31, మే 2022, మంగళవారం

సమస్య - 4096

 1-6-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చరణము పద్మాకరమున జారిన శుభమౌ”
(లేదా...)
“భద్రమ్మౌ వడి జాఱ శ్రీచరణముల్ పద్మాకరమ్మందునన్”
(శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సంచాలకత్వంలో తిరుపతిలో జరుగుతున్న               శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారి శతావధానంలో ఇచ్చిన సమస్య)

30, మే 2022, సోమవారం

సమస్య - 4095

31-5-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్”
(లేదా...)
“కొమరాలందముఁ జూడనొప్పుఁ దలపైఁ గొమ్ముల్ దగన్ మొల్చినన్”

29, మే 2022, ఆదివారం

సమస్య - 4094

30-5-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భ్రూణహత్యలఁ జేయుట పుణ్య మగును”
(లేదా...)
“చెలఁగుచు భూణహత్యలను జేసినఁ బుణ్యము దక్కు నిద్ధరన్”

28, మే 2022, శనివారం

సమస్య - 4093

29-5-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గాంగేయుఁడు పెండ్లియాడి కనె సత్సుతులన్”
(లేదా...)
“గాంగేయుండు వివాహమాడి కనెఁ బెక్కండ్రైన సత్పుత్రులన్”

27, మే 2022, శుక్రవారం

సమస్య - 4092

28-5-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వృద్ధాప్యములోన బలము పెంపొందు గదా”
(లేదా...)
“వృద్ధాప్యంబున దేహదార్ఢ్యము గడున్ బెంపొందుచుండున్ గదా”

26, మే 2022, గురువారం

దత్తపది - 183

27-5-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
'పంది - కిరి - కిటి - సూకరము'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
గోమాతను స్తుతిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

25, మే 2022, బుధవారం

సమస్య - 4091

26-5-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరికి సింగము గలిగె నక్కజ మెటులగు”
(లేదా...)
“కరికి జనించె సింహ మనఁగా విసుమానముఁ జెందుటేలనో”

24, మే 2022, మంగళవారం

సమస్య - 4090

25-5-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరఁదిని ముద్దాడెను సతి మఱిమఱి ప్రేమన్”
(లేదా...)
“మరఁదికి మాటిమాటికిని మానిని ముద్దులు వెట్టెఁ బ్రీతితోన్”

23, మే 2022, సోమవారం

సమస్య - 4089

24-5-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాడిన పువు లందములు సువాసనల నిడున్”
(లేదా...)
“వాడిన పూల సౌరుల సువాసనలన్ నుతియింతు రెల్లరున్”

22, మే 2022, ఆదివారం

సమస్య - 4088

 23-5-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిరుపేద గృహంబున సిరి నెలవుండు సదా”
(లేదా...)
“సిరి నెలవుండు నెల్లపుడు చిత్రముగా నిరుపేద కొంపలో”