1-2-2026 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చెప్పు తెగుద్ది యను మాట శిష్టమ దొసఁగా”(లేదా...)“చెప్పు తెగుద్ది యన్న నుడి శిష్టమొ దుష్టమొ తేల్చి చెప్పుమా”
అప్పుడు జరిగిన దానికి నొప్పి యనుభవించలేక నుడివిన దానిన్ చెప్పుచు నుంటివిగద మరి"చెప్పు తెగుద్ది" యనుమాట శిష్టమ దొసఁగా ?
కందం' చెప్పులు క్రొత్తవి కొనుచునుద్రిప్పుచు గట్టిగను లాగి తీరును జూడన్జప్పున నమ్ము వణిజుడన"చెప్పు తెగుద్ది" యను మాట శిష్టమ? దొసఁగా?ఉత్పలమాలత్రిప్పుచుఁ జూచి వాటిదగు తీరు పటిష్ఠమొ? కాదొ? యంచు నేచెప్పులు క్రొత్తవిన్ గొనుచు జేతను లాగి పరీక్షఁ జేయఁగన్జప్పున నమ్ము వర్తకుడు జాగ్రతనెంచుచు నన్నుఁ జూచియున్"జెప్పు తెగుద్ది" యన్న నుడి శిష్టమొ? దుష్టమొ? తేల్చి చెప్పుమా!
అప్పుడు జరిగిన దానికి
రిప్లయితొలగించండినొప్పి యనుభవించలేక నుడివిన దానిన్
చెప్పుచు నుంటివిగద మరి
"చెప్పు తెగుద్ది" యనుమాట శిష్టమ దొసఁగా ?
కందం
రిప్లయితొలగించండి' చెప్పులు క్రొత్తవి కొనుచును
ద్రిప్పుచు గట్టిగను లాగి తీరును జూడన్
జప్పున నమ్ము వణిజుడన
"చెప్పు తెగుద్ది" యను మాట శిష్టమ? దొసఁగా?
ఉత్పలమాల
త్రిప్పుచుఁ జూచి వాటిదగు తీరు పటిష్ఠమొ? కాదొ? యంచు నే
చెప్పులు క్రొత్తవిన్ గొనుచు జేతను లాగి పరీక్షఁ జేయఁగన్
జప్పున నమ్ము వర్తకుడు జాగ్రతనెంచుచు నన్నుఁ జూచియున్
"జెప్పు తెగుద్ది" యన్న నుడి శిష్టమొ? దుష్టమొ? తేల్చి చెప్పుమా!