28-9-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాకి కోకిలయౌఁ బైడి కాంస్యమగును”
(లేదా...)
“కాకి కోకిలయౌ ధరిత్రిని కాంస్యమన్నది పైడియౌ”
(ఐతగోని వెంకటేశ్వర్లు శతావధానంలో మాచవోలు శ్రీధర రావు గారి సమస్య)
కలియుగమున జరుగబోవు కార్యముగన చిరుత కాలమందన్నియు చిత్తరముగతారు మారగుచుండును దప్పకుండ కాకి కోకిలయౌఁ బైడి కాంస్యమగును
లక్ష్మీ కటాక్షము:నాకపాలకుడౌను భిక్షువు నారదుండగు మూగయేపాకయౌను నరేంద్ర గేహము పక్షియౌను ఖగేంద్రమేకాకి కోకిలయౌ ధరిత్రిని కాంస్యమన్నది పైడియౌసోకగానె భవత్ కటాక్షము సునృతమ్మిది శ్రీకరీ!
సూనృతమ్మిది*
కలియుగమున జరుగబోవు కార్యముగన
రిప్లయితొలగించండిచిరుత కాలమందన్నియు చిత్తరముగ
తారు మారగుచుండును దప్పకుండ
కాకి కోకిలయౌఁ బైడి కాంస్యమగును
లక్ష్మీ కటాక్షము:
రిప్లయితొలగించండినాకపాలకుడౌను భిక్షువు నారదుండగు మూగయే
పాకయౌను నరేంద్ర గేహము పక్షియౌను ఖగేంద్రమే
కాకి కోకిలయౌ ధరిత్రిని కాంస్యమన్నది పైడియౌ
సోకగానె భవత్ కటాక్షము సునృతమ్మిది శ్రీకరీ!
సూనృతమ్మిది*
తొలగించండి