26-5-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్”
(లేదా...)
“పావిత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్”
ఆ త్ర్యక్షుని కోవెల పా విత్ర్యమ్మని పలుకగ విని వివరిణు డనె పా విత్ర్యమ్మన నెరుగక పా పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్.ఆ త్ర్యక్షుండకు భక్తుడైన కడు వేశ్యా లోలుడా దేబె పా విత్ర్యమ్మందున నుంచు కోవెల ననన్ విద్యా విహీనుండు పా విత్ర్యమ్మన్న నదేమిటో యెఱుగకన్ బెండ్లాము తో జెప్పె పా విత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్.
ఆత్ర్యక్షుని నమ్మక , స్వాతంత్ర్యముగ దలంచ నేడు తనరిన జాలున్ ఆ త్ర్యం కము లు ; జరుగు ఫాపావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్
రెండవ పాదం లో ప్రాస?
ఆ త్ర్యక్షుని పూజ కొరకు నా త్ర్యక్షుడటంచు వేశ్య యట తన స్తనమే యా త్ర్యక్ష రూప మనె, పా పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్.ఆ త్ర్యక్షుండకు భక్తుడైన కడు వేశ్యా లోలుడా రోజు నం దా త్ర్యక్షార్చన వేళ మీరెనని తానావేదనన్ చెంద గా నా త్ర్యక్షుండిదొ నాదు వక్షమని తానాచ్చాదమున్ దీసె, పా విత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్.
పిత్ర్యంబైన కలిమి వైచిత్ర్యంబనఁ మాయమగును చింతింపంగామైత్ర్యానందములో పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్పిత్ర్యంబైన సిరుల్ హరింతురు గదా వేశ్యాంగనల్ మేటి వైచిత్ర్యంబే మరి బిల్వమంగళునకున్ జింతామణీ నెయ్యమేమైత్ర్యానందముఁ గోరివచ్చు జనులన్ మైకంబులో ముంచ పావిత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్
రిప్లయితొలగించండిఆ త్ర్యక్షుని కోవెల పా
విత్ర్యమ్మని పలుకగ విని వివరిణు డనె పా
విత్ర్యమ్మన నెరుగక పా
పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్.
ఆ త్ర్యక్షుండకు భక్తుడైన కడు వేశ్యా లోలుడా దేబె పా
విత్ర్యమ్మందున నుంచు కోవెల ననన్ విద్యా విహీనుండు పా
విత్ర్యమ్మన్న నదేమిటో యెఱుగకన్ బెండ్లాము తో జెప్పె పా
విత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్.
ఆత్ర్యక్షుని నమ్మక , స్వా
రిప్లయితొలగించండితంత్ర్యముగ దలంచ నేడు తనరిన జాలున్
ఆ త్ర్యం కము లు ; జరుగు ఫా
పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్
రెండవ పాదం లో ప్రాస?
తొలగించండి
రిప్లయితొలగించండిఆ త్ర్యక్షుని పూజ కొరకు
నా త్ర్యక్షుడటంచు వేశ్య యట తన స్తనమే
యా త్ర్యక్ష రూప మనె, పా
పావిత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్.
ఆ త్ర్యక్షుండకు భక్తుడైన కడు వేశ్యా లోలుడా రోజు నం
దా త్ర్యక్షార్చన వేళ మీరెనని తానావేదనన్ చెంద గా
నా త్ర్యక్షుండిదొ నాదు వక్షమని తానాచ్చాదమున్ దీసె, పా
విత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్.
పిత్ర్యంబైన కలిమి వై
రిప్లయితొలగించండిచిత్ర్యంబనఁ మాయమగును చింతింపంగా
మైత్ర్యానందములో పా
విత్ర్యమ్ములు వేశ్య నుడులు విజ్ఞాననిధుల్
పిత్ర్యంబైన సిరుల్ హరింతురు గదా వేశ్యాంగనల్ మేటి వై
చిత్ర్యంబే మరి బిల్వమంగళునకున్ జింతామణీ నెయ్యమే
మైత్ర్యానందముఁ గోరివచ్చు జనులన్ మైకంబులో ముంచ పా
విత్ర్యమ్ముల్ సుజనానుమోదములగున్ వేశ్యోక్తు లెల్లప్పుడున్