9-1-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడై”(లేదా...)“ప్రాఙ్మణియైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను చంద్రబింబమై”
ఉ.దిఙ్ముదితల్ మనోజ్ఞమగు తెల్లపు సీతున చల్వనాడ సమ్యఙ్మలయానిలంబు వడి నంబదముల్ గొని నింప వింతగా దృఙ్మృదు శక్ర రత్నములు తేటగ నచ్చెరవొంద ప్రొద్దునంబ్రాఙ్మణియైన సూర్యుడు నభంబున దోచెను చంద్రబింబమై !
దిఙ్మణియై నభమున ఘనప్రాఙ్మణి సూర్యుండు దోచె; రజనీ విభుడైసృఙ్మణివలె నేణాంకుడుదిఙ్మంటపమందు నిల్చె దేదీప్యముగన్!
ప్రాఙ్మయము దిట్ట యగు నా వాఙ్మయ కారుడు తెలిపె ప్ర బంధమ్మున ప్రా గ్దిఙ్మర్కుడుదయించెడి తరి ప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడై.వాఙ్మయమందు దిట్టయని వాసి గడించిన మేటియైన యా వాఙ్మయ కారుడిట్టుల ప్రబంధము నందు రచించె నయ్యె ప్రా గ్దిన్మిను మానికమ్ము తొలిదిక్కుద యించెడి వేళ యందునన్ ప్రాఙ్మణియైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను చంద్రబింబమై.(మూడవ పాదం ప్రాస సెల్లు లో అలా పడింది గాత్యంతరం లేదు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వాఙ్మయ కారుని వర్ణనవాఙ్ముఖమద్భుతమని కవి వచియించు తఱిన్దిఙ్మండలమునరయగాప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడైవాఙ్మయమే తపస్సనెడి భావనఁ గల్గిన విజ్ఞుడాతడేవాఙ్ముఖమద్భుతంబనుచు పండితులెల్లరు మెచ్చు వేళలోప్రాఙ్ముఖులైన వారలను రంజిల జేసెను దృశ్య మివ్విధిన్బ్రాఙ్మణియైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను చంద్రబింబమై
దృఙ్మయమున మిహికావృత ప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడైవాఙ్మయివాణీ దయచేప్రాఙ్మణిసుషమమునుదెల్పు పలుకు స్పురించెన్
కం॥ వాఙ్మయమందునఁ బాథుడుప్రాఙ్మణి ప్రాక్దిశను బుట్టుఁ బ్రతిదిన మనఁగన్ప్రాఙ్ముఖ నభ మేఘపరినిప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీ విభుఁడైఉ॥ వాఙ్మయమందు ప్రాక్దిశను పాథుఁడు పుట్టునటంచుఁ దెల్పిరేప్రాఙ్ముఖ తిష్ఠ వేసిన ప్రభాతము నందునఁ జూడఁగా దగున్ప్రాఙ్ముఖ మేఘమాల ఘన ప్రాభవ మొప్పుచు నిండ నాష్ట్రమేప్రాఙ్మణి యైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను చంద్రబింబమైఆష్ట్రము ఆకాశము(మేఘాలు ఆకాశాన్ని కప్పడంచేత సూర్యుడు చంద్రుని వలె కనిపించినాడు అని అండి)కం॥ 2వ పాదములో ప్రాఙ్మణి ప్రాక్దిశ ఒక వేళ సమాసమైనా రేఫానికి గురులఘు న్యాయముందని వాడినానండి.
పై పద్యములలో (ప్రాక్+దిశ) ప్రాక్దిశ తప్పు కనుక ప్రాగ్గిశ గా సవరించడమైనది, విజ్ఞుల సలహా పిదప.
ది జ్మ ణి యై నభ మందున ప్రా జ్మ ణి సూర్యుండు దో చె : రజనీ విభు డై సృ జ్మ ణి గా విర జిమ్మగ ప్రా జ్మ య ము న చo ద్రిక లవి రమ్య o బ య్యె న్
వాఙ్మాత్రమ్మున దుస్సహ దృఙ్మహిమ మడరఁగ దుర్మతి దశాస్యునకుం దిగ్మాంశుఁడు నమ్రుండై ప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడై వాఙ్మయ మందు నింపుగను భానుఁడు చంద్రుఁడు సుప్రసిద్ధులే రుఙ్మయుఁ డస్తమించు తఱిఁ గ్రూరత క్షీణము గాఁగ విస్తృ తాసృఙ్మయ రూపమేర్పడఁగఁ జిత్రముగాఁ గమనీయ కాంతిమత్ప్రాఙ్మణి యైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను జంద్రబింబమై
కందంవాఙ్మయములెన్ని జెప్పినప్రాఙ్మిహిరున్ జలువ జోడు వలన గనంగన్దృఙ్మహిమ భ్రమియింపఁగప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడైఉత్పలమాలవాఙ్మయ సారమున్ దెలియఁ బల్కగ భాస్కరుఁడగ్నిగోళమేప్రాఙ్మిహిరున్గనంగ చలువన్ దలపించెడు కళ్లజోడుతోదృఙ్మహిమన్ భ్రమింపగ ప్రతిష్ఠితమయ్యెవిచిత్రమంచనన్ప్రాఙ్మణియైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను చంద్రబింబమై
ఉ.
