కవి మిత్రులారా,ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....వినతాసుతుఁ డాగ్రహించి విష్ణువుఁ జంపెన్.
మిత్రులకు గమనిక .....నూతన దంపతులతో తిరుమలేశుని దర్శనానికి వెళ్తున్నాము. అలాగే తిరుపతిలో ఒక పెళ్ళికూడ ఉంది. ఆదివారం వరకు బ్లాగు చూడడం వీలు పడక పోవచ్చు. వీలుంటే సమస్యలను పోస్ట్ చేస్తాను. లేకుంటే పునర్దర్శనం సోమవారం నాడు.