5, జూన్ 2014, గురువారం
4, జూన్ 2014, బుధవారం
సమస్యాపూరణం – 1433 (పందే నా కిష్ట మనుచు)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పందే నా కిష్ట మనుచు బాపఁడు పలికెన్.
(వావిళ్ల వారి ‘తెలుగు సమస్యలు’ గ్రంథంనుండి)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పందే నా కిష్ట మనుచు బాపఁడు పలికెన్.
(వావిళ్ల వారి ‘తెలుగు సమస్యలు’ గ్రంథంనుండి)
3, జూన్ 2014, మంగళవారం
సమస్యాపూరణం – 1432 (రావణాసురుండు)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రావణాసురుండు రాము బంటు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రావణాసురుండు రాము బంటు.
నిర్వచన భారత గర్భ రామాయణము - 18
నిరోష్ఠ్యము
రామాయణము-
గీ. (జతఁ గనని దిట్ట లా లలి తఱి
నెఱిసరి
హాళి దాని దాటిరి; లలి నాయతధృతి
రహినిఁ జనిరి సంతతసాశరధరణి కధి
కతతతలి కచటన్) జాల ధృతి నెలసిరి. (౩౩)
భారతము-
కం. జతఁ గనని దిట్ట లా లలి
తతి నెఱిసరిహాళి దాని దాటిరి; లలి నా
యతధృతి రహినిఁ జనిరి సం
తతసాశరధరణి కధికతతతలి కచటన్. (౩౩)
టీక- ఆ లలితతిన్ = ఆ సొగసైన సమయమందు; నెఱిసరిహాళి = ఎక్కువ యుక్తముగాను ప్రీతితోడ;
లలిన్ = వికాసముగా; నాయతధృతిన్ = ఎక్కువ ధైర్యముతో; రహిని = రంజనముగా; సాశరధరణికి
= రాక్షసులతో గూడిన భూమికి; ధృతినెలసిరి = (రా) ప్రీతినందిరి; దాని = (రా) తాటక, (భా)
లక్కయిల్లు; అధికతతతలికి = ఎక్కువ విశాలమగు చోటు.
రావిపాటి లక్ష్మీనారాయణ
2, జూన్ 2014, సోమవారం
సమస్యాపూరణం – 1431 (సాహితీసంపదకు)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సాహితీసంపదకు విభజనము గలదె?
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సాహితీసంపదకు విభజనము గలదె?
1, జూన్ 2014, ఆదివారం
సమస్యాపూరణం – 1430 (తల్లిదండ్రులఁ దిట్టుటే)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)