1-6-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ”
(లేదా...)
“దేహము లేనివాఁడె ఘనతేజమునంది వెలుంగు నంతటన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ ఏకదిన శతావధానం సమస్య)
శ్రీహరినే భజియింపగసాహసమేదైనగాని సాధ్యము గదరాశ్రీహరి రక్షణపై సందేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ
కందంవ్యూహము పన్నుటయందునసాహసమే కాదు మిగుల సమయస్ఫూర్తిన్గాహలము కాదనెడు సందేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌఉత్పలమాలవ్యూహము పన్ను వేళలను బొంచిన పర్యవసానముల్ దగన్సాహసమందునందెదరి సాధ్యమునౌ సమయోచితమ్మునన్గాహలమన్నదే యెదుట కానక దూసుకు పోవుటందు సందేహము లేనివాఁడె ఘనతేజమునంది వెలుంగు నంతటన్
ఓహో ! సంశయమదియా ! సాహసమొందుచునె నేను సాధించినదౌసాహిత్యముపై యే సం దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ
శ్రీహరినే భజియింపగ
రిప్లయితొలగించండిసాహసమేదైనగాని సాధ్యము గదరా
శ్రీహరి రక్షణపై సం
దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ
కందం
రిప్లయితొలగించండివ్యూహము పన్నుటయందున
సాహసమే కాదు మిగుల సమయస్ఫూర్తిన్
గాహలము కాదనెడు సం
దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ
ఉత్పలమాల
వ్యూహము పన్ను వేళలను బొంచిన పర్యవసానముల్ దగన్
సాహసమందునందెదరి సాధ్యమునౌ సమయోచితమ్మునన్
గాహలమన్నదే యెదుట కానక దూసుకు పోవుటందు సం
దేహము లేనివాఁడె ఘనతేజమునంది వెలుంగు నంతటన్
కందం
రిప్లయితొలగించండివ్యూహము పన్నుటయందున
సాహసమే కాదు మిగుల సమయస్ఫూర్తిన్
గాహలము కాదనెడు సం
దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ
ఉత్పలమాల
వ్యూహము పన్ను వేళలను బొంచిన పర్యవసానముల్ దగన్
సాహసమందునందెదరి సాధ్యమునౌ సమయోచితమ్మునన్
గాహలమన్నదే యెదుట కానక దూసుకు పోవుటందు సం
దేహము లేనివాఁడె ఘనతేజమునంది వెలుంగు నంతటన్
ఓహో ! సంశయమదియా !
రిప్లయితొలగించండిసాహసమొందుచునె నేను సాధించినదౌ
సాహిత్యముపై యే సం
దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