సమస్యాపూరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సమస్యాపూరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జూన్ 2026, బుధవారం

సమస్య - 5494

11-6-2026 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ”

(లేదా...)

“సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్”