చదువగ దీక్షతో వివిధ శాస్త్రములన్ గురులొద్ద నెంతయున్ముదమున పాఠశాలలకు బోవగ జూచుచునుండి రొప్పుగానుదయమునందు నాత్రముగ నుండిరి యెందరొ బాలబాలికల్పదపడి వేచియుండిరట వాహన మెన్నడు వచ్చునో గదా!
వాహనమ్ముల నెక్కి యేగెడు పాఠశాలల బాలలంపాహి యంచును దేవదేవుని పైన నమ్మకముంచుచున్వాహనమ్ముల నిండు దారుల పట్టణమ్ముల సాగగాసాహసమ్మగు నేటి వేళల జంకు గొంకుల వీడుచున్
బాల బాలిక లందఱు పాఠశాలకేగు దృశ్యము జూడగ నిష్ట మయ్యెయూని ఫారము ధరియించి మేను నిండఒక్క రీ తిని నుండిరి యొక్క రొకరు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అమ్మా! రాజేశ్వరిగారూ! శుభాశీస్సులు.మీ పద్యము తొలి పాదములో ప్రాసను మరిచేరు. స్వస్తి.
చదివెడిది యాంగ్ల చదువటచదివించెడి వాడు తండ్రి సహనము తానైచదివిన ధనహరమగునటచదువుము వేరొండు చదువు చదవగనేలా?చెల్లునొ చెల్లవో తమరు జేసెడి కోర్సులు కొల్వు జేరగన్తొల్లి గతించె, నేడు పెను దుడ్డును పెట్టిన కాని రాదు, మీతల్లియు తండ్రియున్ కడు ముదంబు వహింప కొల్వు జేసెదోయెల్లి నిరాశ గూర్చెదవొ? యేర్పడ చింతన జేయు బాలకా!!
కాదనక బరువు మోయుచు వీధిన బడి పరుగు లిడుచు వేగిర పడగన్ ! బాధలు పడి బడి జేరగ బోధించెడి గురువు లెంత పూజ్యు లనంగా ! ? గురువులకు ప్రణామములు
చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...పండిత నేమాని వారికి,లక్ష్మీదేవి గారికి, సుబ్బారావు గారికి,జిగురు సత్యనారాయణ గారికి, రాజేశ్వరి అక్కయ్యకు అభినందనలు, ధన్యవాదాలు.
చదువగ దీక్షతో వివిధ శాస్త్రములన్ గురులొద్ద నెంతయున్
రిప్లయితొలగించండిముదమున పాఠశాలలకు బోవగ జూచుచునుండి రొప్పుగా
నుదయమునందు నాత్రముగ నుండిరి యెందరొ బాలబాలికల్
పదపడి వేచియుండిరట వాహన మెన్నడు వచ్చునో గదా!
వాహనమ్ముల నెక్కి యేగెడు పాఠశాలల బాలలం
రిప్లయితొలగించండిపాహి యంచును దేవదేవుని పైన నమ్మకముంచుచున్
వాహనమ్ముల నిండు దారుల పట్టణమ్ముల సాగగా
సాహసమ్మగు నేటి వేళల జంకు గొంకుల వీడుచున్
బాల బాలిక లందఱు పాఠశాల
రిప్లయితొలగించండికేగు దృశ్యము జూడగ నిష్ట మయ్యె
యూని ఫారము ధరియించి మేను నిండ
ఒక్క రీ తిని నుండిరి యొక్క రొకరు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమ్మా! రాజేశ్వరిగారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము తొలి పాదములో ప్రాసను మరిచేరు. స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచదివెడిది యాంగ్ల చదువట
రిప్లయితొలగించండిచదివించెడి వాడు తండ్రి సహనము తానై
చదివిన ధనహరమగునట
చదువుము వేరొండు చదువు చదవగనేలా?
చెల్లునొ చెల్లవో తమరు జేసెడి కోర్సులు కొల్వు జేరగన్
తొల్లి గతించె, నేడు పెను దుడ్డును పెట్టిన కాని రాదు, మీ
తల్లియు తండ్రియున్ కడు ముదంబు వహింప కొల్వు జేసెదో
యెల్లి నిరాశ గూర్చెదవొ? యేర్పడ చింతన జేయు బాలకా!!
కాదనక బరువు మోయుచు
రిప్లయితొలగించండివీధిన బడి పరుగు లిడుచు వేగిర పడగన్ !
బాధలు పడి బడి జేరగ
బోధించెడి గురువు లెంత పూజ్యు లనంగా ! ?
గురువులకు ప్రణామములు
చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
లక్ష్మీదేవి గారికి,
సుబ్బారావు గారికి,
జిగురు సత్యనారాయణ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు
అభినందనలు, ధన్యవాదాలు.