26-8-2023 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో”(లేదా...)“మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే”(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో చంద్రశేఖర శర్మ గారి సమస్య)
వేసము మగవానిదనుచుతోసము నొందుచు సొగసుగ దోతెం చ నలిన్పూసిన వెంటనె పెట్టుడుమీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో
వేసరిజడలకువనితలువాసినిఁజూపగకురులను భాసురమతితోత్రోసిరినిటునటువానినిమీసమ్ములుతెల్లనయ్యెమీనాక్షికహో
కందంవాసముల నుట్లు దొంగిలిగాసిల గోపికలు సెలఁగు కన్నయ వలనన్వేసముగ వెన్నఁ బులుమఁగమీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో!శార్దూలవిక్రీడితమువాసాలందున దూరి బాలకులతో పాల్మీగడల్ దోచియున్గాసిల్లన్ యదువంశ గోపికలు సింగారింప మోమందునన్వేసమ్ముల్ నవనీతముల్ బులుముచున్ వెన్నుండు వీక్షింపఁగన్మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే!
శా.భాసిల్లంచును మంత్ర పూర్వకముగా ప్రక్షాళనమ్మున్ గుడిన్ దోసమ్ముల్ మెలగెన్ విభూతినిడగా దుర్వారమై మాతకున్ బాసాడంగ జనుల్ దిగంగ నిరచే పల్వల్వపై పారగా*మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే..*
కందం:దోసిలితో క్షీరమ్మునుదోసమునెంచకను గ్రోల తొందరపడుచున్హాసమొదవ మూతికిగలమీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో
శార్దూలము:గాసిం బొందుచు నత్త రేఁబవలు సాకన్గోవులన్ శ్రద్ధగాభాసిల్లెన్ గృహమందు పాడి దినముల్ పర్వంబుగా సాగె నేదోసం బెంచక జామి పిల్లివలె తాదుగ్ధంబునుం గ్రోలఁగన్మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే
ఆశపడి బాలిక యొక్కతె వేసెను తిమ్మరుసు పాత్ర వృద్ధుని దగు నావేసమ్ము గని జనులనిరి మీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో.పాసెమ్మింటను జేసె మేటి రుచిఁ బబ్బంబంచు నాతల్లియే యా సాయంత్రము వచ్చె నల్లుడని తానానంద మున్ గూతురా పాసెమ్మించుక గ్రోల పై పెదవిపై పాలంట బావిట్లనెన్ మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే.
వ్రాసిన చిత్రము లోగలదోసము తొలగించదలచి తొందర పడుచున్చేసిన సవరణ వలనన్మీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయోవేసెన్ వర్ణములేర్చికూర్చి పతి నావేశంబునన్ చిత్రమున్నాసాగ్రంబున లేశమౌ సవరణన్ నాంచారు సూచించగానాసామర్థ్యము చూడుమా యనుచు తానా రంగులే పూయగామీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే
కం॥ వేసము ముసలి మగనిదనిబాసకు తగు యాసఁ జేర్చి వడలిన పగదిన్మీసము గడ్డము నతుకఁగమీసమ్ములు దెల్ల నయ్యె మీనాక్షి కయో!(పాఠశాలలో నాటకమునందు అనేది అంతర్లీనమండి)శా॥ వేసంబొందఁగ నాటకమ్మునను వైవిధ్యంబుగా వృద్ధుడైయాసన్ బల్కెడి భర్తగన్ దగిన యాహార్యంబుకై మీసముల్రోసంబున్ గను గడ్డమున్ బడతికిన్ రోమంబులన్ గూర్చఁగన్మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే
కాసుల కొరకై భీష్మునివేసమ్మును దాల్చ బూన వేసిన మేక ప్చూ సిన వారికి న య్యే డమీసమ్ములు దె ల్ల న య్యె మీనా క్షి కయో
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. వేసెను వేషము నొక్కతెమోసముతో బ్రతుకు నొక్క ముదుసలిపాత్రన్ వేసమును గని జనులనిరిమీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో!
మోసపు తైలము బూయగవీసము మిగులక మగనికి వెంట్రుక లూడెన్;వేసము మారెను తొలగెను మీసమ్ములు; దెల్లనయ్యె మీనాక్షి కయో..
దోసమ్మంచుదలంచకన్ దమసుతన్దుర్భాగ్య దుఃఖంబునన్కాసుల్ గల్గినవృద్ధుడొక్కనికిన్కన్యన్నిడెన్ దండ్రియే,మీసంబుల్ కడు తెల్ల నయ్యెగనుమా,మీనాక్షి కిన్ బాపురే!మోసంబాయెను బాపమంచు మదిలోపూబోడులున్ దల్చిరే
పూసిన చాలును తైలములాసము చేయును ముఖమున రంగనగానేమీసము లొచ్చెను పైగామీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో!మేసెను పాలుయు వెన్ననుదోసిలి తో పట్టి తాను తొందర భంగిన్చూసిన నేస్తులు పలికిరిమీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో!
