ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆంజనేయుఁడు ధరియించె నడ్డుబొట్టుసీత, రామయ్య పాత్రకే చెళ్ళెలాయెరామరావణ నాటకం రక్తిగట్టచేరి వారంత మరలాడె "శివునిలీల"
ఆంజనేయశర్మ చతురుఁడందగాడు.యతఁడు శ్రీవైష్ణవుఁడయ్యును యాలి స్మార్త.మనువు జరుగ నతివ మీద మనసు మీరఆంజనేయుఁడు ధరియించె నడ్డుబొట్టు.
నచికేత్ గారూ,పద్యం బాగుంది. అభినందనలు. చివరి పాదంలో "మరలాడె" అనడం కంటే " చేరి వారాడి రంతట శివుని లీల " అంటే బాగుంటుందేమో.
రవి గారూ,చక్కటి పూరణ. ధన్యవాదాలు. రెండవ పాదంలో గణదోషం ఉంది. దానిని ఇలా సవరించాను.అతఁడు శ్రీవైష్ణవుఁ డతని యాలి స్మార్త.
నా పూరణ -శివుని యవతారమే గద పవనజుండురామభక్తుఁడై యూర్ధ్వపుండ్రము ధరించెహరిహరాద్వైతమును దెల్ప నచ్చెరువుగనాంజనేయుండు ధరియించె నడ్డుబొట్టు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆంజనేయుఁడు ధరియించె నడ్డుబొట్టు
రిప్లయితొలగించండిసీత, రామయ్య పాత్రకే చెళ్ళెలాయె
రామరావణ నాటకం రక్తిగట్ట
చేరి వారంత మరలాడె "శివునిలీల"
ఆంజనేయశర్మ చతురుఁడందగాడు.
రిప్లయితొలగించండియతఁడు శ్రీవైష్ణవుఁడయ్యును యాలి స్మార్త.
మనువు జరుగ నతివ మీద మనసు మీర
ఆంజనేయుఁడు ధరియించె నడ్డుబొట్టు.
నచికేత్ గారూ,
రిప్లయితొలగించండిపద్యం బాగుంది. అభినందనలు. చివరి పాదంలో "మరలాడె" అనడం కంటే " చేరి వారాడి రంతట శివుని లీల " అంటే బాగుంటుందేమో.
రవి గారూ,
రిప్లయితొలగించండిచక్కటి పూరణ. ధన్యవాదాలు. రెండవ పాదంలో గణదోషం ఉంది. దానిని ఇలా సవరించాను.
అతఁడు శ్రీవైష్ణవుఁ డతని యాలి స్మార్త.
నా పూరణ -
రిప్లయితొలగించండిశివుని యవతారమే గద పవనజుండు
రామభక్తుఁడై యూర్ధ్వపుండ్రము ధరించె
హరిహరాద్వైతమును దెల్ప నచ్చెరువుగ
నాంజనేయుండు ధరియించె నడ్డుబొట్టు.