసలుకంటె ముద్దు, పరికింపంగన్
    చెడ్డ యగు పెట్టుబ డయిన
    వడ్డీతో పాటు యసలు స్వాహా స్వ్వాహా!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నరున కెల్ల..' అన్నచోట గణదోషం. సవరించండి.

      తొలగించండి
  19. వడ్డాదిరామచంద్రుడ!
    వ డ్డీమరియెంతయగునొపట్టుకురారా
    వడ్డీయిచ్చినచాలును
    వడ్డియసలుకంటెముద్దుపరికింపంగన్

    రిప్లయితొలగించండి
  20. వడ్డాదిరామచంద్రుడ!
    వ డ్డీమరియెంతయగునొపట్టుకురారా
    వడ్డీయిచ్చినచాలును
    వడ్డియసలుకంటెముద్దుపరికింపంగన్

    రిప్లయితొలగించండి
  21. ఈ నెల జీతమెంత? యని యెంచడదేమిటొ
    యింక్రిమెంటనన్
    దానిఁ గుణించు కూడును ప్రధానముగా గణయించుచుండు ,ధ..
    ర్మానికి వచ్చు సొమ్ములన మక్కువ యెక్కువ , చిత్రమౌ గదా !
    గానగ వడ్డి ముద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే !!

    రిప్లయితొలగించండి
  22. గడ్డమలా బెంచకు, మీ
    వడ్డీ సరసంబునెపుడు వడ్డించకు, నా
    కడ్డంబౌ |మీయూహల
    వడ్డి యసలుకంటె ముద్దు పరికించంగా|
    2.మానిని వేయపూలజడ మంత్రమ?కళ్ళ కుతంత్రమా? నదో
    జ్ఞానమ?అంద చందమును జాగృతి జేసెడి మూల సూత్రమా?
    కానని దాని మాటవిని కల్పన ప్రేమకు లొంగిపోవుటన్
    గానగ ?వడ్డి ముద్దసలుకంటెను లోకపు రీతి యిద్దియే|

    రిప్లయితొలగించండి
  23. గడ్డమలా బెంచకు, మీ
    వడ్డీ సరసంబునెపుడు వడ్డించకు, నా
    కడ్డంబౌ |మీయూహల
    వడ్డి యసలుకంటె ముద్దు పరికించంగా|
    2.మానిని వేయపూలజడ మంత్రమ?కళ్ళ కుతంత్రమా? నదో
    జ్ఞానమ?అంద చందమును జాగృతి జేసెడి మూల సూత్రమా?
    కానని దాని మాటవిని కల్పన ప్రేమకు లొంగిపోవుటన్
    గానగ ?వడ్డి ముద్దసలుకంటెను లోకపు రీతి యిద్దియే|

    రిప్లయితొలగించండి
  24. గడ్డమలా బెంచకు, మీ
    వడ్డీ సరసంబునెపుడు వడ్డించకు, నా
    కడ్డంబౌ |మీయూహల
    వడ్డి యసలుకంటె ముద్దు పరికించంగా|
    2.మానిని వేయపూలజడ మంత్రమ?కళ్ళ కుతంత్రమా? నదో
    జ్ఞానమ?అంద చందమును జాగృతి జేసెడి మూల సూత్రమా?
    కానని దాని మాటవిని కల్పన ప్రేమకు లొంగిపోవుటన్
    గానగ ?వడ్డి ముద్దసలుకంటెను లోకపు రీతి యిద్దియే|

    రిప్లయితొలగించండి
  25. కానగవడ్డిముద్దసలుకంటెనులోకపురీతియిద్దియే
    యౌననిజెప్పగాదగునునూర్మిళ!యిప్పటిరోజులింతియే
    మానుముశంకలన్నిటిని,మానసమందునసంతసంబును
    న్బూనుచువడ్డికాకసలుబూర్ణముజేయుముపూర్తిగానికన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. 'యౌనని జెప్పగా దగు సుహాసిని! యిప్పటి...' అనండి.

      తొలగించండి
  26. కానగవడ్డిముద్దసలుకంటెనులోకపురీతియిద్దియే
    యౌననిజెప్పగాదగునునూర్మిళ!యిప్పటిరోజులింతియే
    మానుముశంకలన్నిటిని,మానసమందునసంతసంబును
    న్బూనుచువడ్డికాకసలుబూర్ణముజేయుముపూర్తిగానికన్

    రిప్లయితొలగించండి
  27. వీనులవిందగున్ వినగ వేతన మందియు లంచమిచ్చుచోఁ
    దానములిత్తురన్నయెడ తాతయుఁబ్రీతిగ పర్వుదీయడే
    ఈనరులెల్లవేళలను యెన్నుదు రూరక వచ్చునేదియున్
    కానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే"
    గురువుగారూ,గణదోషము సవరించినాను, కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  28. వడ్డీ యన్నది మురిపెము
    దుడ్డు బెరుగ జేసెడిదగు దొడ్డ గుణమున
    న్నడ్డంకు లెన్ని యున్నను
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్!

