31, డిసెంబర్ 2025, బుధవారం

సమస్య - 5337

1-1-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి”
(లేదా...)
“కనుఁగొని కాలసర్పమును గప్ప వెసం గబళించె నాఁకటన్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)

30, డిసెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5336

31-12-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రైస్తవులు ప్రణమిల్లిరి రామునకును”
(లేదా...)
“క్రైస్తవులెల్లఁ జేరి రఘురామునకున్ బ్రణమిల్లి రార్తితో”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)

29, డిసెంబర్ 2025, సోమవారం

సమస్య - 5335

30-12-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అరిసెల రుచి కొఱకు వ్రేల్చు డాముదమందున్”
(లేదా...)
“అరిసెల వ్రేల్చఁగావలయు నాముదమందున స్వాదువందఁగన్”

28, డిసెంబర్ 2025, ఆదివారం

సమస్య - 5334

29-12-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్థిరములయ్యెఁ దటిల్లతల్ చిన్కులెల్ల”
(లేదా...)
“స్థిరములుగాఁ దటిల్లతలుఁ జిన్కులు మారెను కుంభవృష్టిలో”

27, డిసెంబర్ 2025, శనివారం

సమస్య - 5333

28-12-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మా బట్టల తీరుఁ జెప్ప మాన్యత యగునా”
(లేదా...)
“మే మేబట్టలఁ గట్టఁగా వలయునో మీరెవ్వరో చెప్పఁగన్”

26, డిసెంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5332

27-12-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దారికి నమస్కరించిన దక్కుఁ బరము”
(లేదా...)
“దారికి మ్రిక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్”
('అవధాన విద్యా సర్వస్వము' నుండి)

25, డిసెంబర్ 2025, గురువారం

సమస్య - 5331

26-12-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్”
(లేదా...)
“గణపతి పుత్రి ప్రెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్”
('అవధాన పుష్కరిణి' మాస పత్రిక నుండి)

24, డిసెంబర్ 2025, బుధవారం

సమస్య - 5330

25-12-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నవారల కిడరాదు గౌరవమ్ము”
(లేదా...)
“కన్నవారలఁ గాంచినంతనె గౌరవించుట దోషమౌ”
('అవధాన పుష్కరిణి' మాస పత్రిక నుండి)

23, డిసెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5329

24-12-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే”
(లేదా...)
“చెలి వడ్డించెను ప్రాణవల్లభునకుం జింతాకులోఁ బ్రేముడిన్”
('అవధాన పుష్కరిణి' మాస పత్రిక నుండి)

22, డిసెంబర్ 2025, సోమవారం

సమస్య - 5328

23-12-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరుభూమిని నిసుక నమ్ముమా సిరులబ్బున్”
(లేదా...)
“అరిగి యెడారిలో నిసుక నమ్మి గడింపఁగవచ్చు సంపదన్”

21, డిసెంబర్ 2025, ఆదివారం

సమస్య - 5327

22-12-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పైట లాగెను పెఱవాఁడు పతియె మెచ్చె”
(లేదా...)
“పైట చెఱంగుఁ బట్టెఁ బెఱవాఁడు గనుంగొని మెచ్చె భర్తయే”

20, డిసెంబర్ 2025, శనివారం

సమస్య - 5326

21-12-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్”
(లేదా...)
“పూజలు మానినన్ విపులపుణ్యము దక్కును సజ్జనాళికిన్”
('పద్యప్రసూనము' సమూహం నుండి ధన్యవాదాలతో...)

19, డిసెంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5335

20-12-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెల్లినిఁ బెండ్లాడెఁ గడు విచిత్రమ్మెటులౌ”
(లేదా...)
“చెల్లినిఁ బెండ్లియాడెను విచిత్రమటంచుఁ దలంప రెవ్వరున్”

18, డిసెంబర్ 2025, గురువారం

సమస్య - 5334

19-12-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వేము తీయన యనె నెట్లు వేమన కవి”
(లేదా...)
“వేము తీయన యన్న వేమన విజ్ఞుఁ డెట్లగుఁ దెల్పుమా”

17, డిసెంబర్ 2025, బుధవారం

సమస్య - 5333

18-12-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దాత నిలుచు బుద్బుదంబు వోలె”
(లేదా...)
“దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ”

16, డిసెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5332

17-12-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నేననంగ నీవె నీవు నేనె”
(లేదా...)
“నేనన నీవె నీవనిన నేనె కదా పరికింపఁ దత్త్వమున్”

15, డిసెంబర్ 2025, సోమవారం

సమస్య - 5331

16-12-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“డాఁగె నణు గర్భమం దజాండమ్ములెన్నొ”
(లేదా...)
“అణు గర్భంబున దాగియుండెఁ గద బ్రహ్మాండంబులెన్నెన్నియో”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

14, డిసెంబర్ 2025, ఆదివారం

సమస్య - 5330

15-12-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రశ్నలను వేయువారికిఁ బ్రశ్న యెద్ది”
(లేదా...)
“ప్రశ్నలు వేయువారలకె ప్రశ్నగ మారినదెద్ది చెప్పుమా”

13, డిసెంబర్ 2025, శనివారం

సమస్య - 5329

14-12-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వేణువా లేదు స్వరసుధల్ విందు సేసె”
(లేదా...)
“అగపడదొక్క వేణువు స్వరామృతపానముఁ జేసిరెల్లరున్”

12, డిసెంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5328

13-12-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానములెన్నొ చేసి యల్పుండయ్యెన్”
(లేదా...)
“అవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్”

11, డిసెంబర్ 2025, గురువారం

సమస్య - 5327

12-12-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఒక దేహమె కాని చావులో పెక్కు లగున్”
(లేదా...)
“ఒక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా”
(రామా చంద్రమౌళి కవి గారికి ధన్యవాదాలతో...)

10, డిసెంబర్ 2025, బుధవారం

సమస్య - 5326

11-12-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గ్రీష్మపుటెండన్ విహారకేళి సుఖదమౌ”
(లేదా...)
“గ్రీష్మపుటెండ చల్లన సఖీ విహరించెదమా మరీచికన్”

9, డిసెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5329

10-12-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్”
(లేదా...)
“కాయలు పెక్కు గాచినవి గాని ఫలంబులు గా వవెన్నడున్”

8, డిసెంబర్ 2025, సోమవారం

సమస్య - 5328

9-12-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరుణ లభియించెఁ దీరవు కాంక్షలయ్యొ”
(లేదా...)
“కరుణకు నోఁచుకొంటి మఱి కాంక్షలు దీర వదేమి చిత్రమో”

7, డిసెంబర్ 2025, ఆదివారం

సమస్య - 5327

8-12-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యమునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దరిమెన్”
(లేదా...)
“యమునికిఁ బ్రాణభిక్షనిడి యా యమునిన్ వడిఁ బారద్రోలెనే”

6, డిసెంబర్ 2025, శనివారం

సమస్య - 5326

7-12-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గుణవంతుఁడు పుత్రుఁడైనఁ గూలును గొంపల్”
(లేదా...)
“గుణవంతుండగు పుత్రుఁడుండఁ గడు సంక్షోభమ్మగున్ గొంపలో”

5, డిసెంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5325

6-12-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరువు జీవులకున్ మోదకరము సుమ్ము”
(లేదా...)
“కరువు సమస్తజీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్”

4, డిసెంబర్ 2025, గురువారం

సమస్య - 5324

5-12-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పదములు పాదములు గొలుచువారలఁ బ్రోచున్”
(లేదా...)
“పదములు పాదముల్ గొలుచువారికి శ్రీప్రదముల్ మనోజ్ఞముల్”

3, డిసెంబర్ 2025, బుధవారం

సమస్య - 5323

4-12-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతిని నమ్మి భామ భంగపడెను”
(లేదా...)
“పతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్”

2, డిసెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5322

3-12-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మతి చలియించిన ప్రభుండె మమ్మేలవలెన్”
(లేదా...)
“మతిచాంచల్యము గల్గు వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్”

1, డిసెంబర్ 2025, సోమవారం

సమస్య - 5321

2-12-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మమ్ముఁ దప్పుపట్టి మాల వేసె”
(లేదా...)
“మమ్మును దప్పుపట్టి యొక మాలను వేసె సభాంతరమ్మునన్”