సువర్ణ కుసుమమైన శాస్త్రీయ సంగీతముశ్రుతులు మారి గతులు తప్పగా నేటి ఈ మరమనుష్యుల మధ్య రాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె.
'పశ్చిమపు గాలి' ధాటికి భరత ధాత్రినృత్య రీతులు కళ దప్పె నేడు, ప్రబలిరాగ తాళ దారిద్ర్యమ్ము, రక్తి కట్టెనునాడు శాస్త్రోక్త రీతిని నాట్య మలరి.
పద్యం వ్రాశాను కాని నాకే యేదో తేడాగా అనిపిస్తోంది. నాట్యము కన్నా సంగీతానికి అన్వయిస్తూ చెపితే బాగుండేదేమో.
చిత్రసీమ మంచికి రాయ చెల్లు చీటిసిగ్గు శరములవిడచి అశ్లీలముగనుభాషరానిభామయొకతె బరితెగింప రాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె.
భాష నెంగిలి చేష్టల భ్రష్ట పరచిభావ లేమియె తమకెంతొ భద్ర మంచు తీరు తెన్నులు గానక తిరుగు వారిరాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టెదాని తలకు రోకలిజుట్టు దండు మెచ్చె, వారి లోకమ్ము వారిది, వద్దు మనకు !
చంద్రశేఖర్ గారూ మీ పూరణ చాలా బాగుంది.
అందరి పద్యాలు పైపైన చూసాను. బాగున్నాయి. అభినందనలు.చెప్పాను కదా! అబ్బాయి పెళ్ళి పనుల్లో ఉండి సమయాభావం వల్ల మీ పద్యాలను విడివిడిగా వ్యాఖ్యానించలేనని. క్షమిస్తారు కదా!
శిశువు పశువులు రంజిలె శిఖులు నాడెమేఘరంజన రాగము మూగ మెచ్చెగాన సుధలను గ్రోలెనొ గార్దభమ్మురాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె
పాడ,పదముల పరుగుల పట్టు రాక,ఆడ, తడబడి గడిబిడి అడుగు లేయ,మత్తు గుమ్ముగా మనిషిని చిత్తు జేయ,రాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె!
సువర్ణ కుసుమమైన శాస్త్రీయ సంగీతము
రిప్లయితొలగించండిశ్రుతులు మారి గతులు తప్పగా
నేటి ఈ మరమనుష్యుల మధ్య
రాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె.
'పశ్చిమపు గాలి' ధాటికి భరత ధాత్రి
రిప్లయితొలగించండినృత్య రీతులు కళ దప్పె నేడు, ప్రబలి
రాగ తాళ దారిద్ర్యమ్ము, రక్తి కట్టెను
నాడు శాస్త్రోక్త రీతిని నాట్య మలరి.
పద్యం వ్రాశాను కాని నాకే యేదో తేడాగా అనిపిస్తోంది. నాట్యము కన్నా సంగీతానికి అన్వయిస్తూ చెపితే బాగుండేదేమో.
రిప్లయితొలగించండిచిత్రసీమ మంచికి రాయ చెల్లు చీటి
రిప్లయితొలగించండిసిగ్గు శరములవిడచి అశ్లీలముగను
భాషరానిభామయొకతె బరితెగింప
రాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె.
భాష నెంగిలి చేష్టల భ్రష్ట పరచి
రిప్లయితొలగించండిభావ లేమియె తమకెంతొ భద్ర మంచు
తీరు తెన్నులు గానక తిరుగు వారి
రాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె
దాని తలకు రోకలిజుట్టు దండు మెచ్చె,
వారి లోకమ్ము వారిది, వద్దు మనకు !
చంద్రశేఖర్ గారూ మీ పూరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించండిఅందరి పద్యాలు పైపైన చూసాను. బాగున్నాయి. అభినందనలు.
రిప్లయితొలగించండిచెప్పాను కదా! అబ్బాయి పెళ్ళి పనుల్లో ఉండి సమయాభావం వల్ల మీ పద్యాలను విడివిడిగా వ్యాఖ్యానించలేనని. క్షమిస్తారు కదా!
శిశువు పశువులు రంజిలె శిఖులు నాడె
రిప్లయితొలగించండిమేఘరంజన రాగము మూగ మెచ్చె
గాన సుధలను గ్రోలెనొ గార్దభమ్ము
రాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె
పాడ,పదముల పరుగుల పట్టు రాక,
రిప్లయితొలగించండిఆడ, తడబడి గడిబిడి అడుగు లేయ,
మత్తు గుమ్ముగా మనిషిని చిత్తు జేయ,
రాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె!