6-4-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁడైనన్”
(లేదా...)
“ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్”
6-4-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁడైనన్”
(లేదా...)
“ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్”
5-4-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్”
(లేదా...)
“పేరుకొనంగ నెల్ల రరవిందము భాసురమయ్యె రాతిరిన్”
4-4-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి”
(లేదా...)
“యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే”
3-4-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శునకమ్ములు పువ్వులగుచు శోభించె నటన్”
(లేదా...)
“శునకమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించె నచ్చోఁ గనన్”
2-4-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బంగరు మేడన్ బడఁతుక వ్యాఘ్రముఁ గాంచెన్”
(లేదా...)
“బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్”