1-1-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నూతన సంవత్సరమున నూటికి నూఱే”
(లేదా…)
“నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్”
1-1-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నూతన సంవత్సరమున నూటికి నూఱే”
(లేదా…)
“నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్”
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంతోషమొ నిన్నుఁ బంప సంతాపమ్మో”
(లేదా…)
“సంతోషమ్మున నిన్నుఁ బంపవలెనో సంతప్తచిత్తుండనై”
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మక్కా చని చేయఁదగు రమాధిప పూజల్”
(లేదా…)
“మక్కా చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్”
29-12-2020 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్”
(లేదా…)
“కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్”