3-10-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్”
(లేదా...)
“నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా”
కం॥ భువిలో మారఁగ యుగములుచవి కరువై పండుగలన సర్దుకొనఁదగున్నవయుగమునననిఁ బలికిరినవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్మ॥ నవ విద్యావిధి నేర్పు పాఠములు సన్మానించునో శాస్త్రమున్ నవతా భావమటంచు శాస్త్రమును బోనాడన్ బురాయించునోపవనా యేమనిఁ దెల్పఁగా వలనెకో పల్కెన్ సఖుండిట్టులన్నవరాత్రోత్సవ మెన్ని నాళులనగా నాల్గే కదా మిత్రమా!(ఒక మిత్రుడు పవన అనే మిత్రునితో తన మిత్రుని ప్రతిభ తెలియజేయుటండి)పురాయించు పురిగొల్పు నిఘంటువు సహాయమండి
ప్రశస్తంగా ఉన్నాయి.
అవధానమ్ములు మరియునుకవితాగానాలతోడ కళకళ లాడున్ గవివరా! సప్తమి నుండియె నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్.అవధానమ్ములు కావ్య గోష్ఠులను నేనారంభమున్ జేసెదన్ నవరాత్రోత్సవ మందు సప్తమి తిథిన్ నామాట నాలింపుమా వివరంబయ్యది తెల్పుచుంటి వినుమా వేడ్కల్ ప్రధానమ్ముగానవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా.
ప్రశస్తమైన పూరణలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
బాగున్నవి. 'అయిదో' అనడం వ్యావహారికం.
సవరణతో....అవశేషంబెంతనగా వివరింపగనైదు గడిచె విభవపు రాత్రుల్లవలేశపు లెక్క గదానవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్భవుడే వర్తిలుగాన పూజ నిరతంబౌ దేవళంబందునన్శివలింగమ్మపురూపమన్న తలపే చేకూర్చె నైశ్వర్యమేలవలేశంబగు లెక్కచూడ నయిదే రాత్రుల్ గతించెన్ గదానవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా
నవరాత్రంబులు వేడ్కగా జరుపు సన్నాహంబులన్ మిన్నగాకవితాగోష్ఠులతోడ నాటకములన్ గావించి రానాడు నేడవి యెల్లన్ మటుమాయ మయ్యెనుగదా యత్యంత దైన్యంబుగానవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా
చక్కగా ఉన్నది.
వివహంబయ్యిన క్రొత్త పెండ్లి కొడుకే ప్రీతిన్ విశాలాక్షికిన్ధవుడే తానయి డెందమందు మురియున్ తాపత్రయంబెక్కినన్భవితవ్యంబును గాన లేక మదిలో భావించి చూడంగనీనవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా!!
మంచి పూరణ.
"నవ"యన దెలియని పిల్లడు"నవ"నగల "న"కు యతి కలుప "నాల్గు" తగుననిన్వివరించుచు వదరెనిటులనవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
బాగుంది. 'అనిన్' అనడం సాధువు కాదు.
భువి లో వేడుక గ శర న్న వ రా త్రో త్స వ ములొ ప్పు :: నాలుగు దిన ముల్ వివి ధా లంకా రము గనజవము న నేతె o త్రు జనులు జాతర వోలెన్
నవరాత్రులు వేడుకగాభవాని పూజలు జరుపుట పరిపాటిగదాయవిజరుపగ లేకున్ననునవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
కం:భువి యే కైలాసమ్మననవరాత్రోత్సవము లొప్పు, నాలుగు దినముల్కవిసమ్మేళనములతో,యువకుల నృత్యాది కళల నొప్పు సరసమై
బాగుంది.
ధన్యవాదం గురువు గారు!
మ:భువి లో నెల్లరు జేయు పండుగ కదా పూర్వమ్ము చక్కంగ నీనవరాత్రమ్ములు మొత్తమున్ సెలవ లే నా బిడ్డకున్ దక్కు నీనవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమాయివియే యెక్కువ యంచు కొంద రనగా నే న్యాయమో చెప్పుమా!(పూర్వం ఉన్నన్ని సెలవలు ఇప్పుడు లేవు.)
ప్రశస్తమైన పూరణ.
