31, జనవరి 2021, ఆదివారం

సమస్య - 3621

1-2-2021 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

అపచారమె హరిని విష్ణు వనుట కవివరా

(లేదా…)

ఎంత మహాపచారము హరీ యని పిల్తువె విష్ణువున్ గవీ

(మిస్సన్న గారికి ధన్యవాదాలతో…)

30, జనవరి 2021, శనివారం

సమస్య - 3620

31-1-2021 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దంపతులు సౌఖ్యమందుట దారుణమ్ము”

(లేదా…)

“దారుణకార్యమౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్”

(దేశపతి కృష్ణ గారికి ధన్యవాదాలతో…)

29, జనవరి 2021, శుక్రవారం

సమస్య - 3619

30-1-2021 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కామిని నూపుర మలరెను కాంతుని తలపై”

(లేదా…)

“కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్”

http://kandishankaraiah.blogspot.com