రిప్లయితొలగించండిదిఙ్ముదితల్ మనోజ్ఞమగు తెల్లపు సీతున చల్వనాడ స
మ్యఙ్మలయానిలంబు వడి నంబదముల్ గొని నింప వింతగా
దృఙ్మృదు శక్ర రత్నములు తేటగ నచ్చెరవొంద ప్రొద్దునం
బ్రాఙ్మణియైన సూర్యుడు నభంబున దోచెను చంద్రబింబమై !
దిఙ్మణియై నభమున ఘన
రిప్లయితొలగించండిప్రాఙ్మణి సూర్యుండు దోచె; రజనీ విభుడై
సృఙ్మణివలె నేణాంకుడు
దిఙ్మంటపమందు నిల్చె దేదీప్యముగన్!
ప్రాఙ్మయము దిట్ట యగు నా
రిప్లయితొలగించండివాఙ్మయ కారుడు తెలిపె ప్ర బంధమ్మున ప్రా
గ్దిఙ్మర్కుడుదయించెడి తరి
ప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడై.
వాఙ్మయమందు దిట్టయని వాసి గడించిన మేటియైన యా
వాఙ్మయ కారుడిట్టుల ప్రబంధము నందు రచించె నయ్యె ప్రా
గ్దిన్మిను మానికమ్ము తొలిదిక్కుద యించెడి వేళ యందునన్
ప్రాఙ్మణియైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను చంద్రబింబమై.
(మూడవ పాదం ప్రాస సెల్లు లో అలా పడింది గాత్యంతరం లేదు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివాఙ్మయ కారుని వర్ణన
రిప్లయితొలగించండివాఙ్ముఖమద్భుతమని కవి వచియించు తఱిన్
దిఙ్మండలమునరయగా
ప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడై
వాఙ్మయమే తపస్సనెడి భావనఁ గల్గిన విజ్ఞుడాతడే
వాఙ్ముఖమద్భుతంబనుచు పండితులెల్లరు మెచ్చు వేళలో
ప్రాఙ్ముఖులైన వారలను రంజిల జేసెను దృశ్య మివ్విధిన్
బ్రాఙ్మణియైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను చంద్రబింబమై
దృఙ్మయమున మిహికావృత
రిప్లయితొలగించండిప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడై
వాఙ్మయివాణీ దయచే
ప్రాఙ్మణిసుషమమునుదెల్పు పలుకు స్పురించెన్
రిప్లయితొలగించండికం॥ వాఙ్మయమందునఁ బాథుడు
ప్రాఙ్మణి ప్రాక్దిశను బుట్టుఁ బ్రతిదిన మనఁగన్
ప్రాఙ్ముఖ నభ మేఘపరిని
ప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీ విభుఁడై
ఉ॥ వాఙ్మయమందు ప్రాక్దిశను పాథుఁడు పుట్టునటంచుఁ దెల్పిరే
ప్రాఙ్ముఖ తిష్ఠ వేసిన ప్రభాతము నందునఁ జూడఁగా దగున్
ప్రాఙ్ముఖ మేఘమాల ఘన ప్రాభవ మొప్పుచు నిండ నాష్ట్రమే
ప్రాఙ్మణి యైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను చంద్రబింబమై
ఆష్ట్రము ఆకాశము
(మేఘాలు ఆకాశాన్ని కప్పడంచేత సూర్యుడు చంద్రుని వలె కనిపించినాడు అని అండి)
కం॥ 2వ పాదములో ప్రాఙ్మణి ప్రాక్దిశ ఒక వేళ సమాసమైనా రేఫానికి గురులఘు న్యాయముందని వాడినానండి.
పై పద్యములలో (ప్రాక్+దిశ) ప్రాక్దిశ తప్పు కనుక ప్రాగ్గిశ గా సవరించడమైనది, విజ్ఞుల సలహా పిదప.
తొలగించండిది జ్మ ణి యై నభ మందున
రిప్లయితొలగించండిప్రా జ్మ ణి సూర్యుండు దో చె : రజనీ విభు డై
సృ జ్మ ణి గా విర జిమ్మగ
ప్రా జ్మ య ము న చo ద్రిక లవి రమ్య o బ య్యె న్
వాఙ్మాత్రమ్మున దుస్సహ
రిప్లయితొలగించండిదృఙ్మహిమ మడరఁగ దుర్మతి దశాస్యునకుం
దిగ్మాంశుఁడు నమ్రుండై
ప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడై
వాఙ్మయ మందు నింపుగను భానుఁడు చంద్రుఁడు సుప్రసిద్ధులే
రుఙ్మయుఁ డస్తమించు తఱిఁ గ్రూరత క్షీణము గాఁగ విస్తృ తా
సృఙ్మయ రూపమేర్పడఁగఁ జిత్రముగాఁ గమనీయ కాంతిమ
త్ప్రాఙ్మణి యైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను జంద్రబింబమై
కందం
రిప్లయితొలగించండివాఙ్మయములెన్ని జెప్పిన
ప్రాఙ్మిహిరున్ జలువ జోడు వలన గనంగన్
దృఙ్మహిమ భ్రమియింపఁగ
ప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడై
ఉత్పలమాల
వాఙ్మయ సారమున్ దెలియఁ బల్కగ భాస్కరుఁడగ్నిగోళమే
ప్రాఙ్మిహిరున్గనంగ చలువన్ దలపించెడు కళ్లజోడుతో
దృఙ్మహిమన్ భ్రమింపగ ప్రతిష్ఠితమయ్యెవిచిత్రమంచనన్
ప్రాఙ్మణియైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను చంద్రబింబమై