16-11-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గొడ్డలి కట్టె తనదె యని కుజము హసించెన్”
(లేదా...)
“గొడ్డలికున్న కట్టె తన కొమ్మయె యంచు ద్రుమంబు నవ్వెడిన్”
(నేటి మాడుగుల నాగ గురునాథ శర్మ గారి అవధానంలో
మైలవరపు మురళీకృష్ణ గారి సమస్య)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి