10, జూన్ 2026, బుధవారం

సమస్య - 5494

11-6-2026 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ”

(లేదా...)

“సంస్కృతభాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్”

1 కామెంట్‌:

  1. జసులకర్థము కానిది సంస్కృతముగ
    పరిగణించుచు చట్టసభల సభికులు
    నూతనముగ మొదలుపెట్టి నుడువు బూతు
    సంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ

    రిప్లయితొలగించండి