2, సెప్టెంబర్ 2026, బుధవారం

సమస్య - 5578

3-9-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్”

(లేదా...)

“సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్”

(పట్వర్ధన్ గారి శతావధానంలో కొండా యాదగిరి గారి సమస్య)

1, సెప్టెంబర్ 2026, మంగళవారం

సమస్య - 5577

2-9-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గబ్బిలమ నీ కనులు మనోజ్ఞములు గావె”

(లేదా...)

“గబ్బిలమా మనోజ్ఞములు గావె భవద్రమణీయవీక్షణల్”

(పట్వర్ధన్ గారి శతావధానంలో చేపూరి శ్రీరామ్ గారి సమస్య)