31, జనవరి 2020, శుక్రవారం

సమస్య - 3267 (పగవానికి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పగవానికి దాసుఁడగుటె పౌరుషము గదా"
(లేదా...)
"పగవానిం గని దాసుఁడై మనుటె శుంభత్పౌరుషంబౌఁ గదా"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

30, జనవరి 2020, గురువారం

సమస్య - 3266 (వాగ్దేవినిఁ గొల్చు...)

కవిమిత్రులారా,
వసంత పంచమి శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాగ్దేవినిఁ గొల్చువాఁడు పండితుఁ డగునా"
(లేదా...)
"వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా"

29, జనవరి 2020, బుధవారం

సమస్య - 3265 (సవతి యున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు"
(లేదా...)
"సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

28, జనవరి 2020, మంగళవారం

సమస్య - 3264 (వందన మమ్మరో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వందనమో తల్లి యనిన వధియింపఁ దగున్"
(లేదా...)
"వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

27, జనవరి 2020, సోమవారం

సమస్య - 3263 (జారకళావతంసులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే"
(లేదా...)
"జారకళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్"
(చేపూరి శ్రీరామారావు గారికి ధన్యవాదాలతో...)

26, జనవరి 2020, ఆదివారం

సమస్య - 3262 (గణతంత్ర దినోత్సవమున...)

కవిమిత్రులారా,
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్"
(లేదా...)
"కలతలు రేఁగు నెల్లెడఁ గనన్ గణతంత్ర దినోత్సవమ్మునన్"
[యతిమైత్రిని గమనించండి]
(ఎలగందుల లింబాద్రి గారికి ధన్యవాదాలతో...)

25, జనవరి 2020, శనివారం

సమస్య - 3261 (ఆయుర్వృద్ధికి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆయుర్వృద్ధికి నిడఁదగు హాలాహలమున్"
(లేదా...)
"ఆయుర్వృద్ధికి రోగి కీయఁగఁ దగున్ హాలాహలంబున్ వడిన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

24, జనవరి 2020, శుక్రవారం

సమస్య - 3260 (పండుగనాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పండుగనాఁడు పలికె సతి వండ నటంచున్"
(లేదా...)
"పండుగనాఁడు వండనని భామ వచించెను కచ్చితమ్ముగా"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

23, జనవరి 2020, గురువారం

సమస్య - 3259 (సంస్కారము లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సంస్కారము లేని నరుఁడె సత్పురుషుఁ డగున్"
(లేదా...)
"సంస్కారం బిసుమంత లేని నరుఁడే సత్పూరుషుండై మనున్"

22, జనవరి 2020, బుధవారం

సమస్య - 3258 (పతి యనఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పతి యనఁగ నర్థమిడె సతి వ్యర్థుఁ డనుచు"
(లేదా...)
"పతి యన నర్థముం దెలిపె వ్యర్థుఁ డటంచును ధర్మపత్నియే"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

21, జనవరి 2020, మంగళవారం

సమస్య - 3257 (కందులు రోదింప...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్"
(లేదా...)
"కందుల్ విలపింపఁగన్ గలఁగిరే భామామణుల్ వేదనన్" 
(ఛందోగోపనం)

20, జనవరి 2020, సోమవారం

సమస్య - 3256 (ధార్మిక రీతులన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ధార్మిక రీతుల నెఱుఁగని ధన్యులము గదా"
(లేదా)
"ధార్మిక రీతులన్ విడిచి ధన్యత నందిన వారమైతిమే"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

19, జనవరి 2020, ఆదివారం

సమస్య - 3255 (ఎడపక బొంకెదరు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎడపక బొంకెదరు రాణ్మహేంద్ర పురజనుల్"
(లేదా...)
"పలుకరు రాణ్మహేంద్ర పుర వాసులు సత్యము నెన్నడేనియున్"
(ఈరోజు రాజమండ్రిలో 'ప్రజ-పద్యం' సమూహ సభ్యుల ఆత్మీయ సమావేశం)

18, జనవరి 2020, శనివారం

సమస్య - 3254 (నిదురను మున్గు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నిద్రాసక్తులకు దక్కు నిఖిల విభవముల్"
(లేదా...)
"నిదురను మున్గువారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

17, జనవరి 2020, శుక్రవారం

సమస్య - 3253 (వంకాయను దిన్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వంకాయను దిన్న నరుఁడు భ్రష్టుఁ డగుఁ గదా"
(లేదా...)
"వంకాయన్ గడుఁ బ్రీతిఁ దిన్న నరుఁడే భ్రష్టుం డగున్ వేగమే"

16, జనవరి 2020, గురువారం

సమస్య - 3252 (కనుమా...)

