31, మే 2024, శుక్రవారం

సమస్య - 4779

1-6-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంక్లిష్టప్రాసనిత్తు సత్కవి చెపుమా”
(లేదా...)
“సంక్లిష్టంబగు ప్రాసనిచ్చెదఁ గవీ సామర్థ్యముం జూపుమా”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

30, మే 2024, గురువారం

సమస్య - 4778

31-5-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సౌఖ్యముల్ దక్కుఁ గద యమసదనమందు”
(లేదా...)
“సౌఖ్యస్థావరమేదనన్ నరకమే సంసారికిన్ యోగికిన్”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

29, మే 2024, బుధవారం

దత్తపది - 208

30-5-2024 (గురువారం)
పాము - కప్ప - తేలు - బల్లి
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ స్వేచ్ఛాచందంలో
ఆడుకుంటున్న అమ్మాయిపై పద్యం చెప్పండి.

28, మే 2024, మంగళవారం

సమస్య - 4777

29-5-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సమస్యలే జీవితమున సౌఖ్యప్రదముల్”
(లేదా...)
“మానవ జీవితమ్మున సమస్యలె సర్వ సుఖప్రదమ్ములౌ”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

27, మే 2024, సోమవారం

సమస్య - 4776

28-5-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సురరాడ్వైభవము దక్కె శుంఠలకుఁ గడున్”
(లేదా...)
“సురరాడ్వైభవ మబ్బె శుంఠలకు నస్తోకంబుగా ధాత్రిలోన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

26, మే 2024, ఆదివారం

సమస్య - 4775

27-5-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్”
(లేదా...)
“విద్యుద్వల్లరు లభ్రవీథి స్థిరమై వెల్గొందుచుండున్ సదా”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

25, మే 2024, శనివారం

సమస్య - 4774

26-5-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానముఁ జేయువార లల్పులె సుమ్మీ”
(లేదా...)
“అవధానంబులఁ జేయువార లనఁగా నల్పుల్ గదా యెంచినన్”

24, మే 2024, శుక్రవారం

సమస్య - 4773

25-5-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తార్క్ష్యుని పదములకు మ్రొక్కె దామోదరుఁడే”
(లేదా...)
“తార్క్ష్యపదాభివందనమొనర్చెను శ్రీపతి భక్తి పెంపునన్”

23, మే 2024, గురువారం

సమస్య - 4772

24-5-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుంతిసుతుఁడు వాలియె నలకూబరు గెల్చెన్”
(లేదా...)
“కుంతికిఁ బుట్టి వాలి నలకూబరు గెల్చె నలుండు సూడఁగన్”

22, మే 2024, బుధవారం

సమస్య - 4771

23-5-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గర్భముం దాల్చె నా పతి గౌరవముగ”
(లేదా...)
“గర్భముఁ దాల్చె నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్”

21, మే 2024, మంగళవారం

సమస్య - 4771

22-5-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

*“భద్రత నొసగె రారాజు పాండవులకు”*

(లేదా...)

*“సోదరు లంచు పాండవుల శోకము దీర్చె సుయోధనాఖ్యుడే”*


కంది శంకరయ్య వద్ద 5/21/2024 09:00:00 PM

20, మే 2024, సోమవారం

సమస్య - 4770

21-5-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

*“శంకరుడా మకరిజంపి జర్తువు బ్రోచెన్”*

(లేదా...)

*“హరుడే ప్రోవగ కుంజరమ్మునట తా నాలాస్యమున్ జంపెనే”*


కంది శంకరయ్య వద్ద 5/20/2024 09:00:00 PM

19, మే 2024, ఆదివారం

సమస్య - 4768


20-5-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పద్మనాభుని దూరిరి భక్తులెల్ల”

(లేదా...)

“ఛీ ఛీ ఛీ యని చీదరింతురిట రాజీవాక్షునిన్ లోకులే

18, మే 2024, శనివారం

సమస్య - 4768

19-5-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాఘవుని నస్యమడిగెను రావణుండు”

(లేదా...)

“నస్యంబిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్”

17, మే 2024, శుక్రవారం

సమస్య - 4767

18-5-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“యువతినిఁ బెండ్లాడె వనిత యొప్పఁగ విబుధుల్”

(లేదా...)

“యువతిన్ బెండిలియాడె నొక్క జవరా లోహో యనన్ బండితుల్”

16, మే 2024, గురువారం

సమస్య - 4766

17-5-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్”

(లేదా...)

“సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్”

15, మే 2024, బుధవారం

సమస్య - 4765

16-5-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు”

(లేదా...)

“సంతతి వృద్ధి సేసినవి సర్పము లీభువి మేలుఁ గోరుచున్”

14, మే 2024, మంగళవారం

సమస్య - 4764

15-5-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవికంటెను మేలు గాదె గాడిద భువిలో”
(లేదా...)
“కవికంటెన్ గడు మేలు గార్ధభము సత్కావ్యమ్ములన్ వ్రాయఁగన్”

13, మే 2024, సోమవారం

సమస్య - 4763

14-5-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముని విడి వాయుసుతుఁడు రావణుఁ జేరెన్”
(లేదా...)
“రాముఁడు పిల్చినన్ హనుమ రాననె రావణుఁ గొల్వ నెంచియున్”
(అక్కెర కరుణాసాగర్ గారు పంపిన సమస్య)

12, మే 2024, ఆదివారం

సమస్య - 4762

13-5-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కొండపై నున్న దేవుని గుండె రాయి”
(లేదా...)
“దేవుని గుండె రాయి గద తిష్ఠను వేసెను కొండ కోనలన్”
(అక్కెర కరుణాసాగర్ గారు పంపిన సమస్య)

11, మే 2024, శనివారం

సమస్య - 4761

12-5-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్”
(లేదా...)
“ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్”
(అక్కెర కరుణాసాగర్ గారు పంపిన సమస్య)

10, మే 2024, శుక్రవారం

సమస్య - 4760

11-5-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దూరువాఁడె యఘవిదూరుఁ డగును”
(లేదా...)
“దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్”
(విట్టుబాబు పంపిన సమస్య)

9, మే 2024, గురువారం

సమస్య - 4759

10-5-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తన్ని ధిక్కరించిన నవ్వఁ దగును సభను”
(లేదా...)
“తన్నిన ధిక్కరింప సభఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్”

8, మే 2024, బుధవారం

సమస్య - 4758

9-5-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నము లేనట్టి విందు నందఱ కిడిరే”
(లేదా...)
“అన్నము లేని భోజనము నప్పుడు పెట్టిరి పెండ్లి విందులో”

7, మే 2024, మంగళవారం

సమస్య - 4757

8-5-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చీమల పదఘోషను విని సింగము జడిసెన్”
(లేదా...)
“చీమల పాదఘోష విని సింహము భీతిలి పాఱె గ్రక్కునన్”
(క్రొవ్విడి వేంకట రాజారావు గారికి ధన్యవాదాలతో...)

6, మే 2024, సోమవారం

సమస్య - 4756

7-5-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వార్ధి రవి క్రుంకఁగాఁ దెలవాఱెఁ దూర్పు”
(లేదా...)
“తూరుపు దెల్లవాఱె నదె తోయజబాంధవుఁ డబ్ధిఁ  గ్రుంకఁగన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

5, మే 2024, ఆదివారం

దత్తపది - 208

6-5-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
పాము - కప్ప - తేలు - బల్లి
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ స్వేచ్ఛాచందంలో
భారతార్థంలో పద్యం చెప్పండి.

4, మే 2024, శనివారం

సమస్య - 4755

5-5-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రవితేజము చల్లఁదనము ప్రజలకొసంగెన్”
(లేదా...)
“రవితేజంబిడె లోకులెల్లరకుఁ దీవ్రంబైన శైత్యంబిలన్”

(మొన్నటి బులుసు అపర్ణ గారి అష్టావధాన సమస్య)

3, మే 2024, శుక్రవారం

సమస్య - 4754

4-5-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీతాసతి కూఁతురయ్యె శ్రీరామునకున్”
(లేదా...)
“సీత కుమార్తె యయ్యెఁ గద శ్రీరఘురామునకుం దలంపఁగన్”

2, మే 2024, గురువారం

సమస్య - 4753

3-5-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవనముం జెప్పు కవికి సత్కారమేల”
(లేదా...)
“కవనమ్మున్ వినిపించు సత్కవికి సత్కారంబు వ్యర్థంబగున్”

1, మే 2024, బుధవారం

సమస్య - 4752

2-5-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పూలను సిగలోనఁ దుఱుమఁబోలదు తరుణీ”
(లేదా...)
“పూవుల మాలలన్ సిగను ముద్దులగుమ్మ ధరింప నేరమౌ”