వేసము మగవానిదనుచు
రిప్లయితొలగించండితోసము నొందుచు సొగసుగ దోతెం చ నలిన్
పూసిన వెంటనె పెట్టుడు
మీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో
వేసరిజడలకువనితలు
రిప్లయితొలగించండివాసినిఁజూపగకురులను భాసురమతితో
త్రోసిరినిటునటువానిని
మీసమ్ములుతెల్లనయ్యెమీనాక్షికహో
కందం
రిప్లయితొలగించండివాసముల నుట్లు దొంగిలి
గాసిల గోపికలు సెలఁగు కన్నయ వలనన్
వేసముగ వెన్నఁ బులుమఁగ
మీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో!
శార్దూలవిక్రీడితము
వాసాలందున దూరి బాలకులతో పాల్మీగడల్ దోచియున్
గాసిల్లన్ యదువంశ గోపికలు సింగారింప మోమందునన్
వేసమ్ముల్ నవనీతముల్ బులుముచున్ వెన్నుండు వీక్షింపఁగన్
మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే!
శా.
రిప్లయితొలగించండిభాసిల్లంచును మంత్ర పూర్వకముగా ప్రక్షాళనమ్మున్ గుడిన్
దోసమ్ముల్ మెలగెన్ విభూతినిడగా దుర్వారమై మాతకున్
బాసాడంగ జనుల్ దిగంగ నిరచే పల్వల్వపై పారగా
*మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే..*
కందం:
రిప్లయితొలగించండిదోసిలితో క్షీరమ్మును
దోసమునెంచకను గ్రోల తొందరపడుచున్
హాసమొదవ మూతికిగల
మీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో
శార్దూలము:
రిప్లయితొలగించండిగాసిం బొందుచు నత్త రేఁబవలు సాకన్గోవులన్ శ్రద్ధగా
భాసిల్లెన్ గృహమందు పాడి దినముల్ పర్వంబుగా సాగె నే
దోసం బెంచక జామి పిల్లివలె తాదుగ్ధంబునుం గ్రోలఁగన్
మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే
రిప్లయితొలగించండిఆశపడి బాలిక యొక్కతె
వేసెను తిమ్మరుసు పాత్ర వృద్ధుని దగు నా
వేసమ్ము గని జనులనిరి
మీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో.
పాసెమ్మింటను జేసె మేటి రుచిఁ బబ్బంబంచు నాతల్లియే
యా సాయంత్రము వచ్చె నల్లుడని తానానంద మున్ గూతురా
పాసెమ్మించుక గ్రోల పై పెదవిపై పాలంట బావిట్లనెన్
మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే.
వ్రాసిన చిత్రము లోగల
రిప్లయితొలగించండిదోసము తొలగించదలచి తొందర పడుచున్
చేసిన సవరణ వలనన్
మీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో
వేసెన్ వర్ణములేర్చికూర్చి పతి నావేశంబునన్ చిత్రమున్
నాసాగ్రంబున లేశమౌ సవరణన్ నాంచారు సూచించగా
నాసామర్థ్యము చూడుమా యనుచు తానా రంగులే పూయగా
మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే
కం॥ వేసము ముసలి మగనిదని
రిప్లయితొలగించండిబాసకు తగు యాసఁ జేర్చి వడలిన పగదిన్
మీసము గడ్డము నతుకఁగ
మీసమ్ములు దెల్ల నయ్యె మీనాక్షి కయో!
(పాఠశాలలో నాటకమునందు అనేది అంతర్లీనమండి)
శా॥ వేసంబొందఁగ నాటకమ్మునను వైవిధ్యంబుగా వృద్ధుడై
యాసన్ బల్కెడి భర్తగన్ దగిన యాహార్యంబుకై మీసముల్
రోసంబున్ గను గడ్డమున్ బడతికిన్ రోమంబులన్ గూర్చఁగన్
మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెఁ గనుమా మీనాక్షికిన్ బాపురే
కాసుల కొరకై భీష్ముని
రిప్లయితొలగించండివేసమ్మును దాల్చ బూన వేసిన మేక ప్
చూ సిన వారికి న య్యే డ
మీసమ్ములు దె ల్ల న య్యె మీనా క్షి కయో
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
వేసెను వేషము నొక్కతె
మోసముతో బ్రతుకు నొక్క ముదుసలిపాత్రన్
వేసమును గని జనులనిరి
మీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో!
మోసపు తైలము బూయగ
రిప్లయితొలగించండివీసము మిగులక మగనికి వెంట్రుక లూడెన్;
వేసము మారెను తొలగెను
మీసమ్ములు; దెల్లనయ్యె మీనాక్షి కయో..
దోసమ్మంచుదలంచకన్ దమసుతన్
రిప్లయితొలగించండిదుర్భాగ్య దుఃఖంబునన్
కాసుల్ గల్గినవృద్ధుడొక్కనికిన్
కన్యన్నిడెన్ దండ్రియే,
మీసంబుల్ కడు తెల్ల నయ్యెగనుమా,
మీనాక్షి కిన్ బాపురే!
మోసంబాయెను బాపమంచు మదిలో
పూబోడులున్ దల్చిరే
పూసిన చాలును తైలము
రిప్లయితొలగించండిలాసము చేయును ముఖమున రంగనగానే
మీసము లొచ్చెను పైగా
మీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో!
మేసెను పాలుయు వెన్నను
దోసిలి తో పట్టి తాను తొందర భంగిన్
చూసిన నేస్తులు పలికిరి
మీసమ్ములు దెల్లనయ్యె మీనాక్షి కయో!