కవిమిత్రులారా,
కనుమ పండుగ శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కనుమ నీకనుమానమా కనుమ కనుమ"
(లేదా...)
"కనుమా నీకనుమానమా కనుమ నన్గాంచంగ జాగేలనో"

15, జనవరి 2020, బుధవారం

నిషిద్ధాక్షరి - 49

కవిమిత్రులారా,
మకర సంక్రాంతి శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం
'సకార' ప్రయోగం లేకుండా
సంక్రాంతి పర్వదినాన్ని గురించి
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి. 

14, జనవరి 2020, మంగళవారం

సమస్య - 3251 (భోగి యనినంత...)

కవిమిత్రులారా,
భోగి పండుగ శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భోగి యనినంత జనులకుఁ బుట్టు భయము"
(లేదా...)
"భోగి యనంగనే భయముఁ బొంది వడంకెద రెల్ల భూజనుల్"

13, జనవరి 2020, సోమవారం

సమస్య - 3250 (పురిటి నొప్పులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పురిటి నొప్పులు తప్పవు పూరుషులకు"
(లేదా...)
"పురుషుల్ పొందెద రెప్పుడున్ బురిటినొప్పుల్ దప్ప దీభూమిపై"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

12, జనవరి 2020, ఆదివారం

సమస్య - 3249 (సుఖ సంపత్తులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్"
(లేదా...)
"సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్"
('సుఖము'తో మొదలయ్యే సమస్య ఇంతవరకు రాలేదన్న జి. ప్రభాకర శాస్త్రి గారి ప్రేరణతో...)

11, జనవరి 2020, శనివారం

సమస్య - 3248 (నిందారోపణముల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నిందారోపణలు హితమునే యొసఁగుఁ జెలీ"
(లేదా...)
"నిందారోపణముల్ హితమ్ము లొసఁగున్ నీరేజపత్రేక్షణా"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

10, జనవరి 2020, శుక్రవారం

సమస్య - 3247 (దుఃఖము గాదె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి రతము"
(లేదా...)
"దుఃఖము గాదె చక్కని వధూటి రతంబు విదగ్ధకోటికిన్"
(తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష గారికి ధన్యవాదాలతో)

9, జనవరి 2020, గురువారం

సమస్య - 3246 (సమ్మెలె సాధనమ్ములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్"
(లేదా...)
"సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్"

8, జనవరి 2020, బుధవారం

సమస్య - 3245 (పూరణమన్న సత్కవులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పారిరి గద పూరణమన వరకవులెల్లన్"
(లేదా...)
"పూరణమన్న సత్కవులు భూరిభయమ్మునఁ బారిరంతటన్"
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)

7, జనవరి 2020, మంగళవారం

సమస్య - 3244(పరకాంతాసక్తుల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్"
(లేదా...)
"పరకాంతారతులైన వారలకు సంపత్సిద్ధి గాకుండునే"

6, జనవరి 2020, సోమవారం

సమస్య - 3243 (ముదితా! పాడ్యమి నాఁడె...)

కవిమిత్రులారా,
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్"

5, జనవరి 2020, ఆదివారం

ఆహ్వానం (అష్టావధానం)


సమస్య - 3242 (ఆదివారమె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆదివారమె సెలవందదేల"
(లేదా...)
"నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో"

4, జనవరి 2020, శనివారం

సమస్య - 3241 (నూతన వత్సరమ్మున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నూతన సంవత్సరఁపు వినోదము లేలా"
(లేదా...)
"నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహార మెందుకో?"

3, జనవరి 2020, శుక్రవారం

సమస్య - 3240 (విలువలు మృగ్యమౌట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"విలువలు మృగ్యమ్ములయ్యె విజ్ఞులు మెచ్చన్"
(లేదా...)
"విలువలు మృగ్యమౌటఁ గని విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్"
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)

2, జనవరి 2020, గురువారం

ఆహ్వానం (అష్టావధానం)


సమస్య - 3239 (కలిమి గలుఁగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలిమి గలుఁగు వసించినఁ గాననమున"
(లేదా...)
"కలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్"
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)

1, జనవరి 2020, బుధవారం

సమస్య - 3238 (వంతల నిచ్చుఁ గాత...)

కవిమిత్రులారా,
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2020 కోసం చిత్ర ఫలితం
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్"
(లేదా...)
"వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్"