    రిప్లయితొలగించండి
  29. గుడ్డిగ నిచ్చెడు రాయితి
    జిడ్డు వదలుధర లకన్న చిరుయదనంబున్
    దొడ్డగు లంచమె మక్కువ
    వడ్డి యసలు కంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. దొడ్డగ ప్రేమింతురు తమ
      బిడ్డల నంతకును మించి ప్రేమింతురుగా
      బిడ్డల సుతులను యేలన
      వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

      తొలగించండి
    3. దొడ్డగ ప్రేమింతురు తమ
      బిడ్డల నంతకును మించి ప్రేమింతురుగా
      బిడ్డల సుతులను యేలన
      వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

      తొలగించండి
    4. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుతులను+ఏలన' అన్నపుడు యడాగమం రాదు. 'సుతులనె యేలన' అనండి.

      తొలగించండి
  30. ఆర్యా
    శంకర గురు బోధ చంపెర నాదు బాధ. సంకటమూలు బపె సత్కవి త్రోవ జూపె ..శంకర..
    పదముల కూర్పు గూర్చె భద్రత నొంద జే‌సె.సంధుల బాపి చూపె సరళములెన్నమనిపె..శంకర..
    అన్వయమూను బలికె న,పె న న్ నిన్దృతుల గరపె. సంతత క్లిష్ట గరిమ సాధన జేయ నేర్పె ..శంక,..
    ఉన్నది కాదనంగ నుక్తిని బూర్తిజేసె.ప్రశ్నల మూలములను భర్తీ జేయ జూపె..శంకర గురు..
    This refers to our Guru.

    రిప్లయితొలగించండి
  31. ఏనెల తప్పకుండగ మహీతల మందున మానవుల్ సదా
    హీనులు వేతనమ్మును గ్రహించిననేమిల వేనవేలుగా
    దానముగాను లంచమును దండిగ ఫొందుట యేలనో యనన్
    కానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు  రీతి యిద్దియే

    రిప్లయితొలగించండి
  32. వడ్డీ కట్టుట నరకము
    నడ్డి విరుగుయడ్డము పడి నలుగురునవ్వన్
    దుడ్డులుఅప్పిచ్చువాడికి
    వడ్డిఅసలుకంటెముద్దుపరికింపంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విరుగు నడ్డము పడి' అనండి. మూడవపాదంలో గణదోషం. 'దుడ్డప్పిచ్చెడువానికి' అందామా?

      తొలగించండి
  33. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  34. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  35. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  36. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  37. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  38. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  39. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  40. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  41. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  42. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  43. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  44. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  45. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  46. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  47. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  48. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  49. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  50. వడ్డీ కిచ్చిన యసలునె
    యడ్డముగా మోసపోవ, నరచుట కంటెన్
    జిడ్డుగ నెలనెల పొందెడి
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    బిడ్డకు బుట్టిన నలుసును
    నడ్డిన నెక్కించి ప్రాకె , నడి వాకిట్లో
    గ్రుడ్డినటంచునె తాతయ
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్

    రిప్లయితొలగించండి
  51. రెడ్డి యొసంగిన సొమ్మును
    గుడ్డిగ గైకొన్న జనులు గుబులుపడంగన్
    రెడ్డియు ముదమందెనదిగొ
    వడ్డియసలు కంటె ముద్దు పరికింపంగన్.

    బిడ్డల కన్నను జగతిన
    బిడ్డల బిడ్డలె మమతల పాశములందు
    న్నడ్డుపడుచు బంధింపన్
    వడ్డి యసలుకంటె ముద్దు పరికింపంగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  52. నేనొక నయ్యటీని కడు నేర్పున జేరగ సైక్లు కొంటినే
    దానికి నల్బదేళ్ళనగ దండిగ పోరుచు కొడ్కు జేరగా
    వానికి మారుతిన్నొకటి పండుగ జేయుచు గిఫ్టునిచ్చితిన్
    కానఁగ వడ్డి ము ద్దసలు కంటెను లోకపు రీతి యిద్దియే!

    (From IIT Kharagpur with Love)

    రిప్లయితొలగించండి