5, సెప్టెంబర్ 2013, గురువారం
సమస్యాపూరణం – 1165 (పాపాత్ములె పూజ్యులగు)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయు లిలన్.
పద్య రచన – 455 (డా. సర్వేపల్లి రాధాకృష్ణన్)
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
4, సెప్టెంబర్ 2013, బుధవారం
సమస్యాపూరణం – 1164 (నుతజల పూరితం బయిన)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
నుతజల పూరితం బయిన నూతఁ బడం దగు సజ్జనాళికిన్.
(సమస్యగా వృత్తపాదాన్ని ఇచ్చి చాలా కాలమయింది కదా!)
పద్య రచన – 454 (శివ గంగ)
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(కన్నడ బ్లాగు
‘పద్యపాన’
సౌజన్యంతో)
3, సెప్టెంబర్ 2013, మంగళవారం
సమస్యాపూరణం – 1163 (శూలి తనయ గంగ)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
శూలి తనయ గంగ సోదరి యుమ.
పద్య రచన – 453 (బావ)
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“బావ”
2, సెప్టెంబర్ 2013, సోమవారం
సమస్యాపూరణం – 1162 (హంతకునకు వర మొసంగె)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
హంతకునకు వర మొసంగె నలర జగము.
పద్య రచన – 452 (రూపాయి)
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“రూపాయి”
1, సెప్టెంబర్ 2013, ఆదివారం
సమస్యాపూరణం – 1161 (పాదమ్ములు లేని నరుఁడు)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
పాదమ్ములు లేని నరుఁడు పరుగిడఁ జొచ్చెన్.
పద్య రచన – 451 (దానిమ్మ)
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“దానిమ్మ”
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)