భువి జను లానందింపఁగఁ బ్రవర్థమానము లయి వెసఁ బంచాహమ్ముల్ దివిరి చని నంత నింకను నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్ వివరింతుం దగ విన్మ పండుగను సంవేద్యమ్ము నింపారఁ దొల్దివ మందింపుగ భోగి పండుగయు నా రెండింట సంక్రాంతి నా దివమే వర్ధిల నా తివం బ్రభలతోఁ దీర్థంబు దీపింపఁగా నవులన్ నాల్గవ నాఁడు ముక్కనుమ యౌ నాంధ్రావనిం దచ్చతుర్నవ రాత్రోత్సవ మెన్నినాళు లనఁగా నాల్గే కదా మిత్రమా [చతు ర్నవ రాత్రము = నాలుగు క్రొత్త రాత్రులతోఁ గూడునది]
రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.
యువలావణ్యమనోజ్ఞసుందరతరప్రోద్యత్తనూజృంభణమ్మవనిన్ శాశ్వత ముండునేల! రమణీయంబైన శృంగారవైభవసౌఖ్యాంబుధి తేలు సంబరము సంభావింపుమా! మూఢమానవ! రాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా!(నాలుగు రోజుల ముచ్చట)కంజర్ల రామాచార్యకోరుట్ల
కందంనవదుర్గల పూజించఁగనవశ్యమని రమ్మనంగ నా సుత, యుద్యోగ విధులఁ దడవై నాకికనవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్!మత్తేభవిక్రీడితమునవదుర్గల్ కొలువైరి మా గృహమునన్ నాన్నా! కుటుంబమ్ముగాజవమేరమ్మని నాదు పుత్రి పిలువన్ సంతోషమై జూడఁగన్శివ! యుద్యోగ విధిన్ విలంబమొనరన్ జేజారె కొన్నాళ్లికన్నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా!
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.నవరాత్రికి లేక సెలవుదివసమ్ములు గడచె నైదు,తీరుగ వెడలన్చివరకు నే పాల్గొంటినినవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్.
కం॥ భువిలో మారఁగ యుగములు
రిప్లయితొలగించండిచవి కరువై పండుగలన సర్దుకొనఁదగున్
నవయుగమునననిఁ బలికిరి
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
మ॥ నవ విద్యావిధి నేర్పు పాఠములు సన్మానించునో శాస్త్రమున్
నవతా భావమటంచు శాస్త్రమును బోనాడన్ బురాయించునో
పవనా యేమనిఁ దెల్పఁగా వలనెకో పల్కెన్ సఖుండిట్టులన్
నవరాత్రోత్సవ మెన్ని నాళులనగా నాల్గే కదా మిత్రమా!
(ఒక మిత్రుడు పవన అనే మిత్రునితో తన మిత్రుని ప్రతిభ తెలియజేయుటండి)
పురాయించు పురిగొల్పు నిఘంటువు సహాయమండి
ప్రశస్తంగా ఉన్నాయి.
తొలగించండి
రిప్లయితొలగించండిఅవధానమ్ములు మరియును
కవితాగానాలతోడ కళకళ లాడున్
గవివరా! సప్తమి నుండియె
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్.
అవధానమ్ములు కావ్య గోష్ఠులను నేనారంభమున్ జేసెదన్
నవరాత్రోత్సవ మందు సప్తమి తిథిన్ నామాట నాలింపుమా
వివరంబయ్యది తెల్పుచుంటి వినుమా వేడ్కల్ ప్రధానమ్ముగా
నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా.
ప్రశస్తమైన పూరణలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబాగున్నవి. 'అయిదో' అనడం వ్యావహారికం.
తొలగించండిసవరణతో....
తొలగించండిఅవశేషంబెంతనగా
వివరింపగనైదు గడిచె విభవపు రాత్రుల్
లవలేశపు లెక్క గదా
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
భవుడే వర్తిలుగాన పూజ నిరతంబౌ దేవళంబందునన్
శివలింగమ్మపురూపమన్న తలపే చేకూర్చె నైశ్వర్యమే
లవలేశంబగు లెక్కచూడ నయిదే రాత్రుల్ గతించెన్ గదా
నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా
నవరాత్రంబులు వేడ్కగా జరుపు సన్నాహంబులన్ మిన్నగా
రిప్లయితొలగించండికవితాగోష్ఠులతోడ నాటకములన్ గావించి రానాడు నే
డవి యెల్లన్ మటుమాయ మయ్యెనుగదా యత్యంత దైన్యంబుగా
నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా
చక్కగా ఉన్నది.
తొలగించండివివహంబయ్యిన క్రొత్త పెండ్లి కొడుకే ప్రీతిన్ విశాలాక్షికిన్
రిప్లయితొలగించండిధవుడే తానయి డెందమందు మురియున్ తాపత్రయంబెక్కినన్
భవితవ్యంబును గాన లేక మదిలో భావించి చూడంగనీ
నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా!!
మంచి పూరణ.
తొలగించండి"నవ"యన దెలియని పిల్లడు
రిప్లయితొలగించండి"నవ"నగల "న"కు యతి కలుప "నాల్గు" తగుననిన్
వివరించుచు వదరెనిటుల
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
బాగుంది. 'అనిన్' అనడం సాధువు కాదు.
తొలగించండిభువి లో వేడుక గ శర
రిప్లయితొలగించండిన్న వ రా త్రో త్స వ ములొ ప్పు :: నాలుగు దిన ముల్
వివి ధా లంకా రము గన
జవము న నేతె o త్రు జనులు జాతర వోలెన్
చక్కగా ఉన్నది.
తొలగించండినవరాత్రులు వేడుకగా
రిప్లయితొలగించండిభవాని పూజలు జరుపుట పరిపాటిగదా
యవిజరుపగ లేకున్నను
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
మంచి పూరణ.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం:భువి యే కైలాసమ్మన
రిప్లయితొలగించండినవరాత్రోత్సవము లొప్పు, నాలుగు దినముల్
కవిసమ్మేళనములతో,
యువకుల నృత్యాది కళల నొప్పు సరసమై
బాగుంది.
తొలగించండిధన్యవాదం గురువు గారు!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమ:భువి లో నెల్లరు జేయు పండుగ కదా పూర్వమ్ము చక్కంగ నీ
రిప్లయితొలగించండినవరాత్రమ్ములు మొత్తమున్ సెలవ లే నా బిడ్డకున్ దక్కు నీ
నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా
యివియే యెక్కువ యంచు కొంద రనగా నే న్యాయమో చెప్పుమా!
(పూర్వం ఉన్నన్ని సెలవలు ఇప్పుడు లేవు.)
ప్రశస్తమైన పూరణ.
తొలగించండిధన్యవాదం గురువు గారు!
తొలగించండిభువి జను లానందింపఁగఁ
రిప్లయితొలగించండిబ్రవర్థమానము లయి వెసఁ బంచాహమ్ముల్
దివిరి చని నంత నింకను
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
వివరింతుం దగ విన్మ పండుగను సంవేద్యమ్ము నింపారఁ దొ
ల్దివ మందింపుగ భోగి పండుగయు నా రెండింట సంక్రాంతి నా
దివమే వర్ధిల నా తివం బ్రభలతోఁ దీర్థంబు దీపింపఁగా
నవులన్ నాల్గవ నాఁడు ముక్కనుమ యౌ నాంధ్రావనిం దచ్చతు
ర్నవ రాత్రోత్సవ మెన్నినాళు లనఁగా నాల్గే కదా మిత్రమా
[చతు ర్నవ రాత్రము = నాలుగు క్రొత్త రాత్రులతోఁ గూడునది]
రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియువలావణ్యమనోజ్ఞసుందరతరప్రోద్యత్తనూజృంభణ
రిప్లయితొలగించండిమ్మవనిన్ శాశ్వత ముండునేల! రమణీయంబైన శృంగారవై
భవసౌఖ్యాంబుధి తేలు సంబరము సంభావింపుమా! మూఢమా
నవ! రాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా!
(నాలుగు రోజుల ముచ్చట)
కంజర్ల రామాచార్య
కోరుట్ల
కందం
రిప్లయితొలగించండినవదుర్గల పూజించఁగ
నవశ్యమని రమ్మనంగ నా సుత, యుద్యో
గ విధులఁ దడవై నాకిక
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్!
మత్తేభవిక్రీడితము
నవదుర్గల్ కొలువైరి మా గృహమునన్ నాన్నా! కుటుంబమ్ముగా
జవమేరమ్మని నాదు పుత్రి పిలువన్ సంతోషమై జూడఁగన్
శివ! యుద్యోగ విధిన్ విలంబమొనరన్ జేజారె కొన్నాళ్లికన్
నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నవరాత్రికి లేక సెలవు
దివసమ్ములు గడచె నైదు,తీరుగ వెడలన్
చివరకు నే పాల్గొంటిని